• Song:  Nizam Babulu
  • Lyricist:  Chandrabose
  • Singers:  Mano,Swarnalatha

Whatsapp

నైజాం బాబులు నాటు బాంబులు అతిధిలు మీరండి ఆర్డర్ వేయండి చక్కని భామలు చంద్రవంకలు చిలకలు మీరండి కోర్కెలు తీర్చండి వధువు మా ఫ్రెండ్ అండి వరుడు మా వాడండి సేవలను పొందండి చేసుకోండి నైజాం బాబులు నాటు బాంబులు అతిధిలు మీరండి ఆర్డర్ వేయండి చక్కని భామలు చంద్రవంకలు చిలకలు మీరండి కోర్కెలు తీర్చండి వధువు మా ఫ్రెండ్ అండి వరుడు మా వాడండి సేవలను పొందండి చేసుకోండి జర్దాలు పాన్మసాలాలు పట్టుకురండి జల్దీగా గోల్డఫ్లక్ లు పట్టుకురండి పానెసి ముద్దాడితే చేదుగా ఉంటుంది ఆఆ పొగతాగితే మగతనమే హుష్కాకంటుంధీ పేలని బాంబులు పిచ్చి మొద్దులు బుద్దులు మీరండి పద్దతి మార్చండి ఉడకని పప్పులు నూతి కప్పలు కోతలు మానండి మౌతులు మూయండి తొందరగా నల్లకొంగను తీసుకురండి తక్షణమే కొండమీద కోతిని తెండి మసిపూస్తే మీరేమో కొంగవుతారండి ఆఆ మీ ఫ్రెండ్ ఉండంగా కొతేందుకు లెండి తింగరి బాబులు వెఱ్ఱికుంకలు గొర్రెలు మీరండి బుర్రలు పెంచండి తిక్కల భామలు అరటి తొక్కలు మేకలు మీరండి తోకలు ముడవండి మీరు ఆడాలండి మాది మగజాతండి తాళి కట్టేవేళ తలొంచాలి తప్పదు
Nizam Babulu Naatu Bombulu Atidilu Meerandi Order Veyandi Chakkani Bhamalu Chandravankalu Chilakalu Meerandi Korkelu Teerchandi Vadhuvu Maa Friend Andi Varudu Maa Vadandi Sevalanu Pondandi Chesukondi Nizam Babulu Naatu Bombulu Atidilu Meerandi Order Veyandi Chakkani Bhamalu Chandravankalu Chilakalu Meerandi Korkelu Teerchandi Vadhuvu Maa Friend Andi Varudu Maa Vadandi Sevalanu Pondandi Chesukondi Jardalu Paanpmasalalu Pattukurandi Jaldiga Goldflakulu pattukurandi Paanesi Muddadite Cheduga Untundi Aaaa Pogatagite Maghataname Hushkakautundi Pelani Bombulu Pichhi Moddulu Buddulu Meerandi Paddati Marchandi Udakani Pappulu Nooti Kappalu Kothalu Manadi Mouthulu Mooyandi Thondaraga Nallakonganu Teesukurandi Thakshaname Kondameeda Kothini Thendi Masipooste Meeremo Kongautarandi Aaaa Mee Friend Undanga Kothenduku Lendi Thingari Baabulu Verrikunkalu Gorrelu Meerandi Burralu Penchandi Thikkala Bhamalu Arati Thokkalu Meekalu Meerandi Thokalu Mudavandi Meeru Aadalandi Maadi Magajathandi Thali Kattevela Thalonchali Tappadu
  • Movie:  Preamante Idera
  • Cast:  Preity Zinta,Venkatesh
  • Music Director:  Ramana Gogula
  • Year:  1998
  • Label:  Aditya Music