• Song:  Champesinde champesinde
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  Karthik

Whatsapp

తు హై కాయలోమే యధోమే మేరీ చోడో మీ తేరి లిఏ ఏ జగసారా తు హై కాయలోమే యధోమే మేరీ చోడో మీ తేరి లిఏ ఏ జగసారా హ చంపేసిందే చంపేసిందే చంపేస్తూనే పుట్టించిందే నీతో స్నేహం నాకివాళ వేరే జన్మల్లె తోచిందే నింపేసిందె నింపేసిందె నాలో నిన్నే నింపేసిందె నేనా కదా అనిపించేలా అనుమానం వచ్చింది నా లోకం మారింది నా వైఖరి మారింది తందానా అంటూ నే అల్లరికి తాళం వేసింది నా నడకే తప్పింది నీ వెనకే తిప్పింది కన్యాకుమారి నీ చిందుల్లో తాను చేరింది తు హై కాయలోమైన్ యధోమైం మేరీ చోడో మీ తేరి లిఏ ఏ జగసారా తు హై కాయలోమైన్ యధోమైం మేరీ చోడో మీ తేరి లిఏ ఏ జగసారా వందేళ్లు నిన్నిలాగే చూసే ఆశే తిరక ఎం చేద్దాం అందే నాలో కొంటె కోరిక ఏనాడూ పొద్దే రాణి స్వప్నం ల నిన్నుంచాక నిద్దర్లో కట్టేస్తానే రెప్ప తెరవక నిన్ను ఇంకెవరికి చూపించక దాచేస్తాగా ఊపిరే ఉయాలై నాలో నిన్నే లాలిస్తాగా తు హై కాయలోమే యాదోమే మేరీ చోడో మీ తేరి లిఏ ఏ జగసారా తు హై కాయలోమైన్ యధోమైం మేరీ చోడో మీ తేరి లిఏ ఏ జగసారా చంపేసిందె చంపేసిందె చంపేస్తూనే పుట్టించిందే
Thu hai kayalome yadhome meri Chodo me theri liye ye jagsara Thu hai kayalome yadhome meri Chodo me theri liye ye jagsara Ha champesinde champesindee Champesthune puttinchinde Neetho sneham nakivala Vere janmalle thochinde Nimpesinde nimpesinde Nalo ninne nimpesinde Nena kadha anipinchela anumanam vachindhi Naa lokam maarindhi Naa vykari maarindhi Thandhana antu ne allariki thalam vesindhi Naa nadake thappindhi Nee venake thippindhi Kanyakumari nee chindhullo thanu chesrindhi Thu hai kayalomain yadomain meri Chodo me theri liye ye jagsara Thu hai kayalomain yadomain meri Chodo me theri liye ye jagsara Vandellu ninnilage chuse aashe thiraka Em cheddam ande nalo konte korika Yenadu podde rani swapnam la ninnunchaka Nidharlo kattesthane reppa theravaka Ninnu inkevariki chupinchaka dhachesthaga Upire uyalai naalo ninne lalisthaga Thu hai kayalome yadome meri Chodo me teri liye ye jagsara Thu hai kayalome yadome meri Chodo me teri liye ye jagsara Champesinde champesinde Champesthune puttinchinde
  • Movie:  Power
  • Cast:  Hansika,Ravi Teja
  • Music Director:  SS Thaman
  • Year:  2014
  • Label:  Junglee Music Company