• Song:  Kannu Kannu
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  K.S. Chitra,Srinivas

Whatsapp

కన్ను కన్ను కలుపుకొని ఎన్నో ఎన్నో కలలుగని కన్ను కన్ను కలుపుకొని ఎన్నో ఎన్నో కలలుగని ఆ కలనై సాగాలి ఆకాశం దాటాలి గువ్వల్లా ముద్దు రివ్వు రివ్వు రివ్వంటుంటే తారాగణం మాకందిస్తుంది నీరాజనం కన్ను కన్ను కలుపుకొని ఎన్నో ఎన్నో కలలుగని పొదరిల్లు పూలు పళ్ళు సెలయేర్లు హరివిల్లులు లేడ్లు కుందేళ్లు నిల్లుంటే చాలు స్వర్గంలో సంసారం స్వప్నాలే సంతానం ఆ జాబిలి మా నెచ్చెలి ఈ కౌగిలీ మా లోగిలి చిక్కిలి గింతల చుట్టాలు కందిన గుర్తులు కష్టాలు ప్రణయాలే మా పాటలు కన్ను కన్ను కలుపుకొని ఎన్నో ఎన్నో కలలుగని చైత్రాలు సంగీతాలు సరదాలు సందేళ్లు మా దేశంములో సిరులు సంపదులు ముచ్చట్లే రత్నాలు మురిపాలే వరహాలు ముత్తాటలే ముప్పూటలూ ముత్యాలయే ముచ్చమటలు అల్లరి చిందులే నాట్యాలు తుంటరి నవ్వులే గానాలు వలపింత మా ఆటలు కన్ను కన్ను కలుపుకొని ఎన్నో ఎన్నో కలలుగని కన్ను కన్ను కలుపుకొని ఎన్నో ఎన్నో కలలుగని ఆ కలనై సాగాలి ఆకాశం దాటాలి గువ్వల్లా ముద్దు రివ్వు రివ్వు రివ్వంటుంటే తారాగణం మాకందిస్తుంది నీరాజనం

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Kannu kannu kalupukoni enno enno kalalugani Kannu kannu kalupukoni enno enno kalalugani Ah kalanai saagaali Aakasam dhataali Guvvalla muddhu rivvu rivvu Rivvantunnte thaaraganam Maakandhisthundhi neeraajanam Kannu kannu kalupukoni enno enno kalalugani Podharillu poolu pallu selayerlu harivilluu Ledlu kundhellu ellunte chaalu Swargam lo samsaram Swapnalee santanam Aa jaabile maa nechhelii ee kougilee maa logili Chikkilli ginthala chuttalu kandhina gurthulu kashtalu Pranayaale maa paataluu Kannu kannu kalupukoni enno enno kalalugani Chaithralu sangeethalu Saradhaalu sandellu Maa desammlo Sirilu sampadhulu Muchhatle rathnaalu Muripaale varahaalu Muthatale mupputaluu Muthyalaye muchhamatalu Allari chindhule natyaalu thuntari navvule gaanaluu Valapinnta maa aatalu Kannu kannu kalupukoni enno enno kalalugani Kannu kannu kalupukoni enno enno kalalugani Ah kalanai saagaali Aakasam dhataali Guvvalla muddhu rivvu rivvu Rivvantunnte thaaraganam Maakandhisthundhi neeraajanam

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Premaku Velayera
  • Cast:  J. D. Chakravarthy,Soundarya
  • Music Director:  S. V. Krishna Reddy
  • Year:  1999
  • Label:  Aditya Music