• Song:  Listen to my Heart
  • Lyricist:  Bhuvana Chandra
  • Singers:  Anjana sowmya,Anuj

Whatsapp

లీసెన్ టూ మై హార్ట్ ఇట్స్ బీటింగ్ ఫర్ యు లీసెన్ టూ మై హార్ట్ ఇట్స్ వెయిటింగ్ ఫర్ యు లీసెన్ టూ మై హార్ట్ ఓన్లీ ఫర్ యు మై గర్ల్ ఈ నిమిషం నిత్యమై పోనీ కాలమిలా కౌగిలై పోనీ రెక్కలతో తాకని చుక్కలనీ కను రెప్పలతో తాగని వెన్నలనీ మల్లి మల్లి నిన్ను చూసుకొని కలే ఇలా నిజమైందనీ నిన్నే నిన్నే నే చేరుకొని ఊపిరే నీవనీ లీసెన్ టూ మై హార్ట్ ఇట్స్ బీటింగ్ ఫర్ యు లీసెన్ టూ మై హార్ట్ ఇట్స్ వెయిటింగ్ ఫర్ యు లీసెన్ టూ మై హార్ట్ ఓన్లీ ఫర్ యు మై గర్ల్ పలుకని పలుకే చెలియా వినపడుతూ ఉంటె వినపడగానే మనసే పరవశమవుతుంటే నీ అందాలకి నాలో విరహాలకి దూరమే తరగని లీసెన్ టూ మై హార్ట్ ఇట్స్ బీటింగ్ ఫర్ యు లీసెన్ టూ మై హార్ట్ ఇట్స్ వెయిటింగ్ ఫర్ యు లీసెన్ టూ మై హార్ట్ ఓన్లీ ఫర్ యు మై గర్ల్ తహ తహ లాడే తనువే తడబడి పోతుంటే పెదవులు కలిసి ఒకటై వదలను లెమ్మంటే నీ మొహమాటము నాలో ఆరాటము హద్దులే దాటని ఈ నిమిషం నిత్యమై పోనీ కాలమిలా కౌగిలై పోనీ రెక్కలతో తాకని చుక్కలనీ కను రెప్పలతో తాగని వెన్నలనీ మల్లి మల్లి నిన్ను చూసుకొని కలే ఇలా నిజమైందనీ నిన్నే నిన్నే నే చేరుకొని ఊపిరే నీవనీ లీసెన్ టూ మై హార్ట్ ఇట్స్ బీటింగ్ ఫర్ యు లీసెన్ టూ మై హార్ట్ ఇట్స్ వెయిటింగ్ ఫర్ యు లీసెన్ టూ మై హార్ట్ ఓన్లీ ఫర్ యు మై గర్ల్ లీసెన్ టూ మై హార్ట్ ఇట్స్ బీటింగ్ ఫర్ యు లీసెన్ టూ మై హార్ట్ ఇట్స్ వెయిటింగ్ ఫర్ యు లీసెన్ టూ మై హార్ట్ ఓన్లీ ఫర్ యు మై గర్ల్ యు అర్ మై గర్ల్
Listen to my heart It's beating for you Listen to my heart It's waiting for you Listen to my heart Only for you my girl Ee nimisham nithyamai poni Kaalamila kowgilai poni Rekkalatho thaakani chukkalani Kanu reppalatho Thaagani vennalani Malli malli ninnu chusukooni Kale ila nijamaindani Ninne ninne ne cherukooni Oopire neevani Listen to my heart It's beating for you Listen to my heart It's waiting for you Listen to my heart Only for you my girl Palukani paluke cheliyaa Vinapaduthu unte Vinapadagane manase Paravashamavuthunte Nee andalaki Naaloo virahalaki Dhoorame tharagani Listen to my heart It's beating for you Listen to my heart It's waiting for you Listen to my heart Only for you my girl Thaha thaha laade thanuve Thadabadi pothunte Pedavulu kalisi okatai Vadalanu lemmante Nee mohamaatamu Naalo aaratamu Haddule daatani Ee nimisham nithyamai poni Kaalamila kowgilai poni Rekkalatho thaakani chukkalani Kanu reppalatho Thaagani vennalani Malli malli ninnu chusukooni Kale ila nijamaindani Ninne ninne ne cherukooni Oopire neevani Listen to my heart It's beating for you Listen to my heart It's waiting for you Listen to my heart Only for you my girl Listen to my heart It's beating for you Listen to my heart It's waiting for you Listen to my heart Only for you my girl you are my girl
  • Movie:  Prema Kavali
  • Cast:  Aadhi,Isha Chawla
  • Music Director:  Anup Rubens
  • Year:  2011
  • Label:  Aditya Music