• Song:  Chinna Chiru
  • Lyricist:  NA
  • Singers:  S.P.Balasubramanyam,K.S. Chitra

Whatsapp

చిన్నా చిరు చిరు నవ్వుల చిన్నా కన్నా చిట్టి పొట్టి చిందులు కన్నా నా ప్రేమ పోత పోసి కన్నానురా నిను శ్రీ రామరక్షా లాగా కాపాడగ నీలో ఉన్న నీతో ఉన్న చిన్నా అటు చూడు అందాల రామచిలకని చూస్తోంది నిన్నేదో అడుగుదామని నీ పలుకు తనకి నేర్పవ అని ఇటు చూడు చిన్నారి లేడి పిల్లని పడుతోంది లేస్తోంది ఎందుకో మరి నీ లాగ పరుగు చూపుదామని కరిగిపోని నా తీపి కలలని తిరిగి రాణి నా చిన్న తనముని నీ రూపంలో చూస్తూ ఉన్న చిన్నా చిరు చిరు నవ్వుల చిన్న కన్నా చిట్టి పొట్టి చిందులు కన్నా తూనీగ నీలాగా ఎగర లేదురా ఆ పూవాయ్ నీలాగా గెంత లేదురా ఈ పరుగులు ఇంకా ఎంత సేపురా ఈ ఆట ఈపూట ఇంకా చాలురా నా గారాల మారాజా కాస్త ఆగరా నీ వెంట నేను సాగలేనురా ఎంత వెతికిన దొరకనంతగా ఎంత పిలిచినా పలకనంతగా వెళిపోకమ్మ రారా కన్నా చిన్నా చిరు చిరు నవ్వుల చిన్న కన్నా చిట్టి పొట్టి చిందులు కన్నా నా ప్రేమ పోత పోసి కన్నానురా నిను శ్రీ రామరక్షా లాగా కాపాడగ నీలో ఉన్న నీతో ఉన్న చిన్నా
Chinna chiru chiru navvula chinna kanna chitti potti chindula kanna Na prema potha posi kannanura Ninu sree ramaraksha laga kaapadaga Neelo unna Neetho unna Chinna Atu choodu andala ramachilakani choostondi ninnemani adugudaamani Nee paluku tanaki nerpava ani Etu choodu chinnari ledi pillani padutondi lestondi enduko mari nee laaga parugu chupudamani Karigiponi naa teepi kalalani tirigi raani naa chinna tanamuni Nee roopamlo Choostoo unna Chinna chiru chiru navvula chinna kanna chitti potti chindula kanna Thuneega neelaga yegara ledura Aa poovai neelaga gentha ledura Ee parugulu inka entha sepu ra Ee aata eeputa inka chaalu ra Na gaarala maaraaju kaastha aagara Nee venta nenu saagalenura Entha vethikina dorakananthaga Entha pilichina palakananthaga Velipokamma Raraa kanna Chinna chiru chiru navvula chinna kanna chitti potti chindula kanna Na prema potha posi kannanura Ninu sree ramaraksha laga kaapadaga Neelo unna Neetho unna Chinna
  • Movie:  Priya Raagalu
  • Cast:  Jagapati Babu,Maheswari,Soundarya
  • Music Director:  M M Keeravani
  • Year:  1997
  • Label:  Mango Music