• Song:  Badmaashu Pilla
  • Lyricist:  Varikuppala Yadagiri
  • Singers:  Chakri,Yadagiri,K S Ravindra

Whatsapp

జాతకాలు వాస్తు జ్యోతిష్యం ఫోల్వర్స్ కి ఇన్ఫర్మేషన్ ఏందో ఇవ్వన్నీ నమ్మే వాళ్ళు నమ్మని వాళ్ళు పే అటెంషన్ ఓకే ఓకే ప్యార్ సే పుర వినండి బయ్యా ఐస క్యా సెంటర్ ల మైకు బెట్టి చెప్తున్నా బోలో బ బ్యూటీఫుల్ స్మైల్ తో మీట మీట మాటలతో పంగనామాలు పెట్టేస్తాది కౌన్ బ బద్మాషు పిల్ల బేకార్ పుల్ల నీ కడుపు కాల నన్నే ముంచినవే ఓ గత్తర రాను నిన్నెత్తుక పోను నీ నోట్ల మన్ను ఆగం చేసినవే జాతకాలం మారుస్తానని ముగ్గులో దించినవే ముద్దుగా మాటలు చెప్పి మాయే చేసినవే తెల్ల తోలు పోరి ఆసోసి మాటల మారి దొంగ చూపుల చోరీ నన్ను పిచోడని చేసినవే పాపా పాపా పాపా అర్ పేపర్ పాపా ప పాపా పాపా పాపా అర్ పేపర్ పాపా ప ఉల్టా పల్టా చేసి నీ గిల్టు ఉంగరం తీసి న బోలా మొకాన కొట్టి నన్ను హౌలా ను చేసినవే బద్మాషు పిల్ల బద్మాషు పిల్ల చిలక జోస్యం నమ్మనే నేను న్యూమరాలజీ నమ్మనే వాస్తు గీస్తూ నమ్మనే నీ మాటలు ఎట్ట నమ్మింననే పూజ గీజ నమ్మనే నేను యజ్ఞం విఘ్నం నమ్మనే వాసి గీసి నమ్మనే నీ జడూ ల ఎట్ట పడ్డానే జాతకాలం మారుస్తానని ముగ్గులో దించినవే ముద్దుగా మాటలు చెప్పి మాయే చేసినవే తెల్ల తోలు పోరి ఓసోసి మాటల మారి దొంగ చోపుల చోరీ నన్ను పిచోడని చేసినవే పాపా పాపా పాపా అర్ పాపారె పాపా ప పాపా పాపా పాపా అర్ పాపారె పాపా ప ఉల్టా పల్టా చేసి నీ గిల్టు ఉంగరం తీసి న బోలా మొకాన కొట్టి నన్ను హౌలా ను చేసినవే చెప్పుడు మాటలు వింటినో నీ కాడికి ఉరికి వస్తినో నీ పేస్ ఉ కి ఫ్లాట్ ఐపోతినో నాకు తెల్వనే తెల్వలేదే నీ బ్యూటీ బురదల పడితినో నీ లూటీ తెల్వక వస్తినో నీ జూఠీ లూలా జాస్తినో కీలు బొమ్మై అడిథిని జాతకం మారుస్తానని ముగ్గులో దించినవే ముద్దుగా మాటలు చెప్పి మాయే చేసినవే తెల్ల తోలు పోరి ఓసోసి మాటల మారి దొంగ చోపుల చోరీ నన్ను పిచోడని చేసినవే ఉల్టా పల్టా చేసి నీ గిల్టు ఉంగరం తీసి న బోలా మొకాన కొట్టి నన్ను హౌలా ను చేసినవే బద్మాషు పిల్ల బద్మాషు పిల్ల

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Jathakalu vaasthu jyothishyam Followers ki information endo Ivvanni namme vallu nammani vallu Pay attention ok ok Pyaar se pura vinandi bayya aisa kya Center la myku betti chepthunna bolo ba Beautifull smile tho meeta meeta matlatho Panganamalu pettesthadi kaun ba Badmaashu pilla bekaar pulla Nee kadupu kala nanne munchinave Oo gathara raanu ninnethuka ponu Nee notla mannu aagam chesinave Jathaklam marusthanani muggulo dinchinave Mudduga matalu cheppi maye chesinave Tella tholu pori ososi maatala maari Donga chopula chori nannu pichodni chesinave Papa papa papa are papare papa pa Papa papa papa are papare papa pa Ulta pulta chesi nee giltu ungaram theesi Na bola mokana kotti nannu howla nu chesinave Badmaashu pilla badmaashu pilla Chilaka josyam nammane Nenu numerology nammane Vaasthu geesthu nammane Nee matalu yetta namminnane Pooja geeja nammane Nenu yagnam vignam nammane Vaasi geesi nammane Nee jadoo la yetta paddane Jathaklam marusthanani muggulo dinchinave Mudduga matalu cheppi maye chesinave Tella tholu pori ososi maatala maari Donga chopula chori nannu pichodni chesinave Papa papa papa are papare papa pa Papa papa papa are papare papa pa Ulta pulta chesi nee giltu ungaram theesi Na bola mokana kotti nannu howla nu chesinave Cheppudu matalu vintino Nee kadiki uriki vasthino Nee face u ki flat aipothino Naku thelvane thelvalede Nee beauty buradala padthino Nee looti thelvaka vasthino Nee jooti lookla jasthino Keelu bommai adithini Jathaklam marusthanani muggulo dinchinave Mudduga matalu cheppi maye chesinave Tella tholu pori ososi maatala maari Donga chopula chori nannu pichodni chesinave Ulta pulta chesi nee giltu ungaram theesi Na bola mokana kotti nannu howla nu chesinave Badmaashu pilla badmaashu pilla

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Power
  • Cast:  Hansika,Ravi Teja
  • Music Director:  SS Thaman
  • Year:  2014
  • Label:  Junglee Music Company