• Song:  Gala Gala
  • Lyricist:  Kandi Konda
  • Singers:  Nihal

Whatsapp

గల గల పారుతున్న గోదారిలా జల జల జారుతుంటే కన్నీరేల గల గల పారుతున్న గోదారిలా జల జల జారుతుంటే కన్నీరేల నా కోసమై నువ్వలా కన్నీరులా మారగా నాకెందుకో ఉన్నదీ హాయిగా నా కోసమై నువ్వలా కన్నీరులా మారగా నాకెందుకో ఉన్నది హాయిగా గల గల పారుతున్న గోదారిలా జల జల జారుతుంటే కన్నీరేల గల గల పారుతున్న గోదారిలా వయ్యారి వానల వాన నీటిలా ధారగా వర్షించి నేరుగా వాలి ర ఇలా నాపైన వెల్లేటి దారుల లేచి నువ్విలా చాటుగా పొమ్మన్న పోవేళ చేరుతావిలా నాలోన ఊ ఓహో ఓహో ఈ అల్లరి ఊ ఓహో ఓహో ఊ ఓహో ఓహో బాగున్నది ఊ ఓహో ఓహో గల గల పారుతున్న గోదారిలా జల జల జారుతుంటే కన్నీరేల గల గల పారుతున్న గోదారిలా గర్ల్ ఐయామ్ వాచిన్ యువర్ బూటీ క్యూజ్ యు మేక్ మీ మేక్ మీ ఫీల్ సో నాటీ లెట్స్ గో అవుట్ టునైట్ అండ్ పార్టీ వాహు వాహు వాహు వాహ గర్ల్ ఐఎం వాచిన్ యువర్ వీపీ క్యూజ్ టూ లవ్ యు ఫరెవర్ ఇస్ మై డ్యూటీ సో ఫీల్ ఇట్ యు అర్ మై బేబీ వాహు వాహు వాహు వాహ చామంతి రూపమా తాళ లేవు మా రాకుమా ఈ ఎండా మావితో నీకు స్నేహమా చాలమ్మ హిందోలా రాగమా మేళ తాళమా గీతామా కన్నీటి సవ్వడి హాయిగున్నదీ ఏమైనా ఊ వాహు వాహు ఈ లాహిరి ఊ వాహు వాహు వాహు వాహ నీ ప్రేమని గల గల పారుతున్న గోదారిలా జల జల జారుతుంటే కన్నీరేల గల గల పారుతున్న గోదారిలా జల జల జారుతుంటే కన్నీరేల
Gala gala paruthunna godharila jala jala jaruthunte kannirela gala gala parutunna godharila jala jala jarutunte kannirela na kosamai nuvvala kannirula maraga nakenduko unnadhi hayiga na kosamai nuvvala kannirula maraga nakenduko unnadi hayiga gala gala paruthunna godharila jala jala jaruthunte kannirela gala gala paruthunna godharila vayyari vanala vana nitila dharaga varshinchi neruga vali ra ila napaina velleti darula lechi nuvvila chatuga pommanna povela cheruthavila nalona oo oho oho ye allari oo oho oho oo oho oho bagunnadi oo oho oho gala gala paruthunna godharila jala jala jaruthunte kannirela gala gala paruthunna godharila girl i'm watchin' your booty cuz you make me make me feel so naughty let's go out tonight and party wahu wahu wahu waha girl i'm watchin' your VP cuz to love you forever is my duty so feel it you are my baby wahu wahu wahu waha chamanthi rupama thala levu ma rakuma ee enda mavitho neeku snehama chalamma hindola raagama mela thaalama geethama kanniti savvadi hayigunnadi yemaina ye lahiri ne premani gala gala paruthunna godharila jala jala jaruthunte kannirela gala gala paruthunna godharila jala jala jaruthunte kannirela
  • Movie:  Pokiri
  • Cast:  Ileana D'Cruz,Mahesh Babu
  • Music Director:  Mani Sharma
  • Year:  2006
  • Label:  Aditya Music