• Song:  Silaka
  • Lyricist:  Ram Miryala
  • Singers:  Ram Miriyala

Whatsapp

సిలకా ఆ ఆఆ ఎగిరిపోయావా ఆశలన్నీ ఇడిసేసి ఎనకా సిలకా ఆ ఆఆ చిన్నబోయిందే చిట్టి గుండె నువ్వు లేకా బంగారు సిలకమ్మో ఈ అలక దేనికమ్మో ఈ అల్లిబిల్లి ఆటలింకా ఆపవమ్మో గుండెను తప్పుజారి పండనుకున్నవేమో ఇంకెంత కొరుకుతావే జాలి చూపవమ్మో సిలకా ఆ ఆఆ ఎగిరిపోయావా ఆశలన్నీ ఇడిసేసి ఎనకా ఏ హే హే సిలకా ఆ ఆఆ ఎగిరిపోయావా ఏ ఏ ఏఏ ఏ నిన్నమొన్న దాక కులుకులాడినావే ఇంతలోనే ఎట్ట జారిపోయినావే నువ్వు గుర్తుకొచ్చి క్వార్టర్ ఏసినానే మాటలాడలేక పాట రాసినానే ప్రేమలోన నేను దేవదాసు గుళ్ళు కట్టలేని రామదాసు హేయ్ పాట రాసుకొచ్చ ఫస్ట్ క్లాస్ పాడమంటే అవ్త యేసుదాసు ఒక్క ఛాన్స్ ఇచ్చి నాకు చూడవే ఇంకో ఛాన్సు అడిగితే చెప్పు తీయ్వే నిన్ను విడిచి అస్సలుండలేనే మిన్ను విరిగి మీద పడ్డా వదల నిన్నే కూల్ డౌన్ మై బాయ్ సిలకా ఆ ఆఆ ఎగిరిపోయావా ఆశలన్నీ ఇడిసేసి ఎనకా చెల్లియో చెల్లకో అత్త తెచ్చిన కొత్త చీర నచ్చకో బావ తెచ్చిన మల్లెపూలు ముడవకో బుర్రు పిట్ట బుర్రు పిట్ట తుర్రుమన్నదో వాడపల్లి రేవు పుంతల్లో చూశా సింగరాయికొండ జాతర్లో వెతికా హైదరాబాద్ పోయి మైత్రివనం సెంటర్లో లవ్వు మిస్సింగని పాంప్లెట్లు పంచా తొందరేం లేదు టైం తీసుకొని ఓలా ఎక్కి రావే నీలవేణి ఒక్కసారి నిన్ను చూసుకొని ఎన్నిసార్లైనా సచ్చిపోనీ కూనవరం కోనలోకి పోదామే గోరువంకలల్లే జంట కడదామే రెల్లు పాకలు అల్లుకొని వెచ్చగా మళ్ళి మళ్ళి ఒక్కటైపోదామే సిలకా ఏ హే సిలకా సిలకా ఆ ఆఆ ఎక్కడున్నాగాని గూటికొచ్చి వాలిపోవే సాలికా సిలకా ఆ ఆఆ సిన్నబోయిందే చిట్టి గుండె నువ్వు లేకా రే రేలా రే రేల రేలా రే రేలా సిలకమ్మ రే రేలా రే రేల రేలా రే రేలా సిలకమ్మ రే రేలా రే రేల రేలా రే రేలా సిలకమ్మ రే రేలా రే రేల రేలా రే రేలా సిలకమ్మ

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Silakaa Aa AaAa Egiripoyaavaa Aashalanni Idisesi Enakaa Silakaa Aa AaAa Chinnaboyindhe Chitti Gunde Nuvvu Lekaa Bangaaru Silalammo Ee Alaka Dhenikammo Ee Allibilli Aatalinkaa Aapavammo Gundenu Thappujaari Pandanukunnavemo Inkentha Korukuthaave Jaali Choopavammo Silakaa Aa AaAa Egiripoyaavaa Aashalanni Idisesi Enakaa Ye Hey Hey Silakaa Aa AaAa Egiripoyaavaa Ye Ye YeYe Ninna Monna Dhaaka Kulukulaadinaave Inthalone Etta Jaaripoyinaave Nuvvu Gurthukochhi Quarter Esinaane Maatalaadaleka Paata Raasinaane Premalona Nenu Devadasu Gullu Kattaleni Ramadasu Heyy Paata Raasukochha First Class Paadamante Avtha Yesudasu Okka Chance Ichhi Naaku Choodave Inko Chance Adigithe Cheppu Thiyve Ninnu Vidichi Assalundalene Minnu Virigi Meedha Paddaa Vadhala Ninne Cool Down My Boy Silakaa Aa Aa Aa Egiripoyaavaa Aashalanni Idisesi Enakaa Chelliyo Chellako Attha Thechhina Kottha Cheera Nachhako Bava Thechhina Mallepoolu Mudavako Burru Pitta Burru Pitta Thurrumannadho Vaadapalli Revu Punthallo Chooshaa Singaraayikonda Jaatharlo Vethikaa Hyderabad Poyi Mythri Vanam Centerlo Love Missing Ani Pampletlu Panchaa Thondharem Ledhu Time Theesukoni Ola Ekki Raave Neelaveni Okkasaari Ninnu Choosukoni Ennisarlainaa Sachhiponee Kunavaram Konaloki Podhaame Goruvankalalle Janta Kadadhaame Rellu Paakalu Allukoni Vechhagaa Malli Malli Okkataipodhaame Silaka Ye Hey Silakaa Silakaa Aa AaAa Ekkadunna Gaani Gootickochhi Vaalipove Saalikaa Silakaa Aa AaAa Sinnaboyindhe Chitti Gunde Nuvvu Lekaa Rey Rela Rey Rela Rela Rey Rela Silakamma Rey Rela Rey Rela Rela Rey Rela Silakamma Rey Rela Rey Rela Rela Rey Rela Silakamma Rey Rela Rey Rela Rela Rey Rela Silakamma

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Pushpaka Vimanam
  • Cast:  Anand Devarakonda,Geeth Saini,Saanve Megghana
  • Music Director:  Ram Miryala
  • Year:  2021
  • Label:  Aditya Music