వయస చూసుకో చెబుతా రాసుకో ఈడుకి తొలి పాఠం సొగస చేరుకో వరసే అందుకో నీకిది తొలి గీతం ఆగనన్నది ఆశ ఎందుకో తెలుసా ఒహ్హ్హ్హ్ ఊహ కందని బాషా నేర్చుకో మనస ఓఓఓ స్వామి రారా ప్రేమంటే ఇదేరా నా సితార ప్రేమంటే ఇదేరా వయస చూసుకో చెబుతా రాసుకో ఈడుకి తొలి పాఠం సొగసు చేరుకో వరసై అందుకో నీకిది తొలి గీతం రేయి భారం రెట్టింపయింది లే వయ్యారం నిట్టూరుస్తుంది రాయబారం గుట్టే చెపింది హాయి బేరం గిట్టేలా ఉంది మోయలేని ప్రేమంటే ఇదేరా సాయం అడిగే ప్రేమంటే ఇదేరా వయస చూసుకో చెబుతా రాసుకో ఈడుకి తొలి పాఠం సొగసు చేరుకో వరసే అందుకో నీకిది తొలి గీతం తేనె మేఘం కాదా నీ దేహం వాన రాగం కోరే నా దాహం గాలి వేగం చూపే నీ మొహం తాకగానే పొద సందేహం ప్రాణం ఉంది ప్రేమంటే ఇదేరా ప్రాయం అంది ప్రేమంటే ఇదే వయస చూసుకో చెబుతా రాసుకో ఈడుకి తొలి పాఠం సొగసు చేరుకో వరసే అందుకో నీకిది తొలి గీతం ఆగనన్నది ఆశ ఎందుకో తెలుసా ఆఆహ్హ్హ్ ఊహ కందని బాషా నేర్చుకో మనస ఆఆ స్వామి రారా ప్రేమంటే ఇదేరా నా సితార ప్రేమంటే ఇదేరా వయస చూసుకో చెబుతా రాసుకో ఈడుకి తొలి పాఠం సొగసు చేరుకో వరసే అందుకో నీకిది తొలి గీతం
Vayasa Chusuko Chebutha Raasuko Eeduki Tholi Paatam Sogasa Cheruko Varase Andhuko Neekidhi Tholi Geetham Aaganannandhi Aasa Endhuko Telusa Ohhhh Ooha Kandhani Baasha Nerchuko Manasa Ooo Swami Raa Ra Premante Idhera Naa Sithara Premante Idhera Vayasa Chusuko Chebutha Raasuko Eeduki Tholi Paatam Sogasa Cheruko Varase Andhuko Neekidhi Tholi Geetham Reyi Baaram Rettimpayindhi Le Vayyaram Nitturusthundhi Raayabaaram Gutte Chepindhi Haayi Beram Gittela Undi Moyaleni Premante Idhera Saayam Adige Premante Idhera Vayasa Chusuko Chebutha Raasuko Eeduki Tholi Paatam Sogasa Cheruko Varase Andhuko Neekidhi Tholi Geetham Thene Megham Kaadha Nee Dheham Vaana Dhaham Kore Naa Dhaaham Gaali Vegam Chupe Nee Moham Thaakagane Podha Sandeham Pranam Undi Premante Idhera Prayam Andi Premante Idhe Vayasa Chusuko Chebutha Raasuko Eeduki Tholi Paatam Sogasa Cheruko Varase Andhuko Neekidhi Tholi Geetham Aaganannandhi Aasa Endhuko Telusa Aaaahhh Ooha Kandhani Baasha Nerchuko Manasa Aaaa Swami Raa Ra Premante Idhera Naa Sithara Premante Idhera Vayasa Chusuko Chebutha Raasuko Eeduki Tholi Paatam Sogasa Cheruko Varase Andhuko Neekidhi Tholi Geetham
Movie: Preamante Idera Cast: Preity Zinta,Venkatesh Music Director: Ramana Gogula Year: 1998 Label: Aditya Music