• Song:  Kantene Amma
  • Lyricist:  Narayana Reddy
  • Singers:  K.S. Chitra,S.P.Balasubramanyam

Whatsapp

ఆ ఆ ఆఆ ఆ ఆఆ కంటేనే అమ్మ అని అంటే ఎలా కంటేనే అమ్మ అని అంటే ఎలా కరుణించే ప్రతి దేవత అమ్మే కదా కన్నా అమ్మే కదా ఆ ఆఆ కంటేనే అమ్మ అని అంటే ఎలా కంటేనే అమ్మ అని అంటే ఎలా కడుపుతీపి లేని అమ్మ బొమ్మే కదా రాతి బొమ్మే కదా కణకణలాడే ఎండకు శిరసు మాడినా మనకు తన నీడను అందించే చెట్టే అమ్మ చారెడు నీళ్ళైనా తాను దాచుకోక జగతికి సర్వస్వం అర్పించే మబ్బే అమ్మ ఆ అమ్మాలనే మించిన మా అమ్మకు ఆ అమ్మాలనే మించిన మా అమ్మకు ఋణం తీర్చుకోలేను ఏ జన్మకూ కంటేనే అమ్మ అని అంటే ఎలా కడుపుతీపి లేని అమ్మ బొమ్మే కదా రాతి బొమ్మే కదా ఎన్నో అంతస్తులుగా ఎదిగిపోయినా మెడకున్న అసలు ఉనికి ఆ పునాది పైనే సిరుల జల్లులో నిత్యం పరవశించినా మగువ జీవన సాఫల్యం మాతృత్వంలోనే ప్రతి తల్లికి మమకారం పరమార్థం ప్రతి తల్లికి మమకారం పరమార్థం అది లేని అహంకారం వ్యర్థం వ్యర్థం కరుణించే ప్రతి దేవత అమ్మే కదా కడుపుతీపి లేని అమ్మ బొమ్మే కదా రాతి బొమ్మే కదా ఆ ఆ ఆఆ ఆ ఆ ఆ ఆ ఆఆ ఆ ఆఆ కంటేనే అమ్మ అని అంటే ఎలా కంటేనే అమ్మ అని అంటే ఎలా కరుణించే ప్రతి దేవత అమ్మే కదా కన్న అమ్మే కదా ఆ ఆఆ కంటేనే అమ్మ అని అంటే ఎలా కంటేనే అమ్మ అని అంటే ఎలా కడుపుతీపి లేని అమ్మ బొమ్మే కదా రాతి బొమ్మే కదా కణకణలాడే ఎండకు శిరసు మాడినా మనకు తన నీడను అందించే చెట్టే అమ్మ చారెడు నీళ్ళైనా తాను దాచుకోక జగతికి సర్వస్వం అర్పించే మబ్బే అమ్మ ఆ అమ్మాలనే మించిన మా అమ్మకు ఆ అమ్మాలనే మించిన మా అమ్మకు ఋణం తీర్చుకోలేను ఏ జన్మకూ కంటేనే అమ్మ అని అంటే ఎలా కడుపుతీపి లేని అమ్మ బొమ్మే కదా రాతి బొమ్మే కదా ఎన్నో అంతస్తులుగా ఎదిగిపోయినా మేడకున్న అసలు ఉనికి ఆ పునాది పైనే సిరుల జల్లులో నిత్యం పరవశించినా మగువ జీవన సాఫల్యం మాతృత్వంలోనే ప్రతి తల్లికి మమకారం పరమార్థం ప్రతి తల్లికి మమకారం పరమార్థం అది లేని అహంకారం వ్యర్థం వ్యర్థం కరుణించే ప్రతి దేవత అమ్మే కదా కడుపుతీపి లేని అమ్మ బొమ్మే కదా రాతి బొమ్మే కదా ఆ ఆ ఆఆ ఆ ఆ

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Aa Aa Aaa Aa Aaa Kantene Amma Ani Ante Elaa Kantene Amma Ani Ante Elaa Karuninche Prathi Devatha Amme Kadhaa Kanna Amme Kadhaa Aa Aaa Kantene Amma Ani Ante Elaa Kantene Amma Ani Ante Elaa Kaduputheepi Leni Amma Bomme Kadhaa Raathi Bomme Kadhaa Kanakanalaade Endaku Shirasu Maadinaa Manaku Thana Needanu Andhinche Chette Amma Chaaredu Neellaina Thaanu Dhaachukoka Jagathiki Sarwaswam Arpinche Mabbe Amma Aa Ammalane Minchina Maa Ammaku Aa Ammalane Minchina Maa Ammaku Runam Theerchukolenu Ye Janamakoo Kantene Amma Ani Ante Elaa Kaduputheepi Leni Amma Bomme Kadhaa Raathi Bomme Kadhaa Enno Anthasthulugaa Edhigipoyinaa Medakunna Asalu Uniki Aa Punaadhi Paine Sirula Jallulo Nithyam Paravashinchinaa Maguva Jeevana Saafalyam Maathruthwamlone Prathi Thalliki Mamakaaram Paramaartham Prathi Thalliki Mamakaaram Paramaartham Adhi Leni Ahankaaram Vyartham Vyartham Karuninche Prathi Devatha Amme Kadhaa Kaduputheepi Leni Amma Bomme Kadhaa Raathi Bomme Kadhaa Aa Aa Aaa Aa Aa

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Preminchu
  • Cast:  Laya,Sai Kiran
  • Music Director:  M M Srilekha
  • Year:  2001
  • Label:  Aditya Music