• Song:  Ala chudu premalokam
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  K.S. Chitra,S.P.Balasubramanyam

Whatsapp

ఆలా చూడు ప్రేమలోకం పిలుస్తున్నది కలే నేడు తీపి నిజమై ఫలిస్తున్నది ప్రపంచమంతా దాటేద్దాం పద అన్నది ప్రేమించుకుందాం రా నేస్తం మన వయస్సు తపస్సు తరించు వరమిది ఆలా చూడు ప్రేమలోకం పిలుస్తున్నది కలే నేడు తీపి నిజమై ఫలిస్తున్నది ప్రతీ జన్మ నీతోనే ముడేసాడు బ్రహ్మ అనే నమ్మి నీ పేరే జపించాను లేమ్మా అదే పాట నాదాకా ఎలా చేరేనమ్మా ప్రతి బాట నావైపే నిన్నే పంపేనమ్మా నిరంతరం నీ ఉసేదో నను రమ్మన్నది ప్రతిక్షణం నీ ధ్యాసేగా కలవరించి వరించి రతించుతున్నది ఆలా చూడు ప్రేమలోకం పిలుస్తున్నది కలే నేడు తీపి నిజమై ఫలిస్తున్నది అలాల్లాంటి ఈ రాగం నువ్వే నేర్పలేదా తుఫానంటి ఈ వేగం నువ్విచ్చింది కాదా వేలే వేసి లోకాన్ని ఎటో వెళ్ళిపోదాం ఏదో చేసి కాలాన్ని ఆలా ఆగమందం రహస్య రాజ్యం చేరే జత కథే ఇది సుఖాల తీరం కోరే మన ప్రయాణమివ్వాలా ఫలించు క్షణమిది ఆలా చూడు ప్రేమలోకం పిలుస్తున్నది కలే నేడు తీపి నిజమై ఫలిస్తున్నది ప్రపంచమంతా దాటేద్దాం పద అన్నది ప్రేమించుకుందాం రా నేస్తం మన వయస్సు తపస్సు తరించు వరమిది ఆలా చూడు ప్రేమలోకం పిలుస్తున్నది కలే నేడు తీపి నిజమై ఫలిస్తున్నది
Ala chudu premalokam pilustunnadi kale nedu teepi nijamai phalistunnadi prapanchamantaa dateddam pada annadi preminchukundam ra nestam mana vayassu tapassu tarinchu varamidi Ala chudu premalokam pilustunnadi kale nedu teepi nijamai phalistunnadi Pratee janma netone mudesadu brahma ane nammi ne pere japinchanu lemma ade pata nadakaa yela cherenamma prati bata navaipe ninne pampenamma Nirantaram ne usedo nanu rammannadi pratikshanam ne dhyasega kalavarinchi varinchi ratinchutunnadi Ala chudu premalokam pilustunnadi kale nedu teepi nijamai phalistunnadi Alallanti ee ragam nuvve nerpaledaa tuphananti ee vegam nuvvichindi kaadaa vele vesi lokanni yeto vellipodam yedo chesi kalanni ala agamandam Rahasya rajyam chere jata kadhe idi sukhala teeram kore mana prayanamivala phalinchu kshanamidi Ala chudu premalokam pilustunnadi kale nedu teepi nijamai phalistunnadi prapanchamantaa dateddam pada annadi preminchukundam ra nestam mana vayassu tapassu tarinchu varamidi Ala chudu premalokam pilustunnadi kale nedu teepi nijamai phalistunnadi
  • Movie:  Preminchukundham Raa
  • Cast:  Anjala Zaveri,Venkatesh
  • Music Director:  Mahesh Mahadevan
  • Year:  1997
  • Label:  Aditya Music