ప్రేయసి రావే
ఓ ప్రేమ నా ప్రేమా నువ్వే చెప్పమ్మా
ఈ మనసంటూ లేకుంటే బాధే లేదమ్మా
ఎండమావి గుండెలోన ప్రేమ నీది వెతికానే
తోడు కానీ నీడ కోరి ఒంటరి అయ్యానే
ఆ చీకటి తెరలను తెంచుకు రావమ్మా
ఓ ప్రేమ నా ప్రేమా నువ్వే చెప్పమ్మా
ఈ మనసంటూ లేకుంటే బాధే లేదమ్మా
ప్రేయసి
ప్రేయసి ప్రేయసి రావే
స్వార్ధం అన్నదే యెరుగనిదమ్మా
నీపై నాలో ప్రేమ
త్యాగమన్నదే ప్రేమ గుణమని
వివరించింది ప్రేమ
లేని ఆశలకు ఊపిరి పోసి
ఉరి తీసింది ప్రేమ
వెలుగు రేఖలను నిలువుగా చీల్చి
చీకటి చేసిన ప్రేమ
ఏమైందో ఏమో గాని
గతము మరిచిపోలేకున్నా
ని మీద ప్రేమే గాని
ద్వేషం నాలో లేదమ్మా
గుడి గంటలు మ్రోగేది ఎప్పుడు
ఎద శోకం తీరేది ఎప్పుడు
మన ప్రేమకు ఊపిరి
పోసేది ఎవరమ్మా
ఓ ప్రేమ నా ప్రేమా నువ్వే చెప్పమ్మా
ఈ మనసంటూ లేకుంటే బాధే లేదమ్మా
పెళ్లి పేరుతో రెండు మనసులు
విడదీసే విధి నేడు
ప్రేమ కన్నా ఆ పెళ్లి
గొప్పదను వారించే కథ చూడు
వేద మంత్రమే ప్రేమ శాపమై
శాసించే ఈ నాడు
పచ్చ తోరణం గుచ్చేది ముల్లై
గాయం చేసెను నేడు
ని మటే వేదం అంటూ
తలచానమ్మా ఆనాడు
నువ్వు లేని నా జీవితమే
శూన్యం కదా ఏ నాడు
ఈ జ్వాలను ఆర్పేదెవరు
ఈ ప్రళయం ఆపేదెవరు
నా గుండెను ముక్కలు
చేసిందెవరమ్మా
Preyasi Raaveeee
O Prema Naa Premaa Nuvve Cheppamma
E Manasantu Lekuntee Badhee Ledamma
Yendamavi Gundelona Prema Needhi Vethikane
Thodu Kani Needa Kori Ontari Ayyane
Aa Chikati Theralanu Tenchuku Ravammaaaa
O Prema Naa Premaa Nuvve Cheppamma
E Manasantu Lekuntee Badhee Ledamma
Preyasi
Preyasi Preyasi Raaveeee
Swardham Annade Yeruganidhamma
Nipai Nalo Prema
Tyagamannade Prema Gunamani
Vivarinchindhi Prema
Leni Ashalaku Oopiri Posi
Uuri Tisindhi Prema
Velugu Rekalanu Niluvuga Chilchi
Cheekati Chesina Prema
Yemaindho Emo Gani
Gathamu Marichipolekunna
Ni Meeda Preme Gani
Dwesham Nalo Ledamma
Gudi Gantalu Mrogedhi Yeppudu
Yeda Shokam Tiredhi Yeppudu
Mana Prema Ku Oopiri
Posedi Yevarammaaaaaa
O Prema Naa Premaa Nuvve Cheppamma
E Manasantu Lekuntee Badhee Ledamma
Pelli Perutho Rendu Manasulu
Vida Dise Vidhi Needu
Prema Kanna Aa Pelli
Goppadanu Varinche Katha Chudu
Veda Mantrame Prema Shapamai
Shasinche E Nadu
Pacha Thoranam Guchedi Mullai
Gayam Chesenu Nedu
Ni Matee Vedam Antu
Thalachanamma Aanadu
Nuv Leni Na Jeevithame
Shunyam Kadaa E Nadu
E Jwalanu Aarpedevaru
E Pralayam Aapedevaru
Na Gundenu Mukkalu
Chesindevaramma