• Song:  Dochey
  • Lyricist:  Chandrabose
  • Singers:  Shreya Ghoshal

Whatsapp

యూ వన్ మేక్ ది బాడ్ గైస్ క్రై యూ వన్ మేక్ ది బాడ్ గైస్ క్రై యూ వన్ మేక్ ది బాడ్ గైస్ క్రై ది చెడ్డవాళ్ళు క్రై దోచేయ్ దొరికింది దోచేయ్ అందమైన నిధి దోచేయ్ అందరికి అందనిది దోచేయ్ దోచేయ్ దొరికింది దోచేయ్ అందమైన నిధి దోచేయ్ అందరికి అందనిది దోచేయ్ సాగరం నేనోయ్ నావికుడు నీవోయ్ ఈదులాడవోయ్ ఇంకే దోచేయ్ దోచేయ్ దొరికింది దోచేయ్ అందమైన నిధి దోచేయ్ అందరికి అందనిది దోచేయ్ వెండి గనులున్నాయి పైడి మానులున్నాయి ఈదులాడవోయ్ ఇంకే దోచేయ్ యూ వన్ మేక్ ది బాడ్ గైస్ క్రై యూ వన్ మేక్ ది బాడ్ గైస్ క్రై యూ వన్ మేక్ ది బాడ్ గైస్ క్రై ది చెడ్డవాళ్ళు క్రై వెండి గనులున్నాయి పైడి మానులున్నాయి కేంపులెన్నో నాలో పొంగేనోయ్ నీలాలె నాలోన నిండెనోయ్ ఒఒఒఒఒఒ సుడిగుండమోయ్ జలగండమోయ్ పలు ఆపదలె ఆపేసిన ఆఆ ఆశలతో అన్వేషణతో ఆపై ఆపై అడుగేయ్ వెతికేయ్ వెతికేయ్ త్వరగా వెతికేయ్ సరిగా వెతికేయ్ సిరి సంపాదన అంత దోచేయ్ దోచేయ్ దొరికింది దోచేయ్ అందమైన నిధి దోచేయ్ అందరికి అందనిది దోచేయ్ సాగరం నేనోయ్ నావికుడు నీవోయ్ ఈదులాడవోయ్ ఇంకే దోచేయ్ ఆల్చిప్పలుంటాయి ఉత్తగవ్వలుంటాయి నత్తగుల్లలున్న చేరావోయ్ ముత్యాలే ఆపైనఏరావోయ్ ఒఒఒఒ ఒఒఒఒఒఒ బడబాగ్నులే జడిపించిన నడి దీవులలో నడకాగిన నీ కోరికని దీక్షుచికతో కెరటం నీవై దుకీ వెతికేయ్ వెతికేయ్ అతిగా వెతికేయ్ సుఖసంద్రాల సారం దోచేయ్ దోచేయ్ దొరికింది దోచేయ్ అందమైన నిధి దోచేయ్ అందరికి అందనిది దోచేయ్ దోచేయ్ దొరికింది దోచేయ్ అందమైన నిధి దోచేయ్ అందరికి అందనిది దోచేయ్ యూ వన్ మేక్ ది బాడ్ గైస్ క్రై యూ వన్ మేక్ ది బాడ్ గైస్ క్రై యూ వన్ మేక్ ది బాడ్ గైస్ క్రై ది చెడ్డవాళ్ళు క్రై
U one Make the bad guys cry U one Make the bad guys cry U one Make the bad guys cry The cheddavallu cry Dochey dorikindhi dochey Andamaina Nidhi dochey andariki andanidhi dochey Dochey dorikindhi dochey Andamaina Nidhi dochey andariki andanidhi dochey Saagaram nenoi Navikudu Neevoi Idhuladavoi Inkee dochey Dochey dorikindhi dochey Andamaina Nidhi dochey andariki andanidhi dochey Vendi Ganulunnai Paidi manulunnai Idhuladavoi Inkee dochey U one Make the bad guys cry U one Make the bad guys cry U one Make the bad guys cry The cheddavallu cry Vendi Ganulunnai Paidi manulunnai Kempulenno naalo pongenoi Neelale naalona nindenoi ooOOoo Sudigundamoi Jalagandamoi Palu aapadale apesina Aaa ashalatho Anvesanatho Aaapai aapai adugey vethikey vethikey twaraga vethikey sariga vethikey siri sampandana antha dochey Dochey dorikindhi dochey Andamaina Nidhi dochey andariki andanidhi dochey Saagaram nenoi Navikudu Neevoi Idhuladavoi Inkee dochey Alchippaluntayi Uthagavvaluntai Natthagullalunna cheravoii Muthyalee aapainaeravoi ooOOoooOOo Badabagnule Jadipinchina Nadi deevulalo nadakaagina Nee korikane diksuchikatho keratam neevai dhukey vethikey vethikey athiga vethikey sukasandrala saaram dochey Dochey dorikindhi dochey Andamaina Nidhi dochey andariki andanidhi dochey Dochey dorikindhi dochey Andamaina Nidhi dochey andariki andanidhi dochey U one Make the bad guys cry U one Make the bad guys cry U one Make the bad guys cry The cheddavallu cry
  • Movie:  Puli
  • Cast:  Nikesha Patel,Pawan Kalyan
  • Music Director:  A.R.Rahman
  • Year:  2010
  • Label:  Aditya Music