• Song:  Yemi Cheyamanduve
  • Lyricist:  Shivaganesh
  • Singers:  Shankar Mahadevan

Whatsapp

లేదని చెప్ప నిమిషము చాలు లేదన్న మాట తట్టుకోమంటే మళ్ళి మళ్ళి నాకొక జన్మే కావలె ఏమి చేయమందువే గంధపు గాలిని తలుపులు ఆపుట న్యాయమా న్యాయమా ప్రేమల ప్రశ్నకు కన్నుల బదులంటె మౌనమా మౌనమా చెలియా నాలో ప్రేమను తెలుప ఒక ఘడియ చాలులే అదే నేను ఋజువే చేయ నూరేళ్లు చాలవే లేదని చెప్ప నిమిషము చాలు లేదన్న మాట తట్టుకోమంటే మళ్ళి మళ్ళి నాకొక జన్మే కావలె ఏమి చేయమందువే ఏమి చేయమందువే గంధపు గాలిని తలుపులు ఆపుట న్యాయమా న్యాయమా ప్రేమల ప్రశ్నకు కన్నుల బదులంటె మౌనమా మౌనమా చెలియా నాలో ప్రేమను తెలుప ఒక ఘడియ చాలులే అదే నేను ఋజువే చేయ నూరేళ్లు చాలవే లేదని చెప్ప నిమిషము చాలు లేదన్న మాట తట్టుకోమంటే మళ్ళి మళ్ళి నాకొక జన్మే కావలె ఏమి చేయమందువే ఏమి చేయమందువే హృదయమొక అద్దమని నీ రూపు బింబమని తెలిపేను హృదయం నీకు సొంతమనీ బింబాన్ని బంధింప తాడేది లేదు సఖి అద్దాల ఊయల బింబమూగె చెలీ నువు తేల్చి చెప్పవే పిల్లా లేక కాల్చి చంపవే లైలా నా జీవితం నీ కనుపాపలతో వెంటాడి ఇక వేటాడొద్దే లేదని చెప్ప నిమిషము చాలు లేదన్న మాట తట్టుకోమంటే మళ్ళి మళ్ళి నాకొక జన్మే కావలె ఏమి చేయమందువే ఏమి చేయమందువే గంధపు గాలిని తలుపులు ఆపుట న్యాయమా న్యాయమా ప్రేమల ప్రశ్నకు కన్నుల బదులంటె మౌనమా మౌనమా తెల్లారి పోతున్నా విడిపోని రాత్రేది వాసనలు వీచే నీ కురులే సఖీ లోకాన చీకటైనా వెలుగున్న చోటేది సూరీడు మెచ్చే నీ కనులే చెలీ విశ్వ సుందరీమణులె వచ్చి నీ పాద పూజ చేస్తారే నా ప్రియ సఖియా ఇక భయమేలా నా మనసెరిగి నా తోడుగ రావే ఏమి చేయమందువే ఏమి చేయమందువే ఏమి చేయమందువే ఏమి చేయమందువే న్యాయమా న్యాయమా ఏమి చేయమందువే ఏమి చేయమందువే మౌనమా మౌనమా ఏమి చేయమందువే
Ledani cheppa nimishamu chalu Ledanna mata thattukomante Malli malli nakoka janme kavale Emi cheyamandhuve Emi cheyamandhuve Gandhapu galini talupulu aaputa Nyayama nyayamaa Premala prashnaku kannula badhulante Mounama mounamaa Cheliya nalo premanu thelupe oka gadiya chalu le Adhi nenu rujuve cheyya noorellu chalave Ledani cheppa nimishamu chalu Ledanna mata thattukomante Malli malli nakoka janme kavale Emi cheyamandhuve Emi cheyamandhuve Gandhapu galini talupulu aaputa Nyayama nyayamaa Premala prashnaku kannula badhulante Mounama mounamaa Cheliya nalo premanu thelupe oka gadiya chalu le Adhi nenu rujuve cheyya noorellu chalave Ledani cheppa nimishamu chalu Ledanna mata thattukomante Malli malli nakoka janme kavale Emi cheyamandhuve Emi cheyamandhuve Hrudayamoka addhamani Ne rupu bimbamani Thelipenu hrudayam Neeku sonthamani Bimbani bandhimpaa Thadedi ledhu sakhi Addala ooyala Bimbamu ooge cheli Nuvvu thelchi cheppave pilla Leka kalchi champave ila Na jeevitham ne kanupapalatho Ventadi ika vetadodde Ledani cheppa nimishamu chalu Ledanna mata thattukomante Malli malli nakoka janme kavale Emi cheyamandhuve Emi cheyamandhuve Gandhapu galini talupulu aaputa Nyayama nyayamaa Premala prashnaku kannula badhulante Mounama mounamaa Thellari potunna Vidiponi rathredi Vasanalu veeche Nee kurule sakhi Lokana cheekataina Velugunna chotedi Sooreedu mecche Ne kanule cheli Vishwas sundareemanule vacchi Ne paada pooja chestare Napriyasakhiya ika bayamela Na manaserigi na toduga rave Emi cheyyamanduve Emi cheyyamanduve Emi cheyyamanduve Emi cheyyamanduve Nyayama nyayama Emi cheyyamanduve Emi cheyyamanduve Mounama mounama Emi cheyyamanduve
  • Movie:  Priyuralu Pilichindi
  • Cast:  Abbas,Aishwarya Rai,Ajith Kumar,Tabu
  • Music Director:  A.R.Rahman
  • Year:  2000
  • Label:  Mango Music