• Song:  Ippatikipudu reppallo
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  Unni Krishnan,K.S. Chitra

Whatsapp

ఇప్పటికిపుడు రెప్పల్లో ఎన్నెన్ని కళల ఉప్పెనలో ఉక్కిరి బిక్కిరి ఊహల్లో ఎన్నెన్ని కళల ఉవిల్లో మనసుని మేలుకొమ్మని కదిపి కుదిపే సరదాల సందడి ఊహ్మ్ ఊహ్మ్ ప్రేమకి వెలయిందని తరిమి తడిమే తరుణాల తాకిడి మ్మ్ మ్మ్ ఎం చేయమంది కొంటె అల్లరి ఆ మాట చెప్పదు ఎల్లా మరి మాటలేవి వద్దు చేరుకోమనీ చిలికి చిలికి ఉలిక్కిపడి చిలిపి వలపు చినుకు సడి ఇప్పటికిపుడు రెప్పల్లో ఎన్నెన్ని కళల ఉప్పెనలో ఉక్కిరి బిక్కిరి ఊహల్లో ఎన్నెన్ని కళల ఉవిల్లో ఓ సరసకు చేరలేదు ఇన్నాళ్లు అలజడి రేపుతున్న తొందరలు పరిచయమైన లేదు ఏ నాడు శిరస్సును వంచామన్న బిడియాలు సరదాగా మొదలైన శృతి మించే ఆటలో నను నేనే మరిచన మురిపించే మత్తులో ఏమైనా ఈ మాయ బాగుందిగా ఆకాశ మార్గాన సాగిందిగా ముడిపడి విడానంది నూరేళ్ళ సంకెల ఇప్పటికిపుడు రెప్పల్లో ఎన్నెన్ని కళల ఉప్పెనలో ఉక్కిరి బిక్కిరి ఊహల్లో ఎన్నెన్ని కళల ఉవిల్లో ఓ కనపడలేదు మునుపు ఏనాడూ కనులకు ఇన్ని వేళా వర్ణాలు తెలియని లేదు నాకు ఏనాడూ తలుపును గిల్లుతున్న వైనాలు పెద్దవుల్లో విరబూసే చిరునవ్వుల కాంతిలో ప్రతి చోట చూస్తున ఎన్నెన్ని వింతలో తొలి సారి తెల్లవారి నీ ఈడుకి గిలిగింత కల్గింది ఈ నాటికీ జతపడి సాగమంది కౌగిళ్ళ వాడకి ఇప్పటికిపుడు రెప్పల్లో ఎన్నెన్ని కళల ఉప్పెనలో ఉక్కిరి బిక్కిరి ఊహల్లో ఎన్నెన్ని కళల ఉవిల్లో మనసుని మేలుకొమ్మని కదిపి కుదిపే సరదాల సందడి ఊహ్మ్ ఊహ్మ్ ప్రేమకి వెలయిందని తరిమి తడిమే తరుణాల తాకిడి మ్మ్ మ్మ్ ఎం చేయమంది కొంటె అల్లరి ఆ మాట చెప్పదు ఎల్లా మరి మాటలేవి వద్దు చేరుకోమనీ చిలికి చిలికి ఉలిక్కిపడి చిలిపి వలపు చినుకు సడి ఇప్పటికిపుడు రెప్పల్లో ఎన్నెన్ని కళల ఉప్పెనలో ఉక్కిరి బిక్కిరి ఊహల్లో ఎన్నెన్ని కళల ఉవిల్లో ఓ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Ippatikipudu reppallo ennenni kalala uppenlo ukkiri bikkiri uhallo enneni kalala uvillo Manasuni melukommani kadhipi kudhipe saradhala sandhadi uhm uhm premaki velayindhani tharimi thadime tharunala thakidi mmm mmm Em cheyamandhi konte allari aa mata cheppadhu ella mari matalevi vadhu cherukomani ee chiliki chiliki ulikipade chilipi valapu chinuku sadi Ippatikipudu reppallo ennenni kalala uppenlo ukkiri bikkiri uhallo enneni kalala uvillo oo Sarasaku cheraledhu innalu alajadi repthunna thondharalu parichayamyna ledhu ye nadu shirasunu vanchamanna bidiyaaalu Saradhaga modhalyna sruthi minche aatalo nanu nene marichana muripinche mathulo Emaina ee maya bagundhiga akaasha margana saagindhiga mudipadi vidanandhi noorella sankela Ippatikipudu reppallo ennenni kalala uppenlo ukkiri bikkiri uhallo enneni kalala uvillo ohoho Kanapadaledhu munupu yenadu kanulaku inni vela varnalu theliyane ledhu naku yenadu thalapunu gilluthunna vynaaaalu Peddhavullo viribuse chirunavvula kanthilo prathi chota chusthuna enneni vinthalo Tholi sari thelavari nee eeduki giligintha kalgindhi ee natiki jathapadi sagamandhi kougilla vadaki Ippatikipudu reppallo ennenni kalala uppenlo ukkiri bikkiri uhallo enneni kalala uvillo Manasuni melukommani kadhipi kudhipe saradhala sandhadi mmm mmm premaki velayindhani tharimi thadime tharunala thaakidi mmm mmm Encheyamandhi konte allari aa maata cheppadhu ella mari matalevi vadhu cherukomani chiliki chiliki ulikipade chilipi valapu chinuku sadi Ippatikipudu reppallo ennenni kalala uppenlo ukkiri bikkiri uhallo enneni kalala uvillo mmm mmm mmmm mmmm mmm

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Premaku Velayera
  • Cast:  J. D. Chakravarthy,Soundarya
  • Music Director:  S. V. Krishna Reddy
  • Year:  1999
  • Label:  Aditya Music