• Song:  Palike Gorinka
  • Lyricist:  Shivaganesh
  • Singers:  Sadhana Sargam

Whatsapp

పలికే గోరింకా చూడవే నా వంకా ఇక వినుకో నా మది కోరికా పలికే గోరింకా చూడవే నా వంకా ఇక వినుకో నా మది కోరికా అహా నేడే రావాలి నా దీపావళి పండగా నేడే రావాలి నా దీపావళి పండగా రేపటి స్వప్నాన్నీ నేనెట్టా నమ్మేది నే నాటితో రోజా నేడే పూయునే పలికే గోరింకా చూడవే నా వంకా ఇక వినుకో నా మది కోరికా పగలే ఇక వెన్నెలా పగలే ఇక వెన్నెలా వస్తే పాపమా రేయిలో హరివిల్లే వస్తే నేరమా బదులివ్ ఇవ్ ఇవ్ మదిలో జివ్ జివ్ జివ్ బదులివ్ ఇవ్ ఇవ్ మదిలో జివ్ జివ్ జివ్ కొంచెం ఆశ కొన్ని కలలు కలిసుండేదే జీవితం నూరు కలలను చూచినచో ఆరు కలలు ఫలియించు కలలే దరీచేరవా పలికే గోరింకా చూడవే నా వంకా ఇక వినుకో నా మది కోరికా నా పేరే పాటగా కోయిలే పాడనీ నే కోరినట్టుగా పరువం మారనీ భరతం తం తం మదిలో తం తోం ధిం భరతం తం తం మదిలో తం తోం ధిం చిరుగాలి కొంచం వచ్చి నా మోమంతా నిమరని రేపు అన్నది దేవునికి నేడు అన్నది మనుషులకూ బ్రతుకే బతికేందుకూ పలికే గోరింకా చూడవే నా వంకా ఇక వినుకో నా మది కోరికా అహా నేడే రావాలి నా దీపావళి పండగా నేడే రావాలి నా దీపావళి పండగా రేపటి స్వప్నాన్నీ నేనెట్టా నమ్మేది నే నాటితో రోజా నేడే పూయునే
Palike Gorinka Chudave Naavanka Ika Vinuko Naa Madi Korika Palike Gorinka Chudave Naavanka Ika Vinuko Naa Madi Korika Aha Nede Raavaali Naa Deepavali Pandaga Aha Nede Raavali Naa Dipavali Pandaga Repati Swapnaanni Nenetta Nammedi Enatiki Roja Nede Pooyule Palike Gorinka Chudave Naavanka Ika Vinuko Naa Madi Korika Pagale Ika Vennela Pagale Ika Vennela Vastee Paapama Reyilo Hariville Vaste Nerama Badulivv Iv Iv Madilo Jiv Jiv Jiv Badulivv Iv Iv Madilo Jiv Jiv Jiv Koncham Aasa Konni Kalalu Kalisundede Jeevitam Nooru Kalalanu Choochinacho Aaru kalalanu Phaliyinchooo Kalale Dhari Cherava Palike Gorinka Chudave Naavanka Ika Vinuko Naa Madi Korika Naa Pere Paatagaa Koyile Paadani Ne Korinattugaa Paruvam Aadani Bharatam tam tam Madilo Tom Tom Dim Bharatam tam tam Madilo Tom Tom Dim Chirugaali Koncham Vacchi Naa Momanta Ne Vaalani Repu Annadi Devuniki Nedu Annadi Manushulaki Bratuke Bratikenduku Palike Gorinka Chudave Naavanka Ika Vinuko Naa Madi Korika Aha Nede Raavaali Naa Deepavali Pandaga Nede Raavali Naa Dipavali Pandaga Repati Swapnaanni Nenetta Nammedi Enatiki Roja Nede Pooyule
  • Movie:  Priyuralu Pilichindi
  • Cast:  Abbas,Aishwarya Rai,Ajith Kumar,Tabu
  • Music Director:  A.R.Rahman
  • Year:  2000
  • Label:  Mango Music