• Song:  Choododdhu Antuna
  • Lyricist:  Bhaskarabhatla Ravi Kumar
  • Singers:  Karthik,Mahalaxmi Iyer

Whatsapp

చూడొద్దు అంటున్న చూస్తూనే వుంటా నా కోసం ఇంతందంగా పుట్టావనుకుంటా వద్దొద్దంటున్న వస్తూనేవుంటా కలకాలం నీ కౌగిలిని నా ఇల్లనుకుంటా వచేయినా వచేయినా మొహమాటం ఇంకా మనకేల వచేయినా వచేయినా ఆరాటం ఏదో కలిగేలా వచేయవ వచేయవ బొట్టెట్టి నిన్ను పిలవాలా వచేయవ వచేయవ వచేయవ సడియో సడియో సడియో నేనే వస్తానుగా సడియో సడియో సడియో నీతో వుంటానుగా సడియో సడియో సడియో నువ్వే కావాలిగా సడియో సడియో సడియో నాకే ఇల్లాలిగా చూడొద్దు అంటున్న చూస్తూనే వుంటా నా కోసం ఇంతందంగా పుట్టావనుకుంటా నువ్వు నేను ఒకరికి ఒకరం చెరిసగమనుకుంటా కాసేపైనా కనబడకుంటే కలవరపడుతుంటా పక్కన నువ్వే వున్నావనుకొని పొరబడిపోతుంటా నిద్దరిలోన తలగడకెన్నో ముద్దులు పెడుతుంటా ఎదురుగ్గా ఎవరున్నా ఎదనిండా నువ్వంటే ఎవిరిడే ఓ సరైన కాన్ఫుజ్ అవుతుంటా చుట్టూరా ఎందరు వున్నా ఒంటరినవుతుంటా నువ్వు లేని లైఫ్ ఏ బోర్ అని ఫీల్ అయి పోతుంటా వచేయవ వచేయవ బొట్టెట్టి నిన్ను పిలవాలా వచేయవ వచేయవ వచేయవ సడియో సడియో సడియో నేనే వస్తానుగా వొడిలో వొడిలో వొడిలో చోటే ఇస్తానుగా సడియో సడియో సడియో నువ్వే రావాలిగా గడియో గడియో గడియో నేనే తీస్తానుగా ఎన్నాలైన వీడని బంధం మనదేననుకుంటా చూపులు కలిసిన తరుణం ఎంతో బాగుందనుకుంటా నీ వెనకాలే ఒక్కో అడుగు వెయ్యాలనుకుంటా నీ చేతుల్లో బంధీనయ్యె భాగ్యం ఇమ్మంటా నువ్వుంటే ఎవ్వరినైనా ఎదిరిస్తానంటా నీ కోసం ఎక్కడికైనా ఎగిరొస్తానంటా నీ కన్నా విలువైంది నాకేది లేదంట నీ కోసం ప్రాణాలైనా ఇచ్చేస్తానంటా వచేయవ వచేయవ బొట్టెట్టి నిన్ను పిలవాలా వచేయవ వచేయవ వచేయవ హ సడియో సడియో సడియో నేనే వస్తానుగా వొడిలో వొడిలో వొడిలో చోటే ఇస్తానుగా సడియో సడియో సడియో నువ్వే రావాలిగా గడియో గడియో గడియో నేనే తీస్తానుగా చూడొద్దు అంటున్న చూస్తూనే వుంటా నా కోసం ఇంతందంగా పుట్టావనుకుంటా వద్దొద్దంటున్న వస్తూనేవుంట కలకాలం నీ కౌగిలిని నా ఇల్లనుకుంటా
Choododdhu Antunna Choosthune Vunta Naa Kosam Inthandamga Puttavanukunta Vaddhoddhantunna Vasthunevunta Kalakalam Nee Kougillini Naa Illanukunta Vacheina Vacheina Mohamatam Inkha Manakela Vacheina Vacheina Aaraatam Edho Kaligela Vacheiva Vacheiva Bottetti Ninnu Pilavala Vacheiva Vacheiva Vacheiva Sadiyo Sadiyo Sadiyo Nene Vasthaanuga Sadiyo Sadiyo Sadiyo Neetho Vuntaanuga Sadiyo Sadiyo Sadiyo Nuvve Kaavaliga Sadiyo Sadiyo Sadiyo Naake Illaaliga Choododdhu Antunna Choosthune Vunta Naa Kosam Inthandamga Puttavanukunta Nuvvu Nenu Okariki Okaram Cherisegamanukunta Kasepaina Kanabadakunte Kalavarapaduthunta Pakkana Nuvve Vunnavanukoni Porabadipothunta Niddarilona Talagadakenno Muddulu Peduthunta Edurugga Evvarunna Edhaninda Nuvvanta Everyday O Saraina Confuse Avuthunta Chuttura Endharu Vunna Vontarinavuthunta Nuvvu Leni Life Ye Bore Ani Feel Ayi Pothunta Vacheiva Vacheiva Bottetti Ninnu Pilavala Vacheiva Vacheiva Vacheiva Sadiyo Sadiyo Sadiyo Nene Vasthaanuga Vodilo Vodilo Vodilo Chote Isthaanuga Sadiyo Sadiyo Sadiyo Nuvve Raavaaliga Gadiyo Gadiyo Gadiyo Nene Theesthanuga Yennalaina Veedani Bandham Manadhenanukunta Choopulu Kalisina Tharunam Entho Bagundhanukunta Nee Venakale Vokko Adugu Veyyalanukunta Nee Chetullo Bandhiinayye Bhagyam Immanta Nuvvunte Evvarinaina Yedhiristhananta Nee Kosam Ekkadikaina Yegirosthananta Nee Kanna Viluvaindhi Nakhedhi Ledanta Nee Kosam Praanaalaina Ichhesthananta Vacheiva Vacheiva Bottetti Ninnu Pilavala Vacheiva Vacheiva Vacheiva Ha Sadiyo Sadiyo Sadiyo Nene Vasthanuga Vodilo Vodilo Vodilo Chote Isthaanuga Sadiyo Sadiyo Sadiyo Nuvve Raavaaliga Gadiyo Gadiyo Gadiyo Nene Theesthanuga Choododdhu Antunna Choosthune Vunta Naa Kosam Inthandamga Puttavanukunta Vaddhoddhantunna Vasthunevunta Kalakalam Nee Kougillini Naa Illanukunta
  • Movie:  Pokiri
  • Cast:  Ileana D'Cruz,Mahesh Babu
  • Music Director:  Mani Sharma
  • Year:  2006
  • Label:  Aditya Music