లాలాలా ఓ ఓ లాలాల లాలాల లాలాలా
కలగా వచ్చినావు గిలిగింతలు తెచ్చినావు
వాహావా నచ్చినావు తహతహ కలిగించినావు
మదనా ఓ నా మదనా మదనా మదనా
కలగా వచ్చినావు మిలమిలమిల మెరిసినావు
యామగా రెచ్చినావు జలజలజాల కురిసినావు
లలన ఓ హోం లలన లలన లలనా
అందొచ్చినా అందాలను వదిలెయ్యకు
పోంగొచ్చిన గంగల్లె అల్లెయ్యకు
సరదా పడవా చెబితే వినవా
మరి అలా బెట్టేందుకు
కలగా వచ్చినావు మిలమిలమిల మెరిసినావు
లలన ఓ హోం లలన లలన లలనా
సరిగా పోల్చుకుని వరసే తేల్చుకుని
బరిలో దిగాలి గాని ఓ ఓ అయినా ఇదేం పనమ్మి
సిగ్గే చంపుకొని అగ్గె దింపామని
అడిగే హక్కున్నదాన్ని ఓ ఓ అలుసైపోయానా సామి
మాటవరసకైనా మోమాట పెట్టకు నన్ను
మోటుసరసమైనా నిను కాదని అనుకోను
ఎవరనుకొని ఎగబడతావు వదలవే నన్ను
ఈనాడే కాదయ్యా వచ్చే జన్మమునైనా
నీ నీడై ఇట్టాగే వెంటే ఉంటాను
అసలు సిసలు ఆడపులిగా దూకాకే వామ్మో
కలగా వచ్చినావు గిలిగింతలు తెచ్చినావు
మదనా ఓ నా మదనా మదనా మదనా
పాపను కట్టుకుని పైటను పట్టుకుని
పైపైకొచ్చేయ్యి బావ ఓ ఓ రావా మహానుభావా
పోన్లే పాపమని పెదవే అందుకుని
ఒళ్ళో పాడాలంటావా అయ్యయ్యయ్యయ్యో
పాపం చేసేయమంటావా
పడుచుతానము లేదా అది పొడుచుకు తినలేదా
పదుగురేదుట మీద పడిపోతే మరియాదా
కసి తెలియని పసి మనసువి నువ్వు కావుగా
కళ్యాణం కోసం కదం తొక్కే కల్యాణి
వెళ్లొచ్చే దాకా వేసె కళ్ళాన్ని
ముసుగు వెనక ముడుచుకొనక బయటపడవయా హ
కలగా వచ్చినావు గిలిగింతలు తెచ్చినావు
యమగా రెచ్చినావు జలజలజాల కురిసినావు
మదనా ఓ నా మదనా లలన లలనా
అందొచ్చినా అందాలను వదిలేయాకు
పోంగొచ్చిన గంగల్లె అల్లెయ్యకు
సరదా పడవా చెబితే వినవా
మరి అలా బెట్టేందుకు