• Song:  Sammathame
  • Lyricist:  Krishna Chaitanya
  • Singers:  Sai Krishna

Whatsapp

నా ఎద కేమో దారాన్ని చూటేసింది రాక్షసి ఆ ఆపైనే గాలికల వదిలేసిందిలే గాలి పటం ఎద గాలి పటం ఎద గాలి పటం ఎదలే ఉడుగుతుంది అది తులుంది అది తుళ్లిపడుతూ కదిలే సమ్మతమే ఇది సమ్మతమే నా ఎద నీ ఎద తో సమ్మతం సమ్మతమే ఇది సమ్మతమే నా ఎద నీ ఎద తో సమ్మతం సమ్మతమే ఇది సమ్మతమే నా ఎద నీ ఎద తో సమ్మతం సమ్మతమే ఇది సమ్మతమే నా ఎద నీ ఎద తో సమ్మతం చిన్నదానా నీ చూపుల్లో ఏం మాయుందో మనసు మొత్తం దోచేసావే నీ నవ్వులతో చిన్నదానా నీతో ఉంటె ఎంత హాయో చెంత చేరి నాతో వస్తే దూరం నీతో ఎంతంటే దారన్నడగలే నీ చేతుల్లో నేనున్నా వదిలెయ్క్ ఈ వేలాఆ చిరుగాలైతే ప్రేమంతా కేరింతలు కొడతా చిరునవ్వైతే రోజంతా అది ఎన్నో వింత సమ్మతమే ఇది సమ్మతమే నా ఎద నీ ఎద తో సమ్మతం సమ్మతమే ఇది సమ్మతమే నా ఎద నీ ఎద తో సమ్మతం సమ్మతమే ఇది సమ్మతమే నా ఎద నీ ఎద తో సమ్మతం సమ్మతమే ఇది సమ్మతమే నా ఎద నీ ఎద తో సమ్మతం నా ఎద కేమో దారాన్ని చూటేసింది రాక్షసి ఆ ఆపైనే గాలికల వదిలేసిందిలే గాలి పటం ఎద గాలి పటం ఎద గాలి పటం ఎదలే ఉడుగుతుంది అది తులుంది అది తుళ్లిపడుతూ కదిలే తన న తనను త చిన్నదానా నీ చూపుల్లో ఏం మాయుందో మనసు మొత్తం దోచేసావే నీ నవ్వులతో చిన్నదానా నీతో ఉంటె ఎంత హాయో చెంత చేరి నాతో వస్తే

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Naa yedha kemo Daaranne chutesindhi Rakshasi aa Aapaine Galikala vadilesindile Gali patam Yedha Gali patam Yedha Gali patam Yedhale Uuguthundi adi thulundi adi thullipaduthu kadile Sammathame edhi sammathame na yedha ne yedha tho sammatham Sammathame edhi sammathame na yedha ne yedha tho sammatham Sammathame edhi sammathame na yedha ne yedha tho sammatham Sammathame edhi sammathame na yedha ne yedha tho sammatham Chinnadana nee chupullo yem maayundo Manasu motham dochesave ne navvulatho Chinnadana netho unte entha haayo Chentha cheri natho vasthe Dooram neetho enthante Daarannadagale Nee chethullo nenunna vadileyke ee velaaaa Chirugalaithe premantha Kerinthalu kodatha Chirunavvaithe rojantha adi enno vintha Sammathame edhi sammathame na yedha ne yedha tho sammatham Sammathame edhi sammathame na yedha ne yedha tho sammatham Sammathame edhi sammathame na yedha ne yedha tho sammatham Sammathame edhi sammathame na yedha ne yedha tho sammatham Naa yedha kemo Daaranne chutesindhi Rakshasi aa Aapaine Galikala vadilesindile Gali patam Yedha Gali patam Yedha Gali patam Yedhale Uuguthundi adi thulundi adi thullipaduthu kadile Thana na thanana tha Chinnadana nee chupullo yem maayundo Manasu motham dochesave ne navvulatho Chinnadana netho unte entha haayo Chentha cheri natho vasthe

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Prema Ishq Kadhal
  • Cast:  Harshvardhan Rane,Ritu Varma,Sree Vishnu,Sreemukhi,Vithika Sheru
  • Music Director:  Shravan Bharadwaj
  • Year:  2013
  • Label:  Madhura Audio