• Song:  Itu Rara
  • Lyricist:  Ramajogayya Sastry
  • Singers:  Shreya Ghoshal,Yazin Nizar

Whatsapp

అటు ఇటు నను అల్లుకుంది సిరి సిరి హరిచందనల నవ్వు నవ్వు హోం ఎవరని మరి వెతకగా ఆ నవ్వులన్నీ రువ్వుతుంది నువ్వు కురిపించావుల వినలేని వెన్నెల నాపైన పలికించావురా ప్రాయాన్ని వెదెలా చెలి ఆధారాల మధురలు ఆస్వాదించేలా ఇటు ర ర ఇటు రారా క్రిష్నయ్య నేనే రాధా నే నీ రాధా ఇటు ర ర ఇటు రారా క్రిష్నయ్య అందం గంధం నీది కాదా మానసిది బయటపడదు మాట అనదు ఏంటిలా అలజడి తీరేదెలా హోం సొగసిద్ధి కుదుట పడదు వలపు మెరుపుతీగలా నీ ఒడి చేరేదెలా ఎపుడు లేదిల ఎగసిందే లేదా ప్రియా సరసాలు నోరూరింద ఇటు ర ర ఇటు రారా క్రిష్నయ్య నేనే రాధా నే నీ రాధా ఇటు ర ర ఇటు రారా క్రిష్నయ్య అందం గంధం నీది కాదా ఇటు ర ర ఇటు రారా క్రిష్నయ్య నేనే రాధా నే నీ రాధా ఇటు ర ర ఇటు రారా క్రిష్నయ్య అందం గంధం నీది కాదా
Atu itu nanu allukundhi siri siri Harichandanala navvu navvu Ho evarani mari vethakaga aa Navvulanni ruvvuthundhi nuvvu Kuripinchavila vinaleni vennela naapaina Palikinchavura prayanni vedhela Cheli adharala madhuralu aaswadhinchela Itu ra ra itu rara krishnayya Nene radha ne nee radha Itu ra ra itu rara krishnayya Andham gandham needhi kaadha Manasidhi bayatapadadhu Maata anadhu entila Alajadi theeredhela Ho sogasidhi kudhuta padadhu Valapu meruputheegala Nee odi cheredhela Epudu ledhila egasindhe edha Priya sarasalaku noroorindha Itu ra ra itu rara krishnayya Nene radha ne nee radha Itu ra ra itu rara krishnayya Andham gandham needhi kaadha Itu ra ra itu rara krishnayya Nene radha ne nee radha Itu ra ra itu rara krishnayya Andham gandham needhi kaadha
  • Movie:  Raa Ra Krishnayya
  • Cast:  Regina Cassandra,Sundeep Kishan
  • Music Director:  Achu Rajamani
  • Year:  2014
  • Label:  Aditya Music