• Song:  Meghaale taakindi
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  K.S. Chitra,S.P.Balasubramanyam

Whatsapp

మేఘాలే తాకింది హాయ్ హైలెస్సా నవరాగంలో నవ్వింది నా మోనాలిసా ఈ గాలి రేపింది నాలో నిషా చెలరేగాలి రమ్మంది హలో అంటూ ఒళ్లోవాలె అందాల అప్సరస మేఘాలే తాకింది హాయ్ హైలెస్సా నవరాగంలో నవ్వింది ని మోనాలిసా ఈ గాలి రేపింది నాలో నిషా అది నా శ్వాసలో చేరి హలో అంటూ అల్లేసింది నీ మీద నా ఆశ తొలిసారి నిను చూసి మనసాగక పిలిచానే చిలకమ్మా మెలమెల్లగా తెలుగంతా తీయంగా నువ్వు పలికావే స్నేహంగా చెలిమన్న వల వేసి నను లాగగా చేరాను నీ నీడ చలచల్లగా గిలిగింత కలిగేలా తోలి వలపంటే తెలిసేలా ఓ కునుకన్నా మాటే నను చేరాక తిరిగాను తెలుసా ఏం తోచక మేఘాలే తాకింది హాయ్ హైలెస్సా నవరాగంలో నవ్వింది ని మోనాలిసా తోలి పొద్దు వెలుగంత చిరు వేడిగా నిలువెల్లా పులకింత చిగురించగా దిగులేదూ హాయేదో గుర్తు చెరిపింది ఈ వింత ఒక మత్తు కలిగింది గమ్మత్తుగా నిజమేదో కలయేదో మరిపించగా పగలేదూ రేయేదో రెండు కలిసాయి నే చెంత ప్రేమంటే ఇంతే ఏమో మరి దానంతు ఏదో చూస్తే సరి మేఘాలే తాకింది హాయ్ హైలెస్సా నవరాగంలో నవ్వింది ని మోనాలిసా ఈ గాలి రేపింది నాలో నిషా చెలరేగాలి రమ్మంది హలో అంటూ ఒళ్లోవాలె అందాల అప్సరస మేఘాలే తాకింది హాయ్ హైలెస్సా నవరాగంలో నవ్వింది ని మోనాలిసా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Meghaale taakindi hai hailessaa navaraagamlo navvindi na monaalisaa ee gaali repindi naalo nisha chelareegali rammandi hello antuu ollovaale andaala apsarasa Meghaale taakindi hai hailessaa navaraagamlo navvindi ni monaalisaa ee gaali repindi naalo nisha adi na swaasalo cheri hello antuu allesindi nee meeda naa aasa Tolisaari ninu chuusi manasaagaka pilichaane chilakamma melamellagaa teluganta teeyanga nuvvu palikaave snehamgaa Chelimanna vala vesi nanu laagagaa cheeraanu nee needa chalachallagaa giliginta kaligela toli valapante teliselaa oo kunukanna maate nanu cheraka tirigaanu telusa yem tochaka Meghaale taakindi hai hailessaa navaraagamlo navvindi na monaalisaa Toli poddu veluganta chiru veedigaa niluvella pulakinta chigurinchagaa diguledoo haayedoo gurtu cheripindi ee vinta oka mattu kaligindi gammattugaa nijameedo kalayedo maripinchagaa pagaleedoo reyeedoo rendu kalisaayi ne chenta premante inthe yemo mari daanantu yedo chuuste sari Meghaale taakindi hai hailessaa navaraagamlo navvindi na monaalisaa ee gaali repindi naalo nisha chelareegali rammandi hello antuu ollovaale andaala apsarasa Meghaale taakindi hai hailessaa navaraagamlo navvindi ni monaalisaa

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Preminchukundham Raa
  • Cast:  Anjala Zaveri,Venkatesh
  • Music Director:  Mahesh Mahadevan
  • Year:  1997
  • Label:  Aditya Music