• Song:  Tolisari Ninu Choosi
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  K.S. Chitra,S.P.Balasubramanyam

Whatsapp

లాలాల లాలాలా లాలాల లాలాలా లాలాల లాలాలా తొలిసారి నిను చూసి ప్రేమించినా బదులిచ్చినావమ్మ ప్రియురాలిగా తొలిసారి నిను తాకి ప్రేమించినా మానసిచ్చినానమ్మ ప్రియనేస్తామా కలలోను ఇలా కలిసుండాలని వీడిపోని వరమియ్యవా అన్నది ప్రేమా హోం అన్నది ప్రేమా తొలిసారి నిను తాకి ప్రేమించినా మానసిచ్చినానమ్మ ప్రియనేస్తామా తూగే నా పాదం నువ్వే నడిపిస్తుంటే సాగింది పూబాట మీదుగా ఊగే నీ ప్రాయం నా వేలే శృతి చేస్తుంటే మోగింది వయ్యారి వీణాగా ముద్దుల ఊసులు మబ్బుల వీటికి తీసుకు వెళ్ళాలి ముచ్చట చూసిన అల్లరి గాలులు పల్లకి తేవాలి అనుబంధానికి ప్రతిరూపం అని మన పేరే ప్రతి వారికి చెబుతోంది ప్రేమా హోం చెబుతోంది ప్రేమా తొలిసారి నిను చూసి ప్రేమించినా బదులిచ్చినావమ్మ ప్రియురాలిగా నిన్నే నాకోసం పంపించాడేమో బ్రహ్మా నడిచేటి నా ఇంటి దీపమా నీతో సావాసం పండించింది నా జన్మా నూరేళ్ళ నా నొసట కుంకుమా వెచ్చని శ్వాసల యౌవనగీతికి పల్లవి నువ్వంటా పచ్చని ఆశల పువ్వుల తీగకి పందిరి నీజంటా మన బిగి కౌగిలి తన కోవెల అని కొలువుండిపోవాలని చేరింది ప్రేమా హోం చేరింది ప్రేమా తొలిసారి నిను తాకి ప్రేమించినా మానసిచ్చినానమ్మ ప్రియనేస్తామా కలలోను ఇలా కలిసుండాలని వీడిపోని వరమియ్యవా అన్నది ప్రేమా హోం అన్నది ప్రేమా లాలాల హోం లాలాలా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Laalaala laalalaa laalaala laalalaa laalaala laalaalaa Tolisaari ninu choosi preminchinaa badulicchinaavamma priyuraaligaa Tolisaari ninu taaki preminchinaa manasicchinaanamma priyanestamaa Kalalonu ilaa kalisundaalani vidiponi varamiyyavaa Annadi premaa ho annadi premaa Tolisaari ninu taaki preminchinaa manasicchinaanamma priyanestamaa Tooge naa paadam nuvve nadipistunte saagindi poobaata meedugaa Ooge nee praayam naa vele sruti chestunte Mogindi vayyaari veenagaa Muddula voosulu mabbula veetiki teesuku vellaali Mucchata choosina allari gaalulu pallaki tevaali Anubhandaaniki pratiroopam ani mana pere prati vaariki Chebutondi premaa ho chebutondi premaa Tolisaari ninu choosi preminchinaa badulicchinaavamma priyuraaligaa Ninne naakosam pampinchaademo brahmaa Nadicheti naa inti deepamaa Neeto saavaasam pandinchindi naa janmaa Noorella naa nosata kunkumaa Vecchani swaasala yavvanageetiki pallavi nuvvantaa Pacchani aasala puvvula teegaki pandiri neejantaa Mana bigi kougili tana kovela ani koluvundipovaalani Cherindi premaa ho cherindi premaa Tolisaari ninu taaki preminchinaa manasicchinaanamma priyanestamaa Kalalonu ilaa kalisundaalani vidiponi varamiyyavaa Annadi premaa ho annadi premaa Laalaala ho laalalaa

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Preminchu
  • Cast:  Laya,Sai Kiran
  • Music Director:  M M Srilekha
  • Year:  2001
  • Label:  Aditya Music