• Song:  Prema ane pareeksha
  • Lyricist:  A M Ratnam
  • Singers:  S.P.Balasubramanyam,Swarnalatha

Whatsapp

ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్న విద్యార్ధిని ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్న విద్యార్ధిని ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్న విద్యార్ధిని ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్న విద్యార్ధిని నీ మనసు పలకపైన నా సంఖ్య చూసినపుడు నేను నన్ను నమ్మలేదు నా కనుల నమ్మలేదు నమ్ము నమ్ము నన్ను నమ్ము ప్రియుడా నాలో ప్రేమ ఎపుడూ నీకే సొంతం డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ ఆ ఈ చేతికి గాజులు నేనే కదా నేడు గాజులు తోడిగే రోజే కదా ఈ చేతికి గాజులు నేనే కదా నేడు గాజులు తోడిగే రోజే కదా ఆ గాజులు తొడగగ సుఖముందిలే ఆ సుఖమే మళ్ళీ మళ్ళీ మది కోరిందిలే ఇవి చెక్కిళ్ళా పూల పరవళ్ళా ఈ చెక్కిలిపై నీ ఆనవళ్ళా అహ నిన్నటి దాకా నేనొక హల్లుని నువ్వొచ్చాక అక్షరమైతిని ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్న విద్యార్ధిని ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్న విద్యార్ధిని డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ నీ ఒడిలో దొరికెను సుఖం సుఖం ఆ సుఖమున కందిన ముఖం ముఖం మనసిందుకు చేసెను తపం తపం ఆనందమే ఇక నేనేమై పోయినా అలుపెరుగదులే ఏ ప్రేమలోనా అల లాగవులే నీలిసంద్రానా ఇది జన్మ జన్మలకు వీడని బంధం విరహానికైనా దొరకని బంధం ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్న విద్యార్ధిని ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్న విద్యార్ధిని డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్న విద్యార్ధిని ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్న విద్యార్ధిని డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ
Prema ane pareeksha raasi Vechi unna vidyarthi ni Prema ane pareeksha raasi Vechi unna vidyarthi ni Prema ane pareeksha raasi Vechi unna vidyarthi ni Prema ane pareeksha raasi Vechi unna vidyarthi ni Nee manasu palaka paina Naa sankhya chusinapudu Nene nannu nammaledu Naa kanula namma ledu Nammu nammu nannu nammu Priyuda naalo prema Epudo neeke sontham Doli doli doli doli Doli doli doli doli Doli doli doli doli Doli doli doli doli Ee chetiki gajulu nene kada Nedu gaajulu todige roje kada Aa gajulu todagaga sukhamundile Aa sukhame malli malli madi korindi le Ivi chekkilla poola paravalla Ee chekkili payi nee aanavaalla Aha ninnati daaka nenoka halluni Nuvvochaka aksharamaithini Prema ane pareeksha raasi Vechi unna vidyarthi ni Prema ane pareeksha raasi Vechi unna vidyarthi ni Doli doli doli doli Doli doli doli doli Doli doli doli doli Doli doli doli doli Nee vodilo dorikenu sukham sukham Aa sukhamuna kandenu mukham mukham Mana sindhuku chesenu thapam thapam Aanandame ika nenemayi poyinaa Aluperagadule ee prema vaana Alalaagavule neeli sandrana Idi janma janmalaku veedani bandham Virahaanikaina dorakani bandham Prema ane pareeksha raasi Vechi unna vidyarthi ni Prema ane pareeksha raasi Vechi unna vidyarthi ni Doli doli doli doli Doli doli doli doli Doli doli doli doli Doli doli doli doli Prema ane pareeksha raasi Vechi unna vidyarthi ni Prema ane pareeksha raasi Vechi unna vidyarthi ni Doli doli doli doli Doli doli doli doli Doli doli doli doli Doli doli doli doli
  • Movie:  Premikula Roju
  • Cast:  Kunal,Sonali Bendre
  • Music Director:  A.R.Rahman
  • Year:  1999
  • Label:  NA