• Song:  Vennelaina Cheekataina
  • Lyricist:  Veturi Sundararama Murthy
  • Singers:  LV Revanth,Malavika

Whatsapp

వెన్నెలైనా చీకటైనా చేరువైనా దూరమైనా నీతోనే జీవితము నీ ప్రేమే శాశ్వతము ఏ జన్మదో ఈ బంధము ఏ జన్మదో ఈ బంధము నింగి నెల సాక్ష్యాలు నింగి నెల సాక్ష్యాలు ప్రేమకు మనమే తీరాలు వెన్నెలైనా చీకటైనా చేరువైనా దూరమైనా నీతోనే జీవితము నీ ప్రేమే శాశ్వతము జ్ఞాపకమేదో నీడల్లే తారాడే శవపనలేవో నీకళ్ళదోరాడే కౌగిలింతలోన కానీ ఆడకూడధు చుక్కలైనా నిన్నునన్ను చూడకూడదు నీ సర్వమూ నాదైనది నేను దేహమల్లె నీవు ప్రాణమల్లె ఏకమైనా రాసలీలలోనా వెన్నెలైనా చీకటైనా చేరువైనా దూరమైనా అంతము లేని ఈ రాగ బంధంలో అంచున నిలిచ్చి నీవైపే చూస్తున్న పున్నమిటా కట్టుకున్న పూలడోలలూ ఎన్నాడింకా చెప్పవమ్మా బారసాలలు ఆ ముద్దులే మూడైనవి బాలచంద్రుడొస్తే నూలుపోగులిస్తా ఇంటి దీపమాయె జంట ప్రేమ వెన్నెలైనా చీకటైనా చేరువైనా దూరమైనా నీతోనే జీవితము నీ ప్రేమే శాశ్వతము ఏ జన్మదో ఈ బంధము ఏ జన్మదో ఈ బంధము నింగి నెల సాక్ష్యాలు నింగి నెల సాక్ష్యాలు ప్రేమకు మనమే తీరాలు

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Vennalaina cheekataina Cheruvainaa dooramaina Nee thone jeevithamu Nee preme shashvathamu Ye janmadho ee bandhamu Ye janmadho ee bandhamu Ningi nela Sakshyalu Ningi nela Sakshyalu Premaku maname theeralu Vennalaina cheekataina Cheruvainaa dooramaina Nee thone jeevithamu Nee preme shashvathamu Gnapakamedho needalle thaaradhe Swapnalemo neekalla thogade kougilinthallona gaali aadakudadu Chukkalina ninnu nannu chudakoodadu Nee sarvamu naadinadi Nenu dehamalle neevu praanamalle Ekamina raasaleelalona Vennelaina cheekataina cheruvaina dooramaina Neethone jeevithamu nee preme sashwathamu Anthamleni ee raaga bandhamlo Anchuna nilachi neevaipe choosthunna Punnaminta kattukunna pooladolalu Ennadinka cheppavamma baarasaalalu Aa muddule moodainavi Baalachandrudosthe noolupogulistha Inti deepamaaye janta prema Vennalaina cheekataina Cheruvainaa dooramaina Nee thone jeevithamu Nee preme shashvathamu Ye janmadho ee bandhamu Ye janmadho ee bandhamu Ningi nela Sakshyalu Ningi nela Sakshyalu Premaku maname theeralu

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Prema Katha Chitram
  • Cast:  Nanditha Raj,Sudheer Babu Posani
  • Music Director:  Jeevan Babu
  • Year:  2013
  • Label:  Aditya Music