• Song:  Rajahamsa cheera katti
  • Lyricist:  Suddala Ashok Teja
  • Singers:  K J Yesudas,K.S. Chitra

Whatsapp

రాజహంస చీర కట్టి రాజా గుమ్మాది రాణి గాజులు తొడగాలింకా రావే అమ్మాడి రాజహంస చీర కట్టి రాజా గుమ్మాది రాణి గాజులు తొడగాలింకా రావే అమ్మాడి పన్నీటిలో పసుపు కలిపి పాదాలకు పూయండమ్మా ఈ మేని కురులకు సాంబ్రాని వేయండి ఈ పాల బుగ్గలకు సిరి చుక్క దిద్దండి ఈ జన్మ మరు జన్మ మా బావే నీకు తోడు నీడమ్మా రాజహంస చీర కట్టి రాజా గుమ్మాది రాణి గాజులు తొడగాలింకా రావే అమ్మాడి అరవిందాలంటి కాళ్ళు అలసి పోకుండా అరచేతులపైన నిన్ను నడిపించే వాడు చూడమ్మా నీ వాడమ్మ కడిగిన ముత్యమంటి మంచి మనసు ఉన్నోడు కళ్ళల్లోనా నీకు ఇల్లు కట్టుకున్నడు నీ పెదవిపైన చిరునవ్వు చదరిపోకుండ చూసుకుంటాను క్షణమైన నీకు ఎడబాటు లేక ఎదలోన దాచుకుంటాను నీ కంటి చెమ్మ రాకుండా కాపాడుకుంటా రావమ్మా పందిట్లో నీకోసం ఆ పెళ్ళి పీటలు సిద్దంగున్నాయి ఓ ఓ ఓ రాజహంస చీర కట్టి రాజా గుమ్మాది రాణి గాజులు తొడగాలింకా రావే అమ్మాడి ఆ భగవంతుడ్ని నేను మీలో చూస్తున్నా ఈ జన్మకు మీకు ఎంతో రుణపడి పోతున్నా చాలండి ఇంక మీ చలవా పుట్టిన ఫలమే లేని ఇంక నీటి బొట్టుకు పసుపు తాడు కట్టి నుదుట బొట్టు ఎందుకు ఎవరెవరి అడుగులెటువైవు పడునో ఎరిగింది లేరమ్మా ఏ నల్లపూసలే పసుపు తాడు జత పడునో తెలిసినది ఆ బ్రహ్మ విధి చేతిలోని పావురం ఎదురాడలేని జీవులం నీవైన నేనైనా ఆ దేవుడు తీర్పు మన్నించాలమ్మా రాజహంస వరుని మెడలో దండ వేస్తుంది రంగ రంగ వైభోగంగా పెళ్లి అవుతుంది రాజహంస వరుని మెడలో దండ వేస్తుంది రంగ రంగ వైభోగంగా పెళ్లి అవుతుంది

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Rajahamsa cheera katti raajaa gummaadhi raani gaajulu thodagalinka raave ammadi Rajahamsa cheera katti raajaa gummaadhi raani gaajulu thodagalinka raave ammadi pannitilo pasupu kalipi paadhalaku puyandamma ee meni kurulaku sambrani veeyandi ee paala buggalaku siri chukka dhidhandi ee janma maru janma maa baave niiku thodu niidamma Rajahamsa cheera katti raajaa gummaadhi raani gaajulu thodagalinka raave ammadi Aravindhanlanti kaalu alasi pokunda arachethulapyna ninnu nadipinche vadu chudamma nii vaadamma kadigina mutyamanti manchi manasu unnodu kallalona niiku illu kattukunnodu Nii pedhavipyna chirunavvu chadharipokunda chusukuntanu kshenamyna niiku edabatu leka edhalona dhachukuntanu ni kanti chemma rakunda kaapadukuntaa ravamma pandhitlo nikosam a pelli pitalu sidhangunnayiii oo ooo ooo Rajahamsa cheera katti raajaa gummaadhi raani gaajulu thodagalinka raave ammadi A bagavanthudni nenu milo chusthunna e janmaku miku entho runapadi pothunna chalandi enka mii chalava puttina palame leni enka neeti bottuku pasupu thadu katti nudhuta bottu endhuku evarevari aduguletuvypu paduno erigindhi leramma ee nallapusale pasupu thadu jatha paduno thelisinadhi a bramma nidhi chethiloona pavuram edhuraadaleni jivulam nivyna nenyna a devudu thirchu mannichalmma Rajahamsa varuni medalo dhanda vesthundhi ranga ranga vybhoganga pelli awthundhi rajahamsa varuni medalo dhanda vesthundhi ranga ranga vybhoganga pelli awthundhi

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Postman
  • Cast:  Mohan Babu,Raasi,Soundarya
  • Music Director:  Vandemataram Srinivas
  • Year:  2000
  • Label:  Aditya Music