ఆ దేవా దేవా దేవా దేవా దేవా దేవుడా
ఆ దేవా దేవా దేవా దేవా దేవా దేవుడా
నొప్పి నొప్పి గుండెంత నొప్పి
గిల్లి గిల్లి గిచ్చేస్తది
పట్టి పట్టి నరాలు మెలేసి
లవ్వులోకి లాగేస్తాది
అసలేమయ్యిందో తెలియకుందిరో బాబోయి
రాతిరంతా కునుకు లేదు
ఎవెట్టి కన్ననూరో
ఆ దేవా దేవా దేవా దేవా దేవా దేవుడా
ఆ దేవా దేవా దేవా దేవా దేవా దేవుడా
ఆ దేవా దేవా దేవా దేవా దేవా దేవుడా
ఆ దేవా దేవా దేవా దేవా దేవా దేవుడా
అత్త మామలు ఎక్కడున్నా కాళ్లుమొక్కాలిరో
చిచ్చుబెట్టి చంపుతోందిఇఇ
ఆ దేవా దేవా దేవా దేవా దేవా దేవుడా
ఆ దేవా దేవా దేవా దేవా దేవా దేవుడా
ఆ దేవా దేవా దేవా దేవా దేవా దేవుడా
ఆ దేవా దేవా దేవా దేవా దేవా దేవుడా
కొంపలే ముంచాకే నువ్వలా నవ్వమాకు
ముగ్గులో దించాకే మూతి ఆలా పెట్టమకే
వోరగా చూడకే జలగలా పట్టుకొకే
బతకాని నన్నిలా ఇరుకుల్లో పెట్టమకే
దేవుడాఅఅఅ
నా మతిచెడి పోయెను పూర్తిగా
అయినాఆ
బాగుంది హాయిగా
రాతిరంతా కునుకు లేదు
ఏదోటి చెయ్యాలిరో
ఆ దేవా దేవా దేవా దేవా దేవా దేవుడా
ఆ దేవా దేవా దేవా దేవా దేవా దేవుడా
ఆ దేవా దేవా దేవా దేవా దేవా దేవుడా
ఆ దేవా దేవా దేవా దేవా దేవా దేవుడా
మెషిన్ లోన పెట్టి నన్ను పిండుతున్నదిరో
కొట్టి కొట్టి దంచుతోంది
ఉహు ఓహ్ ఆయె ఆయె
ఉహు ఓహ్ ఆయె ఆయె
ఉహు ఓహ్ ఆయె ఆయె
డోన్ట్ వర్రీ వర్రీ
డోన్ట్ వర్రీ వర్రీ
డోంట్ వర్రీ వర్రీ
చూడు చూడని
ఏమిటి కలవరం ఎన్నడూ చూడలేదే
దీనినే ప్రేమని ఎవ్వరు చేప్పలేదే
ఏటిలో మునిగిన ఎక్కడో తేలుతారే
ప్రేమలో మునిగితే తేలడం వీలుకాదే
దేవుడాఆ
ఈ తెలియని తికమక దేనికో
అర్రరే
ఈ తడబాటేమిటో
రాతిరంతా కునుకు లేదు
ఫుల్లోటి కొట్టాలిరో
ఆ దేవా దేవా దేవా దేవా దేవా దేవుడా
ఆ దేవా దేవా దేవా దేవా దేవా దేవుడా
ఆ దేవా దేవా దేవా దేవా దేవా దేవుడా
ఆ దేవా దేవా దేవా దేవా దేవా దేవుడా
వొళ్ళు మొత్తం కుంపటల్లే మండుతున్నాదిరో
లోపలేదో జరుగుతోంది
ఆ దేవా దేవా దేవా దేవా దేవా దేవుడా
ఆ దేవా దేవా దేవా దేవా దేవా దేవుడా
ఆ దేవా దేవా దేవా దేవా దేవా దేవుడా
ఆ దేవా దేవా దేవా దేవా దేవా దేవుడా
A deva deva deva deva deva devuda
a deva deva deva deva deva devuda
noppi noppi gundantha noppi
gilli gilli gichesthadi
patti patti naralu melesi
lovvuloke lagesthadi
asalemayyindo theliyakundiro babooyi
rathirantha kunuku ledhu
evetti kannanuro
a deva deva deva deva deva devuda
a deva deva deva deva deva devuda
a deva deva deva deva deva devuda
a deva deva deva deva deva devuda
attha mamalu ekkadunna kallumokkaliro
chichubetti champuthondiii
a deva deva deva deva deva devuda
a deva deva deva deva deva devuda
a deva deva deva deva deva devuda
a deva deva deva deva deva devuda
kompale munchake nuvvala navvamake
muggulo dhinchake muthi ala pettamake
voraga choodake jalagala pattukoke
bathakani nannila irukulo pettamake
devudaaaaa
naa mathichedi poyenu poorthiga
ayinaaaa
bagundi hayiga
rathirantha kunuku ledu
edoti cheyyaliro
a deva deva deva deva deva devuda
a deva deva deva deva deva devuda
a deva deva deva deva deva devuda
a deva deva deva deva deva devuda
machine lona petti nannu pinduthunnadiro
kotti kotti danchuthondi
ohu oh aye aye
ohu oh aye aye
ohu oh aye aye
don't worry worry
don't worry worry
don't worry worry
chudu chudana
emiti kalavaram ennadu chhoodalede
deenine premani evvaru chheppalede
emitilo munigina ekkado theluthare
premalo munigithe theladam veelukade
devudaaa
ee teliyani tikamaka deniko
arrareeee
ee tadabatemito
rathirantha gunuku ledu
fulloti kottaliro
a deva deva deva deva deva devuda
a deva deva deva deva deva devuda
a deva deva deva deva deva devuda
a deva deva deva deva deva devuda
vollu mottham kumpatalle manduthunnadiro
lopaledho jaruguthondi
a deva deva deva deva deva devuda
a deva deva deva deva deva devuda
a deva deva deva deva deva devuda
a deva deva deva deva deva devuda