• Song:  Kammani Kalalaku
  • Lyricist:  Bhuvana Chandra
  • Singers:  K.S. Chitra,S.P.Balasubramanyam

Whatsapp

హుళ్లలా హుళ్లలా హుళల్లా హుల్లాల్లాలాల హుళ్లలా హుళ్లలా హుళల్లా హుల్లాల్లాలాల కమ్మని కలలకు ఆహ్వానం చక్కని చెలిమికి శ్రీకారం పలికిన పాటకి నా ప్రాణం అంకితం అన్నది నా హృదయం హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ పులకించిన కాలపు ఒడిలో పురివిప్పినదొ స్వరపుష్పం చిరు నవ్వులు వీణలు మీటి వినిపించిందో నవరాగం హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ కమ్మని కలలకు ఆహ్వానం చక్కని చెలిమికి శ్రీకారం హ్యాపీ న్యూ ఇయర్ ఓ జాబిలీ నా నెచ్చెలీ విన్నానులే నీవన్నమాట నా కోసమే వస్తావని కట్టానులే ఓ కన్నెతోట ఆణువణువూ నిన్ను తడిమే చూపులకే ఎంత మహిమో అనుక్షణము నిన్ను పిలిచే పెదవులకి ఎంత సుఖమో ప్రియా ఓ ప్రియా ప్రియా ఓ ప్రియా మనసులో ఉన్నదీ ఓ మాట తెలుపనా కమ్మగా ఈ పూట ప్రియా ఓ ప్రియా హుళ్లలా హుళ్లలా హుళల్లా హుల్లాల్లాలాల హుళ్లలా హుళ్లలా హుళల్లా హుల్లాల్లాలాల ఓ నేస్తమా ఓ నేస్తమా చిరుగాలితో చిరుగాలితో కబురంపినా కబురంపినా నే నాగలేక ఓ జానెమన్ ఓ జానెమన్ మేడ్ ఇన్ హెవెన్ మేడ్ ఇన్ హెవెన్ రాసేయనా రాసేయనా ఓ ప్రేమలేఖ విరహమునే మంచుతెరలో చిక్కినదో లేత పరువం కౌగిలిలో వెచ్చబడితే కరుగునులే కన్నె బిడియం ప్రియా ఓ ప్రియా ప్రియా ఓ ప్రియా మనసులో ఉన్నదీ ఓ మాట తెలుపనా కమ్మగా ఈ పూట ప్రియా ఓ ప్రియా పులకించిన కాలపు ఒడిలో పురివిప్పినదొ స్వరపుష్పం ప్రియా ఓ ప్రియా ప్రియా ఓ ప్రియా
Hullala Hullala Hulallaa Hullallaalaala Hullala Hullala Hulallaa Hullallaalaala Kammani Kalalaku Aahwanam Chakkani Chelimiki Shreekaaram Palikina Paataki Naa Praanam Ankitham Annadhi Naa Hrudhayam Happy New Year Happy New Year Pulakinchina Kaalapu Odilo Purivippinadho Swarapushpam Chiru Navvulu Veenalu Meeti Vinipinchinadho Navaraagam Happy New Year Happy New Year Kammani Kalalaku Aahwanam Chakkani Chelimiki Shreekaaram Happy New Year O Jabilee Naa Nechhelee Vinnaanule Neevannamaata Naa Kosame Vasthaavanee Kattaanule O Kannethota Anuvanuvu Ninnu Thadime Choopulake Entha Mahimo Anukshanamu Ninnu Piliche Pedhavulaki Entha Sukhamo Priyaa Oo Priyaa Priyaa Oo Priyaa Manasulo Unnadhi Oo Maata Thelupanaa Kammagaa Ee Poota Priyaa Oo Priyaa Hullala Hullala Hulallaa Hullallaalaala Hullala Hullala Hulallaa Hullallaalaala O Nesthamaa O Nesthamaa Chirugaalitho Chirugaalitho Kaburampinaa Kaburampinaa Ne Naagaleka O Jaaneman O Jaaneman Made In Heaven Made In Heaven Raaseyanaa Raaseyanaa O Premalekha Virahamune Manchutheralo Chikkinadho Letha Paruvam Kougililo Vechhabadithe Karugunule Kanne Bidiyam Priyaa Oo Priyaa Priyaa Oo Priyaa Manasulo Unnadhi Oo Maata Thelupanaa Kammagaa Ee Poota Priyaa Oo Priyaa Pulakinchina Kaalapu Odilo Purivippinadho Swarapushpam Priyaa Oo Priyaa Priyaa Oo Priyaa
  • Movie:  Priya O Priya
  • Cast:  Abbas,Simran,Vadde Naveen
  • Music Director:  Koti
  • Year:  1997
  • Label:  Aditya Music