ఓహో ఓఓఓఓఓ ఒఒఒఒఒ
జగడమే జగడమే
నా కనులను సూటిగా చూస్తే
నా ఎదుటకు నేరుగా వస్తే
నా పిడికిలి వాడిగా వేస్తే
ఈ పోకిరి పొగరును కవ్విస్తే
సమరమే సమరమే
నా ఎదురుగా ఎవ్వరు ఉన్న
ఆ దేవుడు దిగివస్తున్న
ఆకాశమే తెగబడుతున్న
బిన్ లాడెన్ ఎదుటే నిలిచిఉన్నఆ
ఏ ఏ ఏ
చూస్తే కన్ను తీస్తే
మరి చూసి చూసి కలిస్తే
చేస్తే తిరగేస్తే
ఈఫ్ యూ వన్నా వన్నా సే నమస్తే
సమరె సమరె సమరె
సమరె సమరె సమరె
సమరె సమరె సమరె
సమరె సమరె సమరె
ఎక్కడైనా నా తీరింతే
ఏ సెంటర్ ఐన నా స్పీడ్ ఇంతే
హే టైం ము చెప్పు వస్తానంటే
జగడమే
నువ్వు నేను నిగలాలంటే
ఇక వాడి వేడి చూపాలంటే
వయోలెన్స్ జరగాలంతే
జగడమే
నా ఊహకు వాయువు వేగం
నా చూపుకు సూర్యుడి తాపం
నా చేతికి సాగర వాటం
నే సాగితే తప్పదు రణరంగమ్మ్మ్
చేలరే చేలరే
గణపతి బప్పా మోరియా
మోరియా మోరియా మోరియా మోరియా
మోరియా మోరియా మోరియా మోరియా
భోలో భోలో గణపతి బప్పా మోరియా
భోలో భోలో గణపతి బప్పా మోరియా
భోలో భోలో గణపతి బప్పా మోరియా
భోలో భోలో గణపతి బప్పా మోరియా
మోరియా మోరియా మోరియా మోరియా
మోరియా మోరియా మోరియా మోరియా
ఎప్పుడైనా నా రూట్ ఇంతే
ఈ రాంగ్ ఉ రూట్ నా స్టైల్ అంతే
హే నచ్చకుంటే నీ ఖర్మన్తే
జగడమే
ఏ రాజిగీజి పడలేనంతే
మరి చావో రేవో తేలాలంతే
గళ్ళ పట్టి కొడతానంతే
జగడమే
నే పాడితే అల్లరి రాగం
నే ఆడితే చిల్లరి తాళం
నా దారికి లెదొక గమ్యం
నా వరసే నిప్పుతో చెలగాటం
ఆ ఏఈ
చేలరే చేలరే
oho ooooooooooo
jagadameee jagadameee
naa kanulanu sootiga choosthe
naa yedutaku neruga vasthe
naa pidikeli vadiga vesthe
ee pokiri pogarunu kavvistheee
samarameee samarameee
naa yeduruga evvaru unna
aa devudu digivasthunna
aakasame thegabaduthunna
bin laden edute nilichunnaaa
ye ye ye
choosthe kannu theesthe
mari choosi choosi kalusthe
chesthe thirigesthe
if u wanna wanna say namasthe
samare samare samareee
samare samare samareee
samare samare samareee
samare samare samareee
yekkadaina naa theerinthe
ye center aina naa speed inthe
hey time mu cheppu vasthanante
jagadameee
nuvvu nenu nigalalante
ika vaadi vedi chhoopalante
violence jaragalanthe
jagadameee
naa oohaku vayuvu vegam
naa choopuku suryudi thapam
naa chethiki sagara vaatam
ne sagithe thappadu ranarangammm
cheelareee cheelareee
ganapati bappa moriya
moriya moriya moriya moriya
moriya moriya moriya moriya
bholo bholo ganapati bappa moriya
bholo bholo ganapati bappa moriya
bholo bholo ganapati bappa moriya
bholo bholo ganapati bappa moriya
moriya moriya moriya moriya
moriya moriya moriya moriya
yeppudaina naa route inthe
ee wrongu route naa style anthe
hey nacchakunte nee kharamanthe
jagadameee
ye raajigeeji padalenanthe
mari chavo revo thelalanthe
galla patti kodathananthe
jagadameee
ne paadithe allari raagam
ne aadithe chillari thaalam
naa dhariki ledoka gamyam
naa varase nipputho chelakagatam
aa yeee
cheelareee cheelareee