• Song:  Kuku ku kokilamma
  • Lyricist:  Guru charan
  • Singers:  K J Yesudas,K.S. Chitra

Whatsapp

కు కు కు కోకిలమ్మ కోనసీమ జాబిలమ్మ కమ్మనైన కబురే తేవమ్మా గు గు గు గోరువంక ఇన్ని మాటలెందుకింక గూటిలోని చోటే నీదమ్మా ఏ మనసు తొలిసారి కలిసిందో ఎవరంటే తెలిసిందో ఇది ప్రేమది ఏ జంట మలిసారి వలచిందో బదులిమ్మని అడిగిందో ఆ ప్రేమని వీచే గాలి చల్లదనాలు దీవెనలేనంటా పూచే పువ్వై నిదురించేది నీ ఒడిలోనంటా కు కు కు కోకిలమ్మ కోనసీమ జాబిలమ్మ కమ్మనైన కబురే తేవమ్మా ఆరు రుతువుల నింగి తోటలో తోటమాలికి ఈ తొందరెందుకో తొడునీడగా చేయి వీడక బాటసారిని తీరాన చేర్చుకో నీలాల నింగి ఆ తారలన్ని ఏ ప్రేమ చేసిన చిరు సంతకం జతగా ఓ ప్రేమ కథగా ఎన్నేళ్ల కైనా ఉందాములే ఎన్నో జన్మల అనుబంధాలే హారతులవ్వాలి నవ్వే నువ్వై నువ్వే నేనై ఒకటై పోవాలి కు కు కు కోకిలమ్మ కోనసీమ జాబిలమ్మ కమ్మనైన కబురే తేవమ్మా గు గు గు గోరువంక ఇన్ని మాటలెందుకింక గూటిలోని చోటే నీదమ్మా ఇంద్ర దనసులో ఏడు రంగులు పల్లవించని నీ మేని సొంపులో తాజ్మహల్ లో ఉన్న వైభవం తొంగి చూడని తొలి ప్రేమలేఖలు నీ మాటలన్ని నా పాటలైతే నిను దాచుకోన నా కవితగా పలికే నా పాటలోన కలకాలముంటా నీ ప్రేమనై కలిసి ముందుకు సాగేటందుకు అడుగులు కలపాలి ముద్దు ముచ్చట తీరేటందుకు ముడులను వేయాలి కు కు కు కోకిలమ్మ కోనసీమ జాబిలమ్మ కమ్మనైన కబురే తేవమ్మా గు గు గు గోరువంక ఇన్ని మాటలెందుకింక గూటిలోని చోటే నీదమ్మా
Kuku ku kokilamma konaseema jabilamma Kammanaina kabure thevamma Gugu gu goruvanka inni matalendhukinkaa Gootiloni chote needhammaaa Ye manasu tholisari kalisndho evarante thelisindho idhi premanee ee ee eee Ye janta malisari valachindho badhulimmani adigindho aa premaneeee Veeche gali challadhanaalu deevenalenanta Pooche puvvai nidhurinchedhi ni vodilonanta Kuku ku kokilamma konaseema jabilamma Kammanaina kabure thevamma Aaru ruthuvula ningi thotalo Thotamaliki ee thondharendhuku Thodu needaga cheyi veedaka Bhatasarini theerana cherchuko Neelala ningi aa tharalanni Ye prema chesina chiru snathakam Jathaga o prema kadhagaa Yennellakaina vundhamuleee hehehhe Yenno janamala anubandhale harathulavvali Navve nuvvai nuvve nenai okatai povali Kuku ku kokilamma konaseema jabilamma Kammanaina kabure thevamma ahahaha Gugu gu goruvanka inni matalendhukinkaa Gootiloni chote needhammaaa Indra dhanussulo yedu rangulu Pallavinchanee nee meni sompulu Thaajumahallulo vunna vaibhavam Thongi chudani tholi prema lekhalu Nee matalanni na paatalaithe. Ninnu dhachukonaa na kavithagaa Palike na paatalona Kalakalam vunta mee premanai Kalisi mundhuku sagetandhuku adugulu kalapali Muddu muchata theeretandhuku mudulanu veyali Kuku ku kokilamma konaseema jabilamma Kammanaina kabure thevamma Gugu gu goruvanka inni matalendhukinkaa Gootiloni chote needhammaaa
  • Movie:  Postman
  • Cast:  Mohan Babu,Raasi,Soundarya
  • Music Director:  Vandemataram Srinivas
  • Year:  2000
  • Label:  Aditya Music