లాహిరి లాహిరి లాహిరి
నన్ను చేరుకుంది చెలి మధురి
లాహిరి లాహిరి లాహిరి నన్ను చేరుకుంది చెలి మధురి
లాహిరి లాహిరి లాహిరి నిన్ను అల్లుకుంది నా ఊపిరి
వేకువే జలువారింది గుండెలో వెన్నలే తెల్లవారింది కలలో
కోయిలై ఎదురు చూసింది నేనని కోవెలై ఎదురు వచ్చింది నీవ్వుని
ఆనంద భాష్పలలో చూపుల చుక్కలతో
పోల్చుకున్నాను నీ కంటి పాపలో ఇన్నాలు కలగన్న నా ప్రేమనీ
నీ వొళ్ళోన వాలెటి పూవ్వుంటి నీదానినీ
లాహిరి లాహిరి లాహిరి నన్ను చేరుకుంది చెలి మధురి
లాహిరి లాహిరి లాహిరి నిన్ను అలుకుంది నా ఊపిరి
ఓ ప్రేమా నీవేనా నన్ను పిలిచే చిరునామా
నీ లేఖ చదివకా తెలిసింది వలపు తీపీ
పూల మొక్కలు మూగ రెప్పలు తెరచినప్పుడు ప్రేమ చప్పుడు
పాల మనసులో నీవే తియ్యగా కదిలినప్పుడు ప్రేమ తప్పదు
నీవే హరిచందనా గిరినందనా బిరివందనా
నీకే అభినందనా అనుబంధమా రుణబంధమా
తెలుసుకున్నాను నీ వెండి అందేలో నా గుండె సవ్వడ్లు ఉన్నాయనీ
నీ నీడలో గడించు నా కది నూరేండ్లనీ
లాహిరి లాహిరి లాహిరి నన్ను చేరుకుంది చెలి మధురి
లాహిరి లాహిరి లాహిరి నిన్ను అలుకుంది నా ఊపిరి
ఆ మేఘం చలువెంతో తెలిపింది నీ దేహం
నా రాగం లోలోనా వెలిగెేది నీ స్నేహం
నీవే నిద్రలో చిన్ని తెరవలు కదిలినప్పుడు ప్రేమచప్పుడు
కలల ఏరులో నీవు నవాల వచ్చినప్పడు ప్రేమ తప్పదు
రావే దీవి కానుక ప్రియమాలికా మునిబాలికా
నీవే నవకాంతలా ఛామంతలా శకుంతలా
మిన్ను సెలయేరు దిగి వచ్చి నీ లాగా అవతరమెత్తింది నా కోసమే
ఏదీ ఏమైనా నిన్ను నన్ను కలిపింది ఆ దైవమే
లాహిరి లాహిరి లాహిరి నన్ను చేరుకుంది చెలి మధురి
లాహిరి లాహిరి లాహిరి నిన్ను అలుకుంది నా ఊపిరి