• Song:  COME ON BABY
  • Lyricist:  Bhaskarabhatla Ravi Kumar
  • Singers:  Anjana sowmya,Sri Chitra,Sooraj Santhosh

Whatsapp

కం ఆన్ బాయ్స్ అండ్ గర్ల్స్ గో నాచలే నాచలే లేడీస్ అండ్ జెంటిల్ మన్ నాచలే నాచలే ఎవరీ బాడీ నాచలే నాచలే తీన్మార్ తీనుమరు బాయ్స్ అండ్ గర్ల్స్ గో నాచలే నాచలే లేడీస్ అండ్ జెంటిల్మన్ నాచలే నాచలే ఎవేరిబోడి నాచలే నాచలే తీన్మార్ తీనుమరు బాయ్స్ అండ్ గర్ల్స్ గో నాచలే నాచలే లేడీస్ అండ్ జెంటిల్ మన్ నాచలే నాచలే ఎవేరిబోడి నాచలే నాచలే తీన్మార్ తీనుమరు బాయ్స్ అండ్ గర్ల్స్ గో నాచలే నాచలే లేడీస్ అండ్ జెంటిల్ మన్ నాచలే నాచలే ఎవేరిబోడి నాచలే నాచలే తీన్మార్ తీనుమరు ఓహ్ గుండె దప్పే దరువేసినట్టు ఊగిపోడం జర్ర జర్ర పూలవనే ముంచేసినట్టు పొంగిపోడం జర్ర జర్ర చిరునవ్వులనే ఎగిరేడం గాలి పటం ల మహా సంతోష అయిపోదా ఇంటి చుటం ల కల్యాణ వైభోగం కదిలొచ్చేలా కం ఆన్ బేబీ లెట్స్ డూ థిస్ డాన్స్ ఉ డాన్స్ ఉ డాన్స్ ఉ డాన్స్ ఉ ఓహ్ ఓహ్ ఓహ్ మై బేబీ దిల్ మాంగే మోర్ ఉ మోర్ ఉ మోర్ ఉ మోర్ ఉ ఓహ్ కం ఆన్ బేబీ లెట్ స్ డో థిస్ డాన్స్ ఉ డాన్స్ ఉ డాన్స్ ఉ ఓహ్ ఓహ్ ఓహ్ మై బేబీ దిల్ మాంగే మోర్ ఉ కం ఆన్ ఎవేరిబోడి డాన్స్ విత్ మీ గర్ల్స్ ఓన్లీ డాన్స్ విత్ మీ తీనుమరు తీనుమరు ఎవేరిబోడి మూవ్ విత్ మీ ఎవేరిబోడి డాన్స్ విత్ మీ గర్ల్స్ ఓన్లీ డాన్స్ విత్ మీ తీనుమరు తీనుమరు ఎవేరిబోడి మూవ్ విత్ మీ మౌనమంతా మాట లాగా మారిపోతే మహోత్సవం కాదా మనసు తోటి పలకరిస్తే చేయి జారిన వసంతమే రాదా డోలు భాజాలు వేద మంత్రాలూ మనలో పంటలు పోగోటెందుకే పసుపు కుంకాలు పచ్చని పందిళ్లు సందడిగా అందరిని తలుచుకునేటందుకే కం ఆన్ బేబీ లెట్ స్ డో థిస్ డాన్స్ ఉ డాన్స్ ఉ డాన్స్ ఉ డాన్స్ ఉ ఓహ్ ఓహ్ ఓహ్ మై బేబీ దిల్ మాంగే మోర్ ఉ మోర్ ఉ మోర్ ఉ మోర్ ఉ కం ఆన్ బేబీ లెట్ స్ డో థిస్ డాన్స్ ఉ డాన్స్ ఉ డాన్స్ ఉ డాన్స్ ఉ ఓహ్ ఓహ్ ఓహ్ మై బేబీ దిల్ మాంగే మోర్ ఉ మోర్ ఉ మోర్ ఉ మోర్ ఉ చేయి చేయి కలుసుకుంటే దూరమైనా చెంత చేరుకోదా కాలు కదిపి చిందులేస్తే దిగులు యిట్టె ఊరు దాటిపోదా వెలిగే దీపాలతో ఎదలో దాగున్న కోప టపాలను మంటే పెట్టాలె దండం లో వున్నా దారంలా మారి మనసులతో మనుషుల్ని కలుపుకుంటూ పోవాలే కం ఆన్ బేబీ లెట్ స్ డో థిస్ డాన్స్ ఉ డాన్స్ ఉ డాన్స్ ఉ డాన్స్ ఉ ఓహ్ ఓహ్ ఓహ్ మై బేబీ దిల్ మాంగే మోర్ ఉ మోర్ ఉ మోర్ ఉ మోర్ ఉ కం ఆన్ బేబీ లెట్ స్ డో థిస్ డాన్స్ ఉ ఓహ్ ఓహ్ ఓహ్ మై బేబీ దిల్ మాంగే మోర్ ఉ
Come on Boys and girls go nachle nachle Ladys and gentleman nachle nachle Everybody nachle nachle Theenmaru theenumaru Boys and girls go nachle nachle Ladys and gentleman nachle nachle Everybody nachle nachle Theenmaru theenumaru Boys and girls go nachle nachle Ladys and gentleman nachle nachle Everybody nachle nachle Theenmaru theenumaru Boys and girls go nachle nachle Ladys and gentleman nachle nachle Everybody nachle nachle Theenmaru theenumaru Oh gunde dappe daruvesinattu Oogipodam jarra jarra Pulavane munchesinattu Pongipodam jarra jarra Chirunavvulne egiredam gali patam la Maha santosha ayipoda inti chutam la Kalyana vaibhogam kadilochela Come on baby lets do this dance u dance u dance u dance u Oh oh oh my baby dil mange more u More u more u more u Oh Come on baby lets do this dance u dance u dance u Oh oh oh my baby dil mange more u Come on everybody dance with me Girls only dance with me Theenumaru theenumaru Everybody move with me everybody dance with me Girls only dance with me Theenumaru theenumaru Everybody move with me Mounamantha maata laga Maripothe mahotsavam kaada Manasu thoti palakariste cheyi jaarina vasanthame raada Dolu bhajalu veda mantralu manalo pantalu pogotenduke Pasupu kunkalu pachani pandillu sandadiga andarini taluchukunetanduke Come on baby lets do this dance u dance u dance u dance u Oh oh oh my baby dil mange more u More u more u more u Come on baby lets do this dance u dance u dance u dance u Oh oh oh my baby dil mange more u More u more u more u Cheyi cheyi kalusukunte duramaina chentha cherukoda Kalu kadipi chindulesthe digulu itte ooru datipoda Velige deepaltho edalo dagunna kopa tapalnu mante petale Dandam lo vunna daramla mari manasulatho manushulni kalupukuntu povale Come on baby lets do this dance u dance u dance u dance u Oh oh oh my baby dil mange more u More u more u more u Come on baby lets do this dance u Oh oh oh my baby dil mange more u
  • Movie:  Raa Ra Krishnayya
  • Cast:  Regina Cassandra,Sundeep Kishan
  • Music Director:  Achu Rajamani
  • Year:  2014
  • Label:  Aditya Music