వేయి జన్మాల చెలిమి నీవే తెలుసు నా గుండెకీ కోటి దీపాల వెలుగు నీవే తెలుసు నా కంటికీ నిను దాచే ఈ నిసీ నిలిచేనా ప్రేయసీ నలువైపులా నల్లని చీకట్లే ఎదురొస్తూ వున్నా పరుగాపని పాదం దూరంతో పోరాడుతూ వున్నా కనుపాపకి ఉప్పని కన్నీరే తేరా వేస్తూ వున్నా ప్రతి నిమిషం నీ వైపే పయనిస్తూ వున్నా వేయి జన్మాల చెలిమి నీవే తెలుసు నా గుండెకీ గాలితో నువ్వు పంపిన వలపు వూసేమిటో పూలలో నువ్వు నింపిన తీపి తలపేమిటో నిన్న నా కళను చేరలేదని నమ్మదా చెలి నీ మౌనం నా శ్వాసతో రగిలి గాలులతో నిను వెతికిస్తున్నా నా ప్రేమను పూల సువాసనతో నీ కందిస్తూన్నా ఎద సవ్వడులే ఆ మువ్వలుగా ఎగరేస్తూన్నా అవి నిన్నే చూడాలీ నువ్వెక్కడ వున్నా వేయి జన్మాల చెలిమి నీవే తెలుసు నా గుండెకీ ఆశగా వుంది నేచ్ఛేలీ కలుసుకోవాలనీ కోవెలయి వుంది కౌగిలి దేవి రావాలనీ నీవు కలవని కలవు కాదనీ రుజువు చేయనీ అనురాగం నను నేనే శిలగా మోస్తున్నా ఎద బరువై పోగా చిరు నవ్వులనే వేలి వేస్తున్నా నిను చూసే దాకా ప్రతి రక్త కణం వెలిగిస్తున్నా పెను జ్వాలై పోగా యెడ బాటు పోరా బాటు కరిగించే దాకా వేయి జన్మాల చెలిమి నీవే తెలుసు నా గుండెకీ కోటి దీపాల వెలుగు నీవే తెలుసు నా కంటికీ నిను దాచే ఈ నిసీ నిలిచేనా ప్రేయసీ నలువైపులా నల్లని చీకట్లే ఎదురొస్తూ వున్నా పరుగాపని పాదం దూరంతో పోరాడుతూ వున్నా కనుపాపకి ఉప్పని కన్నీరే తేరా వేస్తూ వున్నా ప్రతి నిమిషం నీ వైపే పయనిస్తూ వున్నా వేయి జన్మాల చెలిమి నీవే తెలుసు నా గుండెకీ
Veyi Janmaala Chelimi Neeve Telusu Naa Gundekee Koati Deepaala Velugu Neeve Telusu Naa Kantikee Ninu Daachae Ee Nisi Nilichaenaa Praeyasee Naluvaipula Nallani Cheekatlae Yedurostuu Vunnaa Parugaapani Paadam Duuram Toa Poraadutu Vunnaa Kanupaapaki Uppani Kanneerae Tera Vaestuu Vunnaa Prati Nimisham Nee Vaipae Payanistu Vunnaa Veyi Janmaala Chelimi Neevae Telusu Naa Gundekee Gaalitho Nuvvu Pampina Valapu Vuusaemitoa Pulalo Nuvvu Nimpina Teepi Talapaemitoa Ninna Naa Kalanu Chaeralaedani Nammadaa Cheli Nee Mounam Naa Swasato Ragili Gaalulato Ninu Vetikistunnaa Naa Premanu Puula Suvaasanatoa Nee Kandistunnaa Yeda Savvadule Aa Muvvaluga Yegaraestunnaa Avi Ninne Chudaalee Nuvvekkada Vunnaa Veyi Janmaala Chelimi Neevae Telusu Naa Gundekee Aasagaa Vundi Nechchelee Kalusukovaalanee Kovelai Vundi Kaugili Daevi Raavalanee Neevu Kalavani Kalavu Kaadanee Rujuvu Chaeyanee Anuraagam Nanu Naenae Silagaa Mostunnaa Yeda Baruvai Poagaa Chiru Navvulnae Veli Vestunnaa Ninu Chusae Daakaa Prati Rakta Kanam Veligistunnaa Penu Jwaalai Pogaa Yeda Baatu Pora Baatu Kariginchae Daakaa Veyi Janmaala Chelimi Neeve Telusu Naa Gundekee Koati Deepaala Velugu Neeve Telusu Naa Kantikee Ninu Daachae Ee Nisi Nilichaenaa Praeyasee Naluvaipula Nallani Cheekatlae Yedurostuu Vunnaa Parugaapani Paadam Duuram Toa Poraadutu Vunnaa Kanupaapaki Uppani Kanneerae Tera Vaestuu Vunnaa Prati Nimisham Nee Vaipae Payanistu Vunnaa Veyi Janmaala Chelimi Neevae Telusu Naa Gundekee
Movie: Preyamaina Neku Cast: Preetha Vijayakumar,Sneha,Tarun Music Director: Shiva Shankar Year: 2001 Label: Aditya Music