మనసంతా ముక్కలు చేసి పక్కకు వెళతావెందుకు ఓ నేస్తం
ఊరించి ఊహలు పెంచి తప్పుకుపోతావెందుకు ఆ పంతం
నీకై నీకై ప్రాణాలిస్తానన్నా
ఇంకా ఇంకా అలుసై పోతున్నానా
పొరపాటుంటే మన్నించవే

ఊరించి ఊహలు పెంచి తప్పుకుపోతావెందుకు ఆ పంతం ఓ
విరిసిన పువ్వుల కొమ్మ తను పెనవేసిన ఒక రెమ్మ
ఎవరో తెంచేస్తువుంటే వొప్పుకుంటదా
బుడు బుడి అడుగుల పాపైనా తను ఆడుకునేదొక బొమ్మైన
ఎవరో లాగేసుకుంటే వూరుకుంటదా
నువ్వు నచ్చి మానసిచ్చి ఇప్పుడిక్క ఇది చూస్తుంటే
కనుపాపల్లో కునుకుండదే ఓఓఓ ఓ
మనసంతా ముక్కలు చేసి పక్కకు వెళతావెందుకు ఓ నేస్తం
ఊరించి ఊహలు పెంచి తప్పుకుపోతావెందుకు ఆ పంతం
వెలుతురు వున్నపుడేగా నీ వెనుకనే ఉంటది నీడ
ఉంటా నడిరాతిరైనా నీకు తోడుగా
చిగురులు తిన్నపుడేగా ఆ కుహు కుహు కోయిల పాట
అవుతా నీ గుండెలయగా అన్నివేళలా
నిను కోర ఇటు చెర నువ్వు ఎటువైపో అడుగేస్తే
ఎదలోతుల్లో కుదురుండదే ఓఓఓ ఊఊ
మనసంతా
మనసంతా ముక్కలు చేసి పక్కకు వెళతావెందుకు ఓ నేస్తం
ఊరించి ఊహలు పెంచి తప్పుకుపోతావెందుకు ఆ పంతం
నీకై నీకై ప్రాణాలిస్తానన్నా
ఇంకా ఇంకా అలుసై పోతున్నానా
పొరపాటుంటే మన్నించవే
మనసంతా ముక్కలు చేసి పక్కకు వెళతావెందుకు ఓ నేస్తం
ఊరించి ఊహలు పెంచి తప్పుకుపోతావెందుకు ఆ పంతం ఓ
Manasantha mukkalu chesi pakkaku velathavenduku o nestham
Vurinchi vuhalu penchi thappukupothavenduku aa pantham
Neekai neekai pranalisthananna
Inka inka alusai pothunnana
Porapatunte manninchave

Virisina puvvula komma thanu penavesina oka remma
Evaro thenchesthuvunte voppukuntadaa
Budu budi adugula paapaina thanu aadukunedoka bommaina
Evaro laagesukunte vurukuntadaa
Nuvu nachhi manasichhi ipudikka idi chusthunte
Kanupaapallo kunukundade ooooo
Manasantha mukkalu chesi pakkaku velathavenduku o nestham
Vurinchi vuhalu penchi thappukupothavenduku aa pantham
Veluthuru vunnapudega nee venukane vuntadi needa
Vuntaa nadiraathiraina neeku thodugaa
Chigurulu thinnapudega aa kuhu kuhu koyila paata
Avutha nee gundelayaga annivelala
Ninu kora itu chera nuvu yetuvaipo adugesthe
Yedalothullo kudurundade ooooooo
Manasantha
Manasantha mukkalu chesi pakkaku velathavenduku o nestham
Vurinchi vuhalu penchi thappukupothavenduku aa pantham
Neekai neekai pranalisthananna
Inka inka alusai pothunnana
Porapatunte manninchave
Manasantha mukkalu chesi pakkaku velathavenduku o nestham
Vurinchi vuhalu penchi thappukupothavenduku aa pantham oo