• Song:  Acha Tenugula
  • Lyricist:  Ghantadi Krishna
  • Singers:  K J Yesudas,Sujatha

Whatsapp

అచ్చ తెనుగులా పదారణాల కోమాలాంగివే చెలీ అచ్చ తెనుగులా పదారణాల కోమాలాంగివే చెలీ సాయంత్ర సందె వేళ నీవే నా ప్రేమ ముగ్గులోకి రావే ఆనతివ్వగా నా మోహనాన్ని హారతవ్వనా ప్రియా అచ్చ తెనుగులా పదారణాల కోమాలాంగివే చెలీ ఆ ఛైత్ర మాసాలె మన ప్రేమ సాక్షాలై విడరాని బందమై పోగా నా తోడు నీడల్లె నా కంటి పాపల్లె గుండెల్లో నిన్ను దాచుకోన నిన్నే చేరుకోన ఒడిలొ వాలి పోన నా శ్వాసలొ నిశ్వాస నేనై నా జీవితాన ఆశ నీవై నా చేయినందుకో రావా అచ్చ తెనుగులా పదారణాల కోమాలాంగివే చెలీ ఆనతివ్వగా నా మోహనాన్ని హారతవ్వనా ప్రియా కార్తీక వెన్నెల్లో ఎకాంత వేళల్లో నీడల్లె నిన్ను చేరుకోన నీ రూపే కళ్ళల్లొ కదలాడె వేళల్లొ నీ చంటి పాపనై పోన జగమె మురిసిపోదా ఒకటై కలసి పోగా ఆకాశమె అక్షింతలేయ భూమతయే దీవించ రాదా ఆ మూడు ముళ్ళు వేసేయ్నా ఆనతివ్వగా నా మోహనాన్ని హారతవ్వనా ప్రియా అచ్చ తెనుగులా పదారణాల కోమాలాంగివే చెలీ సాయంత్ర సందె వేళ నీవే నా ప్రేమ ముగ్గులోకి రావే ఆనతివ్వగా నా మోహనాన్ని హారతవ్వనా ప్రియా అచ్చ తెనుగులా పదారణాల కోమాలాంగివే చెలీ

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Acha tenugula padaaranaala komalaangive cheleee acha tenugula padaaranaala komalaangive cheleee saayantra sandhyavela neevey na prema mugguloki raavey aanativvaga naa mohanaa ni haaratavvana priyaaaa acha tenugula padaaranaala komalaangive cheleee Aa chaitra masaale mana prema sakshyaale vidarani bandhamai podaaa naa thodu needalley naa kanti paapalley gundello ninnu daachukonaaa ninne cherukonaaa vodilo vaaliponaa naa swaasalo nissvasa neevai naa jeevithaana aasa neevai naa cheyinandukoraavaaa acha tenugula padaaranaala komalaangive cheleee aanativvaga naa mohanaa ni haaratavvana priyaaaa Kaarthika vennello yekaantha velallo needalle ninnu cherukonaa nee roope kallallo kadalade velallo nee chanti papanai ponaaa jagame murisipodaaaa okatai kalasi pogaaa aakasame akshintaleyaa bhoomataye deevincha raagaa aa moodumullu veysenaaa Aanativvaga naa mohanaa ni haaratavvana priyaaaa acha tenugula padaaranaala komalaangive cheleee saayantra sandhyavela neevey na prema mugguloki raavey aanativvaga naa mohanaa ni haaratavvana priyaaaa acha tenugula padaaranaala komalaangive cheleee

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Postman
  • Cast:  Mohan Babu,Raasi,Soundarya
  • Music Director:  Vandemataram Srinivas
  • Year:  2000
  • Label:  Aditya Music