• Song:  Bang Bang
  • Lyricist:  Ramajogayya Sastry
  • Singers:  Haricharan

Whatsapp

హె హె ఏమయ్యింది ప్రేమయ్యింది గుండెకొచ్చి చుట్టుకుంది చిట్టి పూల తీగ రెండు కల్లు మూసి తీసే రెప్ప పాటులోగా నను చూసె నలుగురిలోనా అదోలాంటి చిన్ని అసూయా ఎగరేసె కాలరునయ్య హో యా నాకు నేన్నె తాలియా బాంగ్ బాంగ్ బ్లాస్టిది ప్రేమే నా డోరు తట్టి మే ఐ కమిన్ అన్నదిరా బాంగ్ బాంగ్ బ్లాస్టిది లైఫే ఓ యూ టర్న్ కొట్టి బెస్ట్ ఆఫ్ లక్ బ్రో అని చెప్పిందిరా నాతో గుండెకొచ్చి చుట్టుకుంది చిట్టి పూల తీగ రెండు కల్లు మూసి తీసే రెప్ప పాటులోగా కాలం ఆగీపోయింది నమ్మలేని సంగతేందో జరిగిపోతోంది ప్రాణం నాతో లేనంది పైలట్ లేని ఫ్లైటై గాల్లో తేలిపోతోంది నేనే ఓ దీవిలాగ సంతోషం నా చుట్టూ చేరింది నేడే ఆ క్యాలండర్ లో పండగలన్నీ వచ్చినట్టుందీ ఓ మై గాడ్ ఏందీ ఇది గుండె సడీ స్పీడైనదీ బాంగ్ బాంగ్ బ్లాస్టిది ప్రేమే నా డోరు తట్టి మే ఐ కమిన్ అన్నదిరా బాంగ్ బాంగ్ బ్లాస్టిది లైఫే ఒయూ టర్న్ కొట్టి బెస్ట్ ఆఫ్ లక్ బ్రో అని చెప్పిందిరా నాతో గుండెకొచ్చి చుట్టుకుంది చిట్టి పూల తీగ రెండు కల్లు మూసి తీసే రెప్ప పాటులోగా హే మ్యాన్ హూ ఆర్ యూ అంటె ఈ బార్బీ డాల్ లవర్ నంటూ చెప్పుకుంటాను వేరే పనేదీ లేదంటూ రౌండ్ ద క్లాక్ ఈ పిల్ల కళ్ళల్లో ఉండిపోతాను సీనే అరె చేంజయ్యింది చిటికెల్లోనా చాలా టేస్టీగా లైఫే నా బాల్కనీలో రోజాలా నవ్వింది క్రేజీగా ఓ మై గాడ్ ఏందీ సుడీ హోరోస్కోపే థ్రిల్లయ్యింది బాంగ్ బాంగ్ బ్లాస్టిది ప్రేమే నా డోరు తట్టి మే ఐ కమిన్ అన్నదిరా బాంగ్ బాంగ్ బ్లాస్టిది లైఫే ఓ యూ టర్న్ కొట్టి బెస్ట్ ఆఫ్ లక్ బ్రో అని చెప్పిందిరా నాతో గుండెకొచ్చి చుట్టుకుంది చిట్టి పూల తీగ రెండు కల్లు మూసి తీసే రెప్ప పాటులోగా
Gundekochi chuttukundi chitti poola theega Rendukallu moosi thesey reppapaatuloga Nannu choosey nalugurilona Adholaanti chinni asooya Egarese kaalarusayya Oh yeah naaku nenne thaaliya Bang Bang Blaastidhi premey naa doru thatti May I come in annadhira Bang Bang Blaastidhi life eh oh u turn kotti Best of luck bro cheppindhiraa natho Gundekochi chuttukundi chitti poola theega Rendukallu moosi thesey reppapaatuloga Kaalam aagipoyindhi Naamaleni sangathedo jarigipothondhi Praanam natho lenandhi Pilot leni flightai gaallo thelipothondhi Nenne Oh dheevilaage samthosham Naa chuttoo cherindhi Nedey Aa calendarlo pandagalanni vachinattundhi Oh my god enti idhi Gundesadi speed daiyandi Bang Bang Blaastidhi premey naa doru thatti May I come in annadhiraa Haa Bang Bang Blaastidhi life eh oh u turn kotti Best of luck bro cheppindhiraa natho Gundekochi chuttukundi chitti poola theega Rendukallu moosi thesey reppapaatuloga Hey man who are you antey Ee barbie doll lovernantoo cheppukuntaanu Vereyy panedhi ledhantoo Round the clock ee pilla kallo undipothaanu Scene eh Arre change ayindi chitikanlona chala tasty ga Life eh Na balcony lo rojaalaa navvindhi crazy ga Oh my god, enti sudhi Horoscope thrill aayindi Bang Bang Blaastidhi premey naa doru thatti May I come in annadhira Bang Bang Blaastidhi life eh oh u turn kotti Best of luck bro cheppindhiraa natho Gundekochi chuttukundi chitti poola theega Rendukallu moosi thesey reppapaatuloga
  • Movie:  Premam
  • Cast:  Anupama Parameshwaran,Madonna Sebastian,Naga Chaitanya Akkineni,Shruthi Hassan
  • Music Director:  Gopi Sunder,Rajesh Murugesan
  • Year:  2016
  • Label:  Aditya Music