• Song:  Nuvve Nuvve Naa
  • Lyricist:  Ramajogayya Sastry
  • Singers:  Vijay Prakash,K.S. Chitra

Whatsapp

నువ్వే నువ్వే నా మనసంతా నీ నవ్వే నువ్వే నువ్వే నాతో కదిలే కలవయ్యావే నా ప్రేమ లోకం నువ్వే ప్రియతమా హృదయమా ప్రణయమ నా ప్రాణమా ఓఓఓ ప్రియతమా హృదయమా ప్రణయమ నా ప్రాణమా నువ్వే నువ్వే నా మనసంతా నీ నవ్వే నువ్వే నువ్వే నాతో కదిలే కాలావయ్యావే నా ప్రేమ లోకం నువ్వే ఓఓఓ ప్రియతమా హృదయమా ప్రణయమా నా ప్రాణమా ఓ నన పైనుంచి గాలివెంటే నువ్వు నన్ను తాకుతుంటే ఇంకొంచం కోరుకొన నీ స్నేహా మ్మ్ అనుకుంటే చిన్న మాటే పెదవుల్లో తేన పాటే నీ పేరే ప్రేమయిందా నా కోసం ఇంతలా నువ్ సొంతమై నాలో వున్నా చాలని అనలేనుగా ఎంతైనా ఎదో తీపి ఆవేదన ప్రియతమా హృదయమా ప్రణయమా నా ప్రాణమా కలలే సూర్యోదయాలు పగలే చేంద్రోదయాలు ప్రతి పూట పండగే నీతో ఉంటే మనసంతా మల్లె పూలు విరబూసే పరిమళాలు జతలోన ఊహాలోన నువ్వుంటే నేనిలా నీకోసమే పుట్టాననీ ప్రేమపై ముమ్మాటికీ ఒట్టైయనీ నీ ప్రేమ కావాలనీ ప్రియతమా హృదయమా ప్రణయమా నా ప్రాణమా ప్రియతమా హృదయమా ప్రణయమా నా ప్రాణమా నువ్వే నువ్వే నా మనసంతా నీ నవ్వే నువ్వే నువ్వే నాతో కదిలే కలవయ్యావే నా ప్రేమ లోకం నువ్వే ప్రియతమా హృదయమా ప్రణయమా నా ప్రాణమా ఓఓఓ
Nuvve nuvve naa manasantha nee navve Nuvve nuvve naa kadile kalavaiyave Naa prema lokam nuvve Priyathama Hrudayama Pranayama Naa pranama Priyathama Hrudayama Pranayama Naa pranama Nuvve nuvve naa manasantha nee navve Nuvve nuvve naa kadile kalavaiyave Naa prema lokam nuvve Priyathama Hrudayama Pranayama Naa pranama Pinunchi gaalivente nuvvu nannu thakuthunte Enkoncham korukona neesnehammm Anukunte chinna maate pedavullo thena maate Nee pere preminda naa kooSammm Inthalo nuv sonthamai naalo vunnaa Chaalani analenuga enthainaaa Edo theepi aavedana Priyathama Hrudayama Pranayama Naa pranama Kalale suryodayalu pagale chendrodayalu Prethi phoota pandage neetho vunteee Manasantha malle phoolu virabhoose parimalalu Jathalona uhalona nuvvunte Nenila neekosame puttanani Premapai mummatiki vottaiyani Nee prema kavalani Priyathama Hrudayama Pranayama Naa pranama Nuvve nuvve naa manasantha nee navve Nuvve nuvve naa kadile kalavaiyave Naa prema lokam nuvve Priyathama Hrudayama Pranayama Naa pranama
  • Movie:  Prema Kavali
  • Cast:  Aadhi,Isha Chawla
  • Music Director:  Anup Rubens
  • Year:  2011
  • Label:  Aditya Music