ఓ మరియా ఓ మరియా
ఓ మరియా ఓ మరియా
ఫ్రూట్ చెలియా నా దునియా
ఈ మెయిలి లవ్ లెటర్ నీ దయా
లా లల లా లల లా లల లా లల లా
ఓ మరియా ఓ మరియా
ఓ మరియా ఓ మరియా
ఫ్రూట్ చెలియా నా దునియా
ఈ మెయిలి లవ్ లెటర్ నీ దయా
సాగరానికీ ఫిషింగ్ నెట్
ప్రేమించడానికీ ఇంటర్నెట్
దేశం నుంచి దేశం వీచే ప్రేమ వల
లా లల లా లల లా లల లా లల లా
మౌనమనే ఒక తాళం చెవితో
మనసును మూయొద్దు
ప్రేమను జీవిత ఖైదిని చేసీ
జైలులో ఉంచొద్దు
హృదయాన్నే చలించీ పరిగెత్తిరా
మనకుంది నెట్ కేఫ్ వేగంగానురా
కంప్యూటర్ తో ప్రేమించే కాలం ఇది
ప్రేమ విత్తులే గాలిలో చల్లి
ప్రేమామయం చెయ్యాలి భూమి
ఓ మరియా ఓ మరియా
ఓ మరియా ఓ మరియా
ఓ మరియా ఓ మరియా
ఫ్రూట్ చెలియా నా దునియా
ఈ మెయిలి లవ్ లెటర్ నీ దయా
సాగరానికీ ఫిషింగ్ నెట్
ప్రేమించడానికీ ఇంటర్నెట్
దేశం నుంచి దేశం వీచే ప్రేమ వల
అందాలన్నీ పట్టిక వేసి
చూపును ఇంటర్నెట్
మనసును మీటి మౌసును తడితే
దొరుకును జూలియెట్
ఏ రెక్కలు లేకుండా ఎగిరెళ్ళుదాం
ఈ లోకాన్ని మైమరచి అట్లాడుదాం
ఓ మరియా ఓ మరియా
ఓ మరియా ఓ మరియా
ఫ్రూట్ చెలియా నా దునియా
ఈ మెయిలి లవ్ లెటర్ నీ దయా
సాగరానికీ ఫిషింగ్ నెట్
ప్రేమించడానికీ ఇంటర్నెట్
దేశం నుంచి దేశం వీచే ప్రేమ వల
ఓ మరియా ఓ మరియా
ఓ మరియా ఓ మరియా
ఓ మరియా ఓ మరియా
ఓ మరియా ఓ మరియా
O Mariyaa O Mariyaa
O Mariyaa O Mariyaa
Fruit Cheliyaa Naa Duniyaa
E Mail Love Letter Nee Dayaa
Laa Lala Laa Lala Laa Lala Laa Lala Laa
O Mariyaa O Mariyaa
O Mariyaa O Mariyaa
Fruit Cheliyaa Naa Duniyaa
E Mail Love Letter Nee Dayaa
Saagaraaniki fishing Net
Preminchadaaniki internetu
Desham Nunchi Desham Veeche Prema Valaa
laa Lala Laa Lala Laa Lala Laa Lala Laa
Maunamane Oka Taalam Chevito
Manasunu Muyoddu
Premanu Jivita Kaidini Chesi
Jailulo Unchoddu
Hrudayaanne Chelinchi Parigettiraa
Manakundi Net cafe Vegangaanuraa
Computer Tho Preminche Kaalam Idi
Prema Vittule Gaalilo Challi
Premaamayam Cheyyaali Bhumi
O Mariyaa O Mariyaa
O Mariyaa O Mariyaa
O Mariyaa O Mariyaa
Fruit Cheliyaa Naa Duniyaa
E Mail Love Letter Nee Dayaa
Saagaraaniki fishing Net
Preminchadaaniki internetu
Desham Nunchi Desham Veeche Prema Valaa
Andaalanni Pattika Vesi
Chupunu Internet
Manasunu Meeti Mousunu Tadite
Dorukunu Juliyet
A rekkalu Lekundaa Egirelludaam
e Lokaanni Maimarachi Atlaadudaam
A rekkalu Lekundaa Egirelludaam
e Lokaanni Maimarachi Atlaadudaam
O Mariyaa O Mariyaa
O Mariyaa O Mariyaa
Fruit Cheliyaa Naa Duniyaa
E Mail Love Letter Nee Dayaa
Saagaraaniki fishing Net
Preminchadaaniki internetu
Desham Nunchi Desham Veeche Prema Valaa
O Mariyaa O Mariyaa
O Mariyaa O Mariyaa
O Mariyaa O Mariyaa
O Mariyaa O Mariyaa