ఓ మై లవ్ ఓ మై లవ్ మై లవ్ మై లవ్
ఓ మై లవ్ ఏయ్ చోట ఉన్న
నీడల్లే నీవెంట ఉన్న
నన్నే నేను నీలో చూస్తూ ఉన్న
ఓ మై హార్ట్ ఎం చేస్తూ ఉన్న
ఏదోలా నీ తోడు కానా
నువ్వే లేని నేనే నేను కానా
నాలో దాగున్న నీ ప్రేమ
నీ దాకా చేరేది ఎలా
మై లవ్ ఓ మై లవ్ ఓ మై లవ్ ఓ
కలిసేలా విషయముకై ఎదురే చూస్తుందే
ఎదురైతే ఎందుకనో సిగ్గే వేస్తుందే
నీవల్లే కలవారమంతా మదినే తడిపేస్తుందే
చిత్రంగా ఉంది నాకే ఏదేదో చేస్తుంటే
నీవేగా నీవేగా నీవేగా
నా చుట్టూ నీవేగా ఇలా
మై లవ్ ఓ మై లవ్ ఓ మై లవ్ ఓ
నువ్వే నా సొంతమని ధీమా వస్తుందే
చొరవగానే వస్తున్న చేరువ నీవుంటే
నీవున్నావన్న ధ్యాసే నన్నే నడిపిస్తుందే
అందంగా ఉంది నాకే నువ్వే నేనవుతుంటే
నీవేగా నీవేగా నీవేగా నేనంటూ నీవేగా ప్రియా
మై లవ్ ఓ ఓ మై లవ్
O my love O my love my love my love
O my love ey chota unna
Needalle neeventa unna
Nanne nenu neelo choosthu unna
O my heart em chesthu unna
Edhola nee thodu kana
Nuvve leni nene nenu kana
Naalo daagunna nee prema
Nee daaka cheredhi ela
My love o my love o my love o
Kalisela vishayamukai edhure choosthunde
Edhuraithe endhukano sigge vesthunde
Neevalle kalavaramantha madhine thadipestundhe
Chitranga undhi naake edhedo chesthunte
Neevega neevega neevega
Naa chuttu neevega ila
My love o my love o my love o o My Love
Nuvve naa sonthamani dheema vasthundhe
Choravagane vasthunna cheruva neevunte
Neevunnavanna dhyase nanne nadipisthundhe
Andhanga undhi naake nuvve nenavuthunte
Neevega neevega neevega Nenantu neevega priya
My love o o my love