• Song:  Pushpa Pushpa
  • Lyricist:  Chandrabose
  • Singers:  Nakash Aziz,Deepak Blue

Whatsapp

పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్ పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్ నువ్వు గడ్డం అట్టా సవరిస్తుంటే దేశం దద్దరిల్లే పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప నువ్వు భుజమే ఎత్తి నడిచొస్తుంటే భూమే బద్దలయ్యే పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప నువ్వు నిలవాలంటే ఆకాశం ఎత్తే పెంచాలే పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప నిన్ను కొలవాలంటే సంద్రం ఇంకా లోతే తవ్వాలే పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప హే గువ్వపిట్ట లాగ వానకు తడిసి బిక్కుమంటు రెక్కలు ముడిసి వణుకుతు వుంటే నీదే తప్పవదా పెద్ద గద్దలాగమబ్బులపైన హద్దు దాటి ఎగిరావంటే వర్షమైనా తలనే వంచి కాళ్ళ కింద కురిసెయ్‍దా పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్ పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్ పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్ పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్ ఎన్నో వచ్చిన పుష్పాకి పాపం కొన్ని రావంటా వణుకే రాదు ఓటమి రాదు వెనకడుగు ఆగడము అస్సలు రానే రాదు అన్నీ ఉన్న పుష్పాకి పాపం కొన్ని లేవంటా భయమే లేదు బెంగే లేదు బెదురు ఎదురు తిరిగే లేదు తగ్గేదే లేదు ఎయ్ దండమెడితే దేవుడికే సలాము కొడితే గురువులకే కాళ్ళు మొక్కితే అమ్మకే రా తల దించినావా బానిసవి ఎత్తినావా బాద్‍షావి తలపొగరే నీ కిరీటమైతే భూతలమంతా నీదేరా పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్ పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్ పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్ పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్ ఆడు కాలుమీద కాలేసి కూసున్నాడంటే బండరాయి కూడా బంగారు సింహాసనమంటా వేరే సింహాసనమేదైనా వట్టి బండరాయంటా ఆడు సేతిలోన సెయ్యేసి మాటిచ్చాడంటే తుఫాకిలోంచి తూటా దూసుకెళ్ళినట్టే ఆ తూటాలాగే మాట కూడా ఎనక్కి రానట్టే హే వాడు నీకు గొప్పే కాదు వీడు నీకు ఎక్కువ కాదు నీకు నువ్వే బాసులా ఉండు హే ఎవడో విలువ ఇచ్చేదేంది ఎవడో నిను గుర్తించేదేంది ఒంటి నిండా తిమ్మిరి ఉంటె నీ పేరే నీ బ్రాండు పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్ పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్ పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్ పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్ పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్ పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్ అస్సలు తగ్గేదెలే

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Pushpa Pushpa Pushpa Pushpa Pushpa Pushpa Pushpa Pushpa Pushpa Pushpa Pushpa Pushpa Pushpa Pushpa Pushpa Pushpa Pushpa Pushpa Pushpa Pushpa Pushpa Raj Pushpa Pushpa Pushpa Pushpa Pushpa Pushpa Pushpa Raj Nuvvu Gaddam Attaa Savaristhunte Desam Daddarille Pushpa Pushpa Pushpa Pushpa Pushpa Pushpa Pushpa Nuvvu Bujame Yetthi Nadichosthunte Bhoome Baddalayye Pushpa Pushpa Pushpa Pushpa Pushpa Pushpa Pushpa Nuvvu Nilava Lante Aakaasam Yeththe Penchaale Pushpa Pushpa Pushpa Pushpa Pushpa Pushpa Pushpa Ninnu Kolavaalante Sandram Inka Lothe Thaavvaale Pushpa Pushpa Pushpa Pushpa Pushpa Pushpa Pushpa Guvva Pitta Laaga Vaanaku Thadisi Bikkumantu Rekkalu Mudisi Vanukuthu Vunte Neede Thappavadaa Pedda Gaddha Laaga Mabbulapaina Haddhu Dhaati Yegiraavante Varshamaina Thalane Vanchi Kaalla Kindha Kurideidha Pushpa Pushpa Pushpa Pushpa Pushpa Pushpa Pushpa Raj Yenno Vacchina Pushpaki Paapam Konni Raavanta Vonuke Raadhu Votami Raadhu Venakadugu Aagadamu Assalu Raane Raadhu Annui Unna Pushpa Ki Paapam Konni Levantaa Bhayame Ledhu Benge Ledhu Bedhuru Yedhuru Thiruge Ledhu Thaggedhe Ledhu Dannamedithe Devudike Salaamu Kodithe Guruvulake Kaallu Mokkithe Ammaake Ra Thaladhinchinaava Baanisavi Yeththinaava Baadhushaavi Thala Pogare Nee Kireetamaithe Bhoothalamantha Needhera Pushpa Pushpa Pushpa Pushpa Pushpa Pushpa Pushpa Raj Pushpa Pushpa Pushpa Pushpa Pushpa Pushpa Pushpa Raj Pushpa Pushpa Pushpa Pushpa Pushpa Pushpa Pushpa Raj Pushpa Pushpa Pushpa Pushpa Pushpa Pushpa Pushpa Raj Aadu Kaalu Meedha Kaalesi Koosunnaadante Banda Raayi Kooda Bangaaru Simhaasanamanta Vere Simhaasanam Yedaina Vatti Banda Raayanta Vadu Sethilona Seiyyesi Maaticchiaadante Thupaaki Lonchi Thoota Dhoosukellinantte Aa Thoota Laage Maata Kooda Yennakki Raanatte Vaadu Neeku Goppenkaadhu Veedu Neeku Ekkuva Kaadhu Neeku nuvve Bossu La Undu Evadoi Viluva Icchedhenti Evado Ninu Gurthinchedhendhi Vonti Ninda Thimmiri Vunte Nee Pere Nee Branduu Pushpa Pushpa Pushpa Pushpa Pushpa Pushpa Pushpa Raj Pushpa Pushpa Pushpa Pushpa Pushpa Pushpa Pushpa Raj Pushpa Pushpa Pushpa Pushpa Pushpa Pushpa Pushpa Raj Pushpa Pushpa Pushpa Pushpa Pushpa Pushpa Pushpa Raj Pushpa Pushpa Pushpa Pushpa Pushpa Pushpa Pushpa Raj Pushpa Pushpa Pushpa Pushpa Pushpa Pushpa Pushpa Raj Assalu Thaggedelee

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Pushpa 2 The Rule
  • Cast:  Allu Arjun,Rashmika
  • Music Director:  Devi Sri Prasad
  • Year:  2024
  • Label:  T-Series