• Song:  Pellikala vachesinde
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  K.S. Chitra,Swarnalatha,Mano

Whatsapp

పెళ్లికళ వచ్చేసిందే బాలా పల్లకిని తెచ్చేసిందే బాలా హడావిడిగా రెడీ అవుదాం చలో లైలా ముచ్చటగా మేళం ఉంది ఆజా ఆజా తద్దినాక తాళం ఉంది ఆజా ఆజా మంటపం రమ్మంటుంది ఆజా ఆజా జంటపడు వేళయింది ఆజా ఆజా పెళ్లికళ వచ్చేసిందే బాలా పల్లకిని తెచ్చేసిందే బాలా అక్షింతలు వేసేసింది షాదీ అడ్డు తేరా తీసేసింది షాదీ స్వయంవరమే శభాషంది హలో డార్లింగ్ ఇష్టపడు కన్యాదానం లేజా లేజా జానెమన్ ఏ దుల్హన్కో లేజా లేజా మై డియర్ హుబ్బీ ముజహ్కో లేజా లేజా ఆశపడు అందం చందం లేజా లేజా అక్షింతలు వేసేసింది షాదీ అడ్డు తేరా తీసేసింది షాదీ ఆలూమగలైపోయామే భామా అసలు కథ బాకీ ఉంది రామ్మా అమాంతంగా ప్రోసెఎడ్ అవుదాం చలో జానా మల్లెలతో మంచం సిద్ధం దేఖో దేఖో అల్లరితో మంత్రం వేద్దాం దేఖో దేఖో మన్మధుని ఆహ్వానిద్దాం దేఖో దేఖో ముద్దులతో సన్మానిద్దాం దేఖో దేఖో ఆలూమగలైపోయామే భామా అసలు కథ బాకీ ఉంది రామ్మా అమాంతంగా ప్రోసెఎడ్ అవుదాం చలో జానా
Pellikala vachesinde balaa pallakini techesinde balaa hadavidiga ready avudam chalo laila Muchataga melam undi aaja aaja taddinaka talam undi aaja aaja mantapam rammantundi aaja aaja jantapadu velayyindi aaja aaja Pellikala vachesinde balaa pallakini techesinde balaa Akshitalu vesesindi shaadi addu tera teesesindi shaadi swayamvarame shabhashandi hello darling Istapadu kanyadanam leja leja janeman ye dulhanko leja leja my dear hubby mujhko leja leja ashapadu andam chandam leja leja Akshitalu vesesindi shaadi addu tera teesesindi shaadi Alumagalaipoyame bhamaa asalu kadha bhakee undi raamma amantamga proceed avudam chalo jaanaa Mallelato mancham siddam dekho dekho allarito mantram veddam dekho dekho manmadhuni ahwaniddam dekho dekho muddulato sanmaniddam dekho dekho Alumagalaipoyame bhamaa asalu kadha bhakee undi raamma amantamga proceed avudam chalo jaanaa
  • Movie:  Preminchukundham Raa
  • Cast:  Anjala Zaveri,Venkatesh
  • Music Director:  Mahesh Mahadevan
  • Year:  1997
  • Label:  Aditya Music