• Song:  Chirunavve Visiraave
  • Lyricist:  Ananta Sriram
  • Singers:  Vijay Prakash

Whatsapp

చిరునవ్వే విసిరావే నిదురించే కలపై సిరిమువ్వై నడిచావే నినుకోరేటి ఈ గుండెపై వెలుగేదో పరిచావే నిన్ను చూస్తున్న నాకళ్ళపై చిరునవ్వే విసిరావే నిదురించే కలపై సిరిమువ్వై నడిచావే నినుకోరేటి ఈ గుండెపై సరదా సరదాలెన్నో అందించావే సమయం గురుతేరాని సావాసంతో విరహం చెరలో నన్నే బంధించావే ఎపుడు మరుపేరాని నీ అందంతో ఆహ్వానం పంపించావే ఆనందం రప్పించావే రెప్పల్లోన త్రుల్లే చూపుల్తో ఆరాటం ఊరించావే మోమాటం మారించావే చేరువలోన చేసే దూరంతో చెలియా ఆ ఆఅ ఆఆ చిరునవ్వే విసిరావే నిదురించే కలపై సిరిమువ్వై నడిచావే నినుకోరేటి ఈ గుండెపై అసలే వయసే నన్ను తరిమేస్తుంటే అపుడే ఎదురౌతావు ఎం చెయ్యాలె అసలీ తడబాటెంట్ని అడిగేస్తుంటే సరిగా నమ్మించే బదులేం చెప్పాలే తప్పేదో చేస్తున్నట్టు తప్పించుకుంటున్నట్టు ఎన్నలింకా కాలం గడపాలే నీకోసం నేనున్నట్టు నీప్రాణం నమ్మేటట్టు ఎవ్వరితోనా కబురంపించాలే చెలియా ఆ చిరునవ్వే విసిరావే నిదురించే కలపై సిరిమువ్వై నడిచావే నినుకోరేటి ఈ గుండెపై వెలుగేదో పరిచావే నిన్ను చూస్తున్న నాకళ్ళపై చిరునవ్వే విసిరావే నిదురించే కలపై సిరిమువ్వై నడిచావే నినుకోరేటి ఈ గుండెపై

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Chirunavve visiraave nidurinche kalapai Sirimuvvai nadichaave ninukoreti ee gundepai Velugedo parichaave ninnu choosthunna naakallapai Chirunavve visiraave nidurinche kalapai Sirimuvvai nadichaave ninukoreti ee gundepai Sarada saradalenno andinchaave Samayam gurutheraani saavaasamtho Viraham cheralo nanne bhandinchaave Yepudu maruperaani nee andamtho Ahvanam pampinchave Anandam rappinchaave Reppallona thrulle choopultho Aaraatam vurinchaave momaatam maarinchaave Cheruvalona chese dooramtho Cheliyaa aa aaa aaa Chirunavve visiraave nidurinche kalapai Sirimuvvai nadichaave ninukoreti ee gundepai Asale vayase nannu tharimesthunte Apude yedurouthaavu em cheyyale Asali thadabatentani adigesthunte Sariga namminche badulem cheppale Thappedo chesthunnattu thappinchukuntunnattu Yennalinka kaalam gadapaale Neekosam nenunnattu neepranam nammetattu Evvarithona kaburampinchaale Cheliyaa aa aaa aaa Chirunavve visiraave nidurinche kalapai Sirimuvvai nadichaave ninukoreti ee gundepai Velugedo parichaave ninnu choosthunna naakallapai Chirunavve visiraave nidurinche kalapai Sirimuvvai nadichaave ninukoreti ee gundepai

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Prema Kavali
  • Cast:  Aadhi,Isha Chawla
  • Music Director:  Anup Rubens
  • Year:  2011
  • Label:  Aditya Music