• Song:  Evaroo Chudali
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  K.S. Chitra

Whatsapp

ఎవరో చూడాలి అని నాట్యమాడదే నెమలి ఎటుగా సాగాలి అని యేరు ఎవరినడగాలి కో అంటూ కబురు పెడితే రగిలే కొండా గాలి వు అంటూ తరలి రాదా నింగే పొంగి పొరలి ఎవరో చూడాలి అని నాట్యమాడదే నెమలి ఎటుగా సాగాలి అని యేరు ఎవరినడగాలి హోఓ తనలో చినుకే బరువై కరి మబ్బే వదిలినా చెరలో కునుకే కరువై కల వరమే తరిమినా వనమే నన్ను తన వొడిలో అమ్మయి పొదువుకున్నదని పసిపాపల్లె కొమ్మలలో ఉయ్యాలూపుతున్నదని నెమ్మదిగా నా మది కి నమ్మకమందించేదెవరో ఎవరో ఎవరో చూడాలి అని నాట్యమాడదే నెమలి ఎటుగా సాగాలి అని యేరు ఎవరినడగాలి హోం వరసై కలిపే చనువై నను తడిమే పూలతో కనులే తుడిచే చెలిమై తల నిమిరే జాలితో ఎపుడో కన్నా తీపి కల ఎదురవుతుంటే దీపికల శిలలో వున్నా శిల్ప కళా నడకే నేర్చుకున్నదిలా దుందుడుకో ముందడుగో సంగతి అడిగే వారెవరో ఎవరో

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Evaro choodaali ani natyamaadade nemali itugaa saagaali ani yeru evarinadagaali ko antu kaburu pedithe ragile konda gaali vu antu tharali raadaa ninge pongi porali Evaro choodaali ani natyamaadade nemali itugaa saagaali ani yeru evarinadagaali hooo thanalo chinuke baruvai kari mabbe vadilinaa cheralo kunuke karuvai kala varame thariminaa vaname nannu thana vodilo ammai poduvukunnadani pasipaapalle kommalalo vuyyaalooputunnadani nemmadigaa naa madi ki nammakamandinchedevaro Evaro Evaro choodaali ani natyamaadade nemali itugaa saagaali ani yeru evarinadagaali ho varase kalipe chanuvai nanu thadime poolatho kanule thudiche chelimai thala nimire jalitho epudo kanna theepi kala edurautunte deepikala silalo vunna silpa kalaa nadake nerchukunnadilaa dunduduko mundadugo sangati adige varevaro Evaro

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Pournami
  • Cast:  Charmi,Prabhas,Trisha Krishnan
  • Music Director:  Devi Sri Prasad
  • Year:  2006
  • Label:  Aditya Music