• Song:  Chinukai Chinukai
  • Lyricist:  Sahiti
  • Singers:  Shreya Ghoshal,Ranjith

Whatsapp

చినుకై చినుకై కెన్ యూ ఫీల్ ది రైన్ తేనై కురిసే లెట్స్ ప్లే ది గేమ్ తొలకరి చినుకై తేనెలు కురిసే తనువులోనా పన్నీరే చిలుకుతూ ఉంటె సొగసు పైనా ఎద ఝల్లని మదిలో మోగే యవ్వన వీణ ఓ తొలకరి చినుకే తొందర చేసే వయసులోనా పరువాల విందులు చేసే పడుచు మైనా హ ఓ చిలిపి జల్లే జిల్ అంటూ ఉన్న సెగలు రేగేలే ఓ తడిగా చినుకే గిల్లేస్తూ ఉన్న తపన రేపేలే నీ మగసిరులనే ముద్దాడగా ఎదలోనా ఒదిగేనులే నీ లేనడుమునే పెన వేయగా తడిమెను తడి మెనులో హి హి హి ఓ తొలకరి చినుకే తొందర చేసే వయసులోనా పరువాల విందులు చేసే పడుచు మైనా హ కన్నె సొగసే కమ్మగా నలిగే వయసు వేగంలో హోం కలిసి ఒకటై కటేసుకుంటే వలపు పందంలో నీ విరహావిరే చిరుగాలాయి సోకేను నా చెక్కిలి నీ ఒడి వేసవి వడగలాయి కోరెను నా కౌగిలి తొలకరి చినుకై తేనెలు కురిసే తనువులోనా పన్నీరే చిలుకుతూ ఉంటె సొగసు పైనా ఎద ఝల్లని మదిలో మోగే యవ్వన వీణ హి హి హి ఓ తొలకరి చినుకే తొందర చేసే వయసులోనే పరువాల విందులు చేసే పడుచు మైనా హ
Chinukai chinukai can u feel the rain Thenai kurise lets play the game Tholakari chinukai thenelu kurise thanuvulona Panneere chilukuthu unte sogasu paina Yeda jhallani madilo moge yavana veena O tholakari chinuke thondara chese vayasulona Paruvala vindulu chese paduchu maina Ha O chilipi jalle jil antu unna segalu regele O thadiga chinuke gillesthu unna thapana repele Nee magasirulane muddadaga yedalona odigenule Nee lenadumune pena veyaga thadimenu thadi menule he he he O tholakari chinuke thondara chese vayasulona Paruvala vindulu chese paduchu maina Ha Kanne sogase kammaga nalige vayasu vegamlo Ho kalisi okatai katesukunte valapu pandamlo Nee virahavire chirugalayi sokenu naa chekkili Nee odi vesavi vadagalayi korenu naa kougili Tholakari chinukai thenelu kurise thanuvulona Panneere chilukuthu unte sogasu paina Yeda jhallani madilo moge yavana veena ha ha ha ha O tholakari chinuke thondara chese vayasulona Paruvala vindulu chese paduchu maina Ha
  • Movie:  Prema Kavali
  • Cast:  Aadhi,Isha Chawla
  • Music Director:  Anup Rubens
  • Year:  2011
  • Label:  Aditya Music