• Song:  Muvvala Navvakala
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  K.S. Chitra,S.P.Balasubramanyam

Whatsapp

మువ్వల నవ్వకలా ముద్దమందారమా మువ్వల నవ్వకలా ముద్దమందారమా ముగ్గులో దించకిలా ముగ్ధా సింగారమా నెలకే నాట్యం నేర్పావే నయగారమా గాలి కె సంకెళ్లేశావే నన్నిలా మార్చగల కల ని సొంతమా ఇది నీ మాయవల కాదని అనకు మా ఆశకే ఆయువు పోసావే మధుమంత్రమ రేయికే రంగులు పూసావే కలిసిన పరిచయం ఒక రోజే కదా కలిగిన పరవశం యుగముల నాటిదా కళ్ళ తో చూసే నిజం నిజం కాదేమో గుండెలో ఏదో ఇంకో సత్యం ఉందేమో నన్నిలా మార్చగల కల ని సొంతమా ఇది నీ మాయవల కాదని అనకు మా నెలకే నాట్యం నేర్పావే నయగారమా గాలి కె సంకెళ్లేశావే పగిలిన బొమ్మగా మిగిలిన నా కథ మరి ఒక జన్మగా మొదలవుతున్నదా ఓహ్ పూటకో పుట్టుక నిచ్చే వరం ప్రేమేగా మనలో నిత్యం నిలిచే ప్రాణం తానే గా మువ్వల నవ్వకలా ముద్దమందారమా ముగ్గులో దించకిలా ముగ్ధ సింగారమా ఆశకే ఆయువు పోసావే మధుమంత్రమ రేయికే రంగులు పూసావే
Muvvala navvakala muddamandarama muggulo dinchakila mugdha singarama nelake natyam nerpave nayagarama gaali ke sankellesave nannila marchagala kalla ni sonthama idi nee mayavala kaadani anaku maa asake ayuvu posave madhumantrama reyi rangunlu poosave kalisina parichayam oka roje kada kaligina paravasam yugamula naatida kalla tho chuse nijam nijam kademo gundelo yedo inko satyam undemo nannila marchagala kalla ni sonthama idi nee mayavala kaadani anaku maa nelake natyam nerpave nayagarama gaali ke sankellesave pagilina bommaga migilina naa katha Mari oka janmaga modhalavuthundha Oh putako puttuka niche varam premega Manalo nithyam niliche pranam thane gaa muvvala navvakala muddamandarama muggulo dinchakila mugdha singarama asake ayuvu posave madhumantrama reyi rangunlu poosave
  • Movie:  Pournami
  • Cast:  Charmi,Prabhas,Trisha Krishnan
  • Music Director:  Devi Sri Prasad
  • Year:  2006
  • Label:  Aditya Music