• Song:  Manushullo jentleman
  • Lyricist:  Jonnavithula Ramalingeswara Rao
  • Singers:  Udit Narayan,Swarnalatha

Whatsapp

సార్ పోస్ట్ మేడమ్ పోస్ట్ మనుషుల్లో జెంటిల్ మాన్ పోస్ట్ మాన్ జాబుల్లో గ్రేట్ జాబు పోస్ట్ మాన్ మనుషుల్లో జెంటిల్ మాన్ పోస్ట్ మాన్ జాబుల్లో గ్రేట్ జాబు పోస్ట్ మాన్ పోస్ట్ మాన్ లేని ఊరు వేస్టురా కన్నా నీ బెస్ట్ ఫ్రెండ్ పోస్ట్ మాన్ తెలుసుకో నాన్న పట్నాలకైనా పల్లెలకైనా వార్తలెన్నో మోసుకొచ్చే వరధేరా పోస్ట్ మాన్ సారధేరా ఈ పోస్ట్ మాన్ మనుషుల్లో జెంటిల్ మాన్ పోస్ట్ మాన్ జాబుల్లో గ్రేట్ జాబు పోస్ట్ మాన్ రామయ్య ఉంగరాన్ని సీతమ్మకిచ్చిన హనుమానేరా మొదటి పోస్ట్ మాన్ ముల్లోకాల వార్తలెన్నో అక్కడకిక్కడ లింక్ పెట్టిన నారధుడేరా మేటి పోస్ట్ మాన్ రాజు రాణుల ప్రేమపురాణం రాజమహేంద్రం కోట రహస్యం మేఘాలలో వేగాలతో రెక్కలు చాటున భద్రం చేసి గమ్యం చేర్చిన వార్త విహారి పావురమేరా స్పీడు పోస్ట్ మాన్ దాని వారసుడెర నేటి పోస్ట్ మాన్ మనుషుల్లో జెంటిల్ మాన్ పోస్ట్ మాన్ జాబుల్లో గ్రేట్ జాబు పోస్ట్ మాన్ భూగోళం మీద ఉన్న ప్రతి ఒకరితోను ఉత్తర బంధం ఉన్న ఉత్తముడేరా ప్రేమ పెళ్ళి అనుబంధాలకి మానవ జీవన సంబంధాలకి ఉత్తరమేసి ముందుకు నడిపే వాడు కులము మతము పట్టనివాడు పేద గొప్ప చూడని వాడు సరిహద్దుల్లో సైన్యానికి ప్రేమ పెద్దలు పంచేవాడు ప్రజలందరికి చుట్టము వీడు సహనము తోనే రోజు సాగేవాడు శుభము జయము మీకు అందిస్తాడు ఏ హే మనుషుల్లో జెంటిల్ మాన్ పోస్ట్ మాన్ జాబుల్లో గ్రేట్ జాబు పోస్ట్ మాన్ మనుషుల్లో జెంటిల్ మాన్ పోస్ట్ మాన్ జాబుల్లో గ్రేట్ జాబు పోస్ట్ మాన్ పోస్ట్ మాన్ లేని ఊరు వేస్టురా కన్నా నీ బెస్ట్ ఫ్రెండ్ పోస్ట్ మాన్ తెలుసుకో నాన్న పట్నాలకైనా పల్లెలకైనా వార్తలెన్నో మోసుకొచ్చే వరధేరా పోస్ట్ మాన్ సారధేరా ఈ పోస్ట్ మాన్ హే హే
Sir post madam post Manushullo Gentleman post man jaabullo great jobu post man manushullo Gentleman post man jaabullo great jobu post man postman leni vuru wasteraa kanna ni best friend post man thelusukoo nanna patnaalakyna pallelakyna varthlenno moosukoche varadhera post man saradheraa ee post man Manushullo gentleman post man jaabullo great jobu post man Raamayya vungaranni sitammaikichina hanumaaneera modhati post man mullokaala varthalenno akkadakikkada link pettina naradhuderaa meeti post man raaju raanula premapuraam rajamahedram kota rahasyam meghalalo vegaalatho rekkalu chatuna badram chesi gamyam cherchina vartha vihari pavurameraa speedu post man dani varasudera nrti postman Manushullo gentleman post man jaabullo great jobu post man bugoolam midha unna prathi okarithonu uttara bandham unna uttamudeera prema pelli anubaadhalaki maanava jiivana sambadhaalaki uttarameesi mundhuku nadipe vadu kulsmu mathamu pattanivadu pedha gopaa chudani vaadu sarihadhullo synyaniki prema pedhalu panchevadu prajalandhiriki chuttamu veedu sahanamu thone roju sagevaadu shubamu jayamu meeku andhistaadu aa hey manushullo jentleman post man jaabullo great jobu post man manushullo Gentleman post man jaabullo great jobu post man postman leni vuru wasteraa kanna ni best friend post man thelusukoo nanna patnaalakyna pallelakyna varthlenno moosukoche varadhera post man saradheraa ee post man hey hey
  • Movie:  Postman
  • Cast:  Mohan Babu,Raasi,Soundarya
  • Music Director:  Vandemataram Srinivas
  • Year:  2000
  • Label:  Aditya Music