• Song:  Thala thala
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  Shankar Mahadevan,Harini

Whatsapp

అఅఅఅ ఆఆఆఆ తల తల తారక లాగ మెరుపులా మాలిక లాగ తల తల తారక లాగ మెరుపులా మాలిక లాగ కరుణించ వచ్చావే సిరులెన్నో తెచ్చావే కులుకా ఆ ఆఆఆ పంచ వన్నెల రామ చిలుక నిధి లాగ దొరికావే తాలూకా తాలూకా వదిలేసి పోమాకే మొలక మొలక పంచ వన్నెల రామ చిలుక పంచ ధారలా ప్రేమ చినుకా ఆఅ మాణిక్య విణవు నువ్వే మాలి సంధ్య వేణువు నువ్వే నా మనసు మందిరాన మోగుతున్న అందమైన అందము నువ్వే ఆరాధ్య దేవత నువ్వే గంధర్వ కాంతవు నువ్వే స్వర్గాల దారిలోనే నీడ నిచ్చు పాల రాతి మేడావు నువ్వే నీ గాలి సోకింది నా కొమ్మ ఊగింది నీ ప్రేమ దాగింది నా జన్మ పొంగింది పంచ వన్నెల రామ చిలుక నిధి లాగ దొరికావే తాలూకా తాలూకా వదిలేసి పోమాకే మొలక మొలక పంచ వన్నెల రామ చిలుక పంచ ధారలా ప్రేమ చినుకా ఆఅ నా తేనె బిందువు నువ్వే నా లంకె బిందెవు నువ్వే నా గుండె గంపలోన ఒంపుతున్న అంతులేని సంపద నువ్వే నా పొద్దు పొడుపువి నువ్వే నా భక్తి శ్రద్ధవు నువ్వే చిన్న నాడు దిద్దుకున్న ఒద్దికైనా ఓనమాలు నువ్వే నువ్వే నీ చూపు అందింది నా చంప కందింది నీ మెరుపు తెలిసింది నా వలపు కురిసింది పంచ వన్నెల రామ చిలుక నిధి లాగ దొరికావే తాలూకా తాలూకా వదిలేసి పోమాకే మొలక మొలక తల తల తారక లాగ మెరుపులా మాలిక లాగ కరుణించ వచ్చావే సిరులెన్నో తెచ్చావే కులుకా ఆ ఆఆఆ పంచ వన్నెల రామ చిలుక నిధి లాగ దొరికావే తాలూకా తాలూకా వదిలేసి పోమాకే మొలక మొలక పంచ వన్నెల రామ చిలుక పంచ ధారలా ప్రేమ చినుకా ఆఅ

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Aaaaaa aaaaaa Thala thala tharaka laaga merupula malika laaga thala thala tharaka laaga merupula malika laaga karunincha vachave sirulenno thechave kulukaa aa aaaaa Pancha vannela raama chiluka nidhi laaga dorikave thaluka thaluka vadilesi pomaake molaka molaka pancha vannela raama chiluka pancha dharala prema chinuka aaa Maanikya veenavu nuvve mali shandhya venuvu nuvve naa manasu mandhiraana moguthunna andhamaina andhamu nuvve Aaradhya devatha nuvve ghandarva kaanthavu nuvve swargala dhaarilona needa nicchu paala raathi medavu nuvve Nee gaali sokindhi naa komma voogindhi nee prema dhaagindhi naa janma pongindhi Pancha vannela raama chiluka nidhi laaga dorikave thaluka thaluka vadilesi pomake molaka molaka pancha vannela raama chiluka pancha dharala prema chinuka Naa thene bindhuvu nuvve naa lanke bindhevu nuvve naa gunde gampalona vomputhunna anthuleni sampadha nuvve Naa poddhu podupuvi nuvve naa bhakthi sraddhavu nuvve china naadu dhiddhukunna voddhikaina vonamaalu nuvve nuvve Nee choopu andhindhi naa champa kandhindhi nee merupu thelisindhi naa valapu kurisindhi Pancha vannela raama chiluka nidhi laaga dorikave taluka taluka vadilesi pomake molaka molaka Thala thala tharaka laaga merupula malika laaga karunincha vochave sirulenno thechave kulukaaaaaa aaa Pancha vannela raama chiluka nidhi laaga dorikave thaluka thaluka vadilesi pomake molaka molaka pancha vannela raama chiluka pancha dharala prema chinuka

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Premaku Velayera
  • Cast:  J. D. Chakravarthy,Soundarya
  • Music Director:  S. V. Krishna Reddy
  • Year:  1999
  • Label:  Aditya Music