• Song:  Devudu Karunisthadani
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  Anuradha Sriram,Rajesh

Whatsapp

దేవుడు కరుణిస్తాడని వరములు కురిపిస్తాడని నమ్మలేదు నాకు నీ ప్రేమే దొరికే వరకు స్వర్గం ఒకటుంటుంది అంత అంటుంటే విని నమ్మలేదు నేను నీ నీడకు చేరేవరకు ఒకరికి ఒకరని ముందుగా రాసే ఉన్నదో మనసున మనసై బంధం వేసే ఉన్నదో ఏమో ఏమైనా నీతో ఈపైన కడదాకా సాగనా దేవుడు కరుణిస్తాడని వరములు కురిపిస్తాడని నమ్మలేదు నాకు నీ ప్రేమే దొరికే వరకు స్వర్గం ఒకటుంటుంది అంత అంటుంటే విని నమ్మలేదు నేను నీ నీడకు చేరేవరకు నువ్వు ఉంటేనే ఉంది నా జీవితం ఈ మాట సత్యం నువ్వు జంటైతే బ్రతుకులో ప్రతిక్షణం సుఖమేగా నిత్యం పదే పదే నీ పేరే పెదవి పలవరిస్తోంది ఇదే పాట గుండెల్లో సదా మోగుతోంది నేనే నీకోసం నువ్వే నాకోసం ఎవరేమి అనుకున్న దేవుడు కరుణిస్తాడని వరములు కురిపిస్తాడని నమ్మలేదు నాకు నీ ప్రేమే దొరికే వరకు స్వర్గం ఒకటుంటుంది అంత అంటుంటే విని నమ్మలేదు నేను నీ నీడకు చేరేవరకు ప్రేమనే మాటకర్ధమే తెలియదు ఇన్నాళ్ల వరకు మనసులో ఉన్న అలజడే తెలియదు నిను చేరే వరకు ఏటేళ్లేదో జీవితం నువ్వే లేకపోతే ఎడారిగా మారేదా నువ్వే రాకపోతే నువ్వు నీ నవ్వు నాతో లేకుంటే నేనంటూ ఉంటానా దేవుడు కరుణిస్తాడని వరములు కురిపిస్తాడని నమ్మలేదు నాకు నీ ప్రేమే దొరికే వరకు స్వర్గం ఒకటుంటుంది అంత అంటుంటే విని నమ్మలేదు నేను నీ నీడకు చేరేవరకు నమ్మలేదు నాకు నీ ప్రేమే దొరికే వరకు నమ్మలేదు నేను నీ నీడకు చేరేవరకు
Devudu Karunisthadani Varamulu Kuripisthadani Nammaledu Naaku Nee Preme Dorike Varaku Swaragam Okatuntundani Antha Antunte Vini Nammaledu Nenu Nee Needaku Cherevaraku Okariki Okarani Munduga Raase Unnado Manasuna Manasai Bandham Vese Unnado Emo Emaina Neetho Eepaina Kada Daaka Saagana Devudu Karunisthadani Varamulu Kuripisthadani Nammaledu Naaku Nee Preme Dorike Varaku Swaragam Okatuntundani Antha Antunte Vini Nammaledu Nenu Nee Needaku Cherevaraku Nuvvu Untene Undi Naa Jeevitam Ee Maata Sathyam Nuvvu Jantaithe Brathukulo Pratikshanam Sukhamega Nithyam Pade Pade Nee Pere Pedavi Palavaristondi Ide Paata Gundello Sadaa Mogutondi Nene Neekosam Nuvve Naakosam Evaremi Anukunna Devudu Karunisthadani Varamulu Kuripisthadani Nammaledu Naaku Nee Preme Dorike Varaku Swaragam Okatuntundani Antha Antunte Vini Nammaledu Nenu Nee Needaku Cherevaraku Premane Maatakardhame Teliyadu Innalla Varaku Manasulo Unna Alajade Teliyadu Ninu Chere Varaku Yetelledo Jeevitham Nuvve Lekapothe Yadaariga Maareda Nuvve Raakapothe Nuvvu Nee Navvu Naatho Lekunte Nenantu Untanaa Devudu Karunisthadani Varamulu Kuripisthadani Nammaledu Naaku Nee Preme Dorike Varaku Swaragam Okatuntundani Antha Antunte Vini Nammaledu Nenu Nee Needaku Cherevaraku Nammaledu Naaku Nee Preme Dorike Varaku Nammaledu Nenu Nee Needaku Cherevaraku
  • Movie:  Prema Katha
  • Cast:  Antara Mali,Sumanth
  • Music Director:  Sandeep Chowta
  • Year:  1999
  • Label:  Aditya Music