• Song:  Ippatikkinka Na Vayasu
  • Lyricist:  Bhaskarabhatla Ravi Kumar
  • Singers:  Muralidhar,Suchitra

Whatsapp

ఆఅ ఆ ఆఅ నా మాటే వింటారా ఆఅ ఆ ఆఅ నేనడిగిందిస్తారా ఆఅ ఆ ఆఅ నా మాటే వింటారా ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే చీటికీ మాటికీ చెయ్యేస్తూ చుట్టూ కుర్రాళ్లే ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే చీటికీ మాటికీ చెయ్యేస్తూ చుట్టూ కుర్రాళ్లే నాకెవ్వరు నచ్చట్లే నా వొంటిలో కుంపట్లే ఈడు జుమ్మంది తోడెవ్వరే జ సే జ అతడి కోసం వెతుకుతూ రైలెక్కేశాలే జ సే జ ఒక్కడి కోసం నేరుగా ఈ వూరొచ్చాలే జ సే జ అతడి కోసం వెతుకుతూ రైలెక్కేశాలే జ సే జ ఒక్కడి కోసం నేరుగా ఈ వూరొచ్చాలే ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే చీటికీ మాటికీ చెయ్యేస్తూ చుట్టూ కుర్రాళ్లే పడకింటిలో ప్లాటినం పరుపే వెయ్యలే డొల్లర్సు తో డైలీ నాకు పూజలు చెయ్యాలె బంగారమే కరిగించి ఇల్లంతా పరచాలే వజ్రాలతో వొళ్ళంతా నింపేసి పోవాలే ఆఅ చందమామ తేవాలె ఆఅ వైట్ హౌస్ కావాలె టైటానిక్ కు గిఫ్ట్ ఇవ్వాలి జ సే జ అతడి కోసం వెతుకుతూ రైలెక్కేశాలే జ సే జ ఒక్కడి కోసం నేరుగా ఈ వూరొచ్చాలే జ సే జ నిన్ను చూస్తే సడన్ గ దడపుడతావుంది జ సే జ ఇంత కాలం ఇలాంటి ఆశలు వినలేదే ఫనా ఫానా మేక్ మీ వన్నా బి నౌ ఫానా ఫానా మస్తీ మహే జీన ఫానా ఫానా కం అండ్ గెట్ టూ మీ నౌ ఫానా ఫానా మేక్ మీ వన్నా బి నౌ ఫానా ఫానా మస్తీ మెహజీనా ఫానా ఫానా వువా వువా వువా ఆ ఆ ఆ పొగరెక్కిన సింహంలాంటి మొగాడు కావాలె చుర కత్తితో పదునంత తనలో వుండాలే ఆ చూపుతో మంటలకే చెమటలు పట్టాలె ఆరడుగుల అందంతో కుదిపేసి చంపలే తలంటి నీళ్లు రుద్దాలి నైట్ అంత కాళ్ళు పట్టాలి నిద్దరోతుంటే జోకొట్టాలి జ సే జ ఎవడి కోసం వెతుకుతూ రైల్ ఎక్కేసాలే జ సే జ ఒక్కడి కోసం నేరుగా ఈ వూరొచ్చాలే జ సే జ ఆగుతల్లీ రంభ ల పొసే కొట్టకులే జ సే జ ఎవ్వడైనా అసలు నీ వంకే చూడరులే ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే చీటికీ మాటికీ చెయ్యేస్తూ చుట్టూ కుర్రాళ్లే

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Aaa A Aaa Naa Maate Vintaara Aaa A Aaa Nenadigindhisthaara Aaa A Aaa Naa Maate Vintaara Ippatikinka Naa Vayasu Ninda Padhahaare Cheetiki Maatiki Cheyyesthu Chuttu Kurralle Ippatikinka Naa Vayasu Ninda Padhahaare Cheetiki Maatiki Cheyyesthu Chuttu Kurralle Naakevvaru Nachhatle Naa Vontilo Kumpatle Eedu Jummandhi Thodevvareee Ja Se Ja Athadi Kosam Vethukuthu Railekkesaale Ja Se Ja Okkadi Kosam Neruga Ee Voorochhaale Ja Se Ja Athadi Kosam Vethukuthu Railekkesaale Ja Se Ja Okkadi Kosam Neruga Ee Voorochhaale Ippatikinka Naa Vayasu Ninda Padhahaare Cheetiki Maatiki Cheyyesthu Chuttu Kurralle Padakintilo Platinum Parupe Veyyale Dollarsu Tho Daily Naaku Poojalu Cheyyale Bangarame Kariginchi Illantha Parachale Vajralatho Vollantha Nimpesi Povale Aaa Chandamama Thevaale Aaa White House Kavale Titanic Ku Gift Ivvaliii Ja Se Ja Athadi Kosam Vethukuthu Railekkesaale Ja Se Ja Okkadi Kosam Neruga Ee Voorochhaale Ja Se Ja Ninnu Choosthe Sudden Ga Dhadapudathavundi Ja Se Ja Intha Kaalam Ilaanti Aasalu Vinaledhe Fanaa Fanaa Make Me Wanna Be Now Fanaa Fanaa Masti Mhe Jeena Fanaa Fanaa Come And Get To Me Now Fanaa Fanaa Make Me Wanna Be Now Fanaa Fanaa Masti Mehajeena Fanaa Fanaa Vuwa Vuwa Vuwa Aa Aa Aa Pogarekkina Simhamlanti Mogaadu Kavale Chura Katthilo Padhunantha Thanalo Vundaale Aa Chooputho Mantalakhe Chematalu Pattale Aaradugula Andamtho Kudhipesi Chhampale Thalanti Neellu Ruddhali Night Antha Kaallu Pattali Niddarothunte Jokottali Ja Se Ja Evvadi Kosam Vethukuthu Rail Ekkesaale Ja Se Ja Okkadi Kosam Neruga Ee Voorochhaale Ja Se Ja Aaguthalle Rambha La Pose Kottakule Ja Se Ja Evvadaina Asalu Nee Vanke Choodarule Ippatikinka Naa Vayasu Ninda Padhahaare Cheetiki Maatiki Cheyyesthu Chuttu Kurralle

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Pokiri
  • Cast:  Ileana D'Cruz,Mahesh Babu
  • Music Director:  Mani Sharma
  • Year:  2006
  • Label:  Aditya Music