నాకు నేను రా ఎపుడు ఒంటరి
నా తీరింతే నెమో
కళలు రావని కనులను నిందిస్తామా
ఏకాంతం యారో
ప్రేమ ఇష్క్ కాదల్
ఇవ్వేవి లేవు కదా
ప్రేమ ఇష్క్ కాదల్
ఇవ్వేవి లేవు కదా
నాకు నేను రా ఎపుడు ఒంటరి
నా తీరింతే నెమో
కళలు రావని కనులను నిందిస్తామా
ఏకాంతం యారో ఓ
హలో హౌ డూ యు డూ అంటే
వొళ్ళో వచ్చి వాలాలంటే
కిస్ మీ బేబీ అంట ఫ్రైడే
విష్ యు బేబీ అని అంట ంఒందయ్
రోజు ఒక పిల్ల
నా ప్రాణం తీస్తే ఎల్లా
ఏముంది మీలో అంత లా
లైఫ్ అంటే ఛాయస్
బట్ ఇస్ ఫుల్ అఫ్ నాయిస్
బుక్ అయితే ఉండదు మీకే వాయిస్
ఓ ఓ ప్రేమ ఇష్క్ కాదల్
ఇదంతా మాయ కదా
ప్రేమ ఇష్క్ కాదల్
ఇదంతా మాయ కదా ఆ ఆ ఆ
వెతికా ఊరంతా పిల్ల దొరికావే
చి పో అంటారే నేనేం అడిగినా
పోతే వూరు ఊరంతా
నువ్వే దొరికావొ నాకు పండగ
టీ కొట్టు సుబ్బు
మా సైకిల్ కొట్టు పండు
వాళ్లంతా కుళ్ళి చస్తారప్పుడు
మా ప్రెసిడెంటు మా మావా మరదలు
నువ్వు దొరికావంటే సచ్చరందరు
ప్రేమ ఇష్క్ కాదల్
పెళ్ళైతే చాలు కదా
ప్రేమ ఇష్క్ కాదల్ ఓ ఓ
Naaku nenu raa epudu ontari
naa theerinte nemo
kalalu raavani kanulanu nindisthaama
ye kantam yaaro
prema ishq kaadhal
ivvevi levu kadha
prema ishq kaadhal
ivvevi levu kadha
naaku nenu raa epudu ontari
naa theerinte nemo
kalalu raavani kanulanu nindisthaama
ye kantam yaaro
Hello how do you do ante
vollo vacchi vaalalante
kiss me baby anta friday
wish you baby ani anta monday
roju oka pilla
naa pranam theeste ella
yemunde mee lo antha laa
life ante choice
but is full of noise
book ayite vundadu meeke voice
o o prema ishq kaadhal
idhanta maya kadha
prema ishq kaadhal
idhanta maya kadha aa aa aa
Vethikaa voorantha pilla dorakave
chi po antaare nenem adiginaa
pothe vooru voorantha
nuvve dhorikaavo naaku pandaga
tea kottu subbu
maa cycle kottu pandu
vallantha kulli chasthaarappudu
maa presidentu maa mavaa maradhallu
nuvu dhorikavante saccharandaru
prema ishq kaadhal
pellaithe chaalu kadha
prema ishq kaadhal o o