• Song:  Pallakivai
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  Gopika Purnima

Whatsapp

తన్న నన్న నన్న నన్న తన్న నన్న నన్న నన్న పల్లకివై ఓహో ఓహో బారాన్ని మోయి ఓహో ఓహో పాదం నువై ఓహో ఓహో నడిపించావోయ్ ఓహో ఓహో అవ్వ బువ్వ కావాలోయ్ నువ్వే ఇవాళొయి రివ్వు రివ్వున ఎగరలోయ్ గాలిలో తొక్కుడు బిళ్ళాటడాలోయ్ నీలాకాశం లో చుక్కల్లోకం చూడాలోయి చలో చలో చలో చలో ఓ ఓ ఓ ఓ చలో ఓ ఓ ఓ హే కలవరపరిచే కలవో శిలలను మలిచే కలవో అలజడి చేసే అలవో అలరించే అల్లరివో ఉడుపుగా వేసే వలవో నడివేసవిలో చలివో తెలియదు గ ఎవ్వరివో నాకెందుకు తగిలావో వొదలనంటావు ఒంటరిగా సరే పద మహాప్రభో నిదరనే రాక తుంటరిగా ఇటో ఆటో ఎటో దూసుకుపోవాలో పల్లకివై ఓహో ఓహో భారాన్ని మోయి ఓహో ఓహో పాదం నువై ఓహో ఓహో నడిపించావోయ్ ఓహో ఓహో చల్ చల్ చక చల్ చల్ చక చల్ చల్ చక చల్ చల్ చల్ చల్ చల్ చక చల్ చల్ చక చల్ చల్ చక చల్ చల్ చల్ హొయ్ జల జల జలపాతంలో జిలిబిలి చెలగాటంలో గలగలా గల సందడితో న అందెలు కట్టలోయ్ చిలకల తల గీతం లో తొలి తొలి గిలి గింతల్లో కిల కిల కిల సవ్వడి తో కేరింతలు కొట్టాలోయ్ వొదలనంటావ్ ఒంటరిగా సరే పద మహాప్రభో నిదరనే రాక తుంటరిగా ఇటో ఆటో ఎటో దూసుకుపోవాలో

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

thanna nanna nanna nanna thanna nanna nanna nanna Pallakivai oho oho Baaraanni moyi oho oho Padham nuwai oho oho nadipinchavoy oho oho avva buvva kawaloy nuvve ivvaloy rivvu rivvuna egaraloy gaalilo thokkudu billa thaalaloi neelakasam lo chukkallokam chudaloyi Chalo chalo chalo chalo o o o o Chalo o o o Hey kalavarapariche kalavo silalanu maliche kalavo alajadi chese alavo alarinche allarivo udupuga vese valavo nadivesawilo chalivo theliyadhu ga avvarivo nakendhuku thagilavo vodhalanantavu ontariga sare padha mahaprabo nidharane raaka thuntariga eto ato yeto dhusukupovalo Pallakivai oho oho Baaraanni moyi oho oho Padham nuwai oho oho nadipinchavoy oho oho Chal chal chaka chal chal chaka chal chal chaka chal chal chal Chal chal chaka chal chal chaka chal chal chaka chal chal chal Hoy jala jala jalapatham lochilibila chilakatam lo Galagala gala sandhaditho na andhelu kattaloy Chilakala thala githam lotholi tholi gili ginthallo Kila kila Kila savvadi tho kerinthalu kottaloy vodhalanantaw ontariga sare padha mahaprabo nidharane raaka thuntariga eto ato yeto dhusukupowalo

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Pournami
  • Cast:  Charmi,Prabhas,Trisha Krishnan
  • Music Director:  Devi Sri Prasad
  • Year:  2006
  • Label:  Aditya Music